26th Ward TDP

26th Ward TDP For Good Governance we should vote for good Candidate....

ఉత్తరకుమరా ప్రగల్భాలు పలికే జగలక్ గారు సత్య నాదెళ్లతో పోటీ పడాలి అంటే ముందు ఇంటర్మీడయట్ పాస్ అవ్వాలి  కదండి మీ కంచుకోట అ...
27/04/2023

ఉత్తరకుమరా ప్రగల్భాలు పలికే జగలక్ గారు
సత్య నాదెళ్లతో పోటీ పడాలి అంటే ముందు ఇంటర్మీడయట్ పాస్ అవ్వాలి కదండి
మీ కంచుకోట అంటున్న కడప జిల్లాలో గత రెండు సంత్సరాలుగా పాస్ అయ్యేవారి సంఖ్య తగ్గుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల తో పోలిస్తే
అట్టడుగున ఉంది మరి మీరు ఏమి చేస్తున్నారు కంచు గారు...
అవును లే మీరూ బిజీ కదా
బాబాయ్ ని ఎలా అడ్డు తొలగించాలి
తమ్ముడు ని ఎలా కాపాడుకోవాలి
చెల్లి ని ఎలా తరిమేయాలి
అమ్మని ఎలా దూరం పెట్టాలి
ఇలాంటి కార్యక్రమంలో బిజీగా ఉన్నారు కదా
మీకు పిల్లలు చదువులు గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఇంకేం ఆలోచించగలరు...

ఇదేమి కర్మ రా బాబు... back jagan 🤣

Today morning task start
06/04/2021

Today morning task start

ఊరి మీద పడి బ్రతికే వారికంటే, ఊరికోసం బ్రతికేవారికి "ఓటు" వేయండి..స్థానికులను గుర్తించండి. ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకు...
27/02/2021

ఊరి మీద పడి బ్రతికే వారికంటే, ఊరికోసం బ్రతికేవారికి "ఓటు" వేయండి..
స్థానికులను గుర్తించండి. ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోండి.. "సైకిల్" గుర్తుపై ఓటు వేయండి. మన వార్డు అభివృద్ధికి తోడ్పడండి✌🏻✌🏻

ఈరోజు గడప గడపకు "తెలుగుదేశం" కార్యక్రమం N.G.G.O's కాలనీ , మున్సిపల్ హైస్కూల్ పరిసర ప్రాంతాలలో జరిగింది.. "జనం మనం కలిస్త...
25/02/2021

ఈరోజు గడప గడపకు "తెలుగుదేశం" కార్యక్రమం N.G.G.O's కాలనీ , మున్సిపల్ హైస్కూల్ పరిసర ప్రాంతాలలో జరిగింది.. "జనం మనం కలిస్తే ప్రభంజనం" అనే విధంగా వెళ్లిన ప్రతిచోటా ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది.. ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రజలకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటా...✌️✌️ #జైచంద్రబాబు #జైఎన్టీఆర్

"ఓటు" వేయడం సామాజిక బాధ్యత.. నీ ఒక్క "ఓటు" సుపరిపాలనకు బాటలు వేస్తుంది..✌🏻
25/02/2021

"ఓటు" వేయడం సామాజిక బాధ్యత.. నీ ఒక్క "ఓటు" సుపరిపాలనకు బాటలు వేస్తుంది..✌🏻

26వ వార్డులో ఈ రోజు " గడప గడప"కు తెలుగుదేశం కార్యక్రమంకు విచ్చేసిన, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు , మిత్రులకు మనస్ఫూ...
25/02/2021

26వ వార్డులో ఈ రోజు " గడప గడప"కు తెలుగుదేశం కార్యక్రమంకు విచ్చేసిన, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు , మిత్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే ఉత్సాహం, ఉత్తేజంతో రాబోయే ఎన్నికలలో "సైకిల్" గుర్తుపై ఓటు వేసి, తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ.. సదా మీ సేవలో మీ "ముక్కా కిషోర్ కుమార్"... #జైఎన్టీఆర్ #జైచంద్రబాబు

26  వ వార్డు  అభివృద్ధి "తెలుగుదేశం" పార్టీ గెలుపుతోనే సాధ్యం... "సైకిల్" గుర్తు పై ఓటేద్దాం... స్థానికులని గెలిపిద్దాం....
25/02/2021

26 వ వార్డు అభివృద్ధి "తెలుగుదేశం" పార్టీ గెలుపుతోనే సాధ్యం... "సైకిల్" గుర్తు పై ఓటేద్దాం... స్థానికులని గెలిపిద్దాం..
జై తెలుగుదేశం...జై ఎన్టీఆర్... జై చంద్రబాబు...

26  వ వార్డు  అభివృద్ధి "తెలుగుదేశం" పార్టీ గెలుపుతోనే సాధ్యం... "సైకిల్" గుర్తు పై ఓటేద్దాం... స్థానికులని గెలిపిద్దాం....
22/02/2021

26 వ వార్డు అభివృద్ధి "తెలుగుదేశం" పార్టీ గెలుపుతోనే సాధ్యం... "సైకిల్" గుర్తు పై ఓటేద్దాం... స్థానికులని గెలిపిద్దాం..
జై తెలుగుదేశం...జై ఎన్టీఆర్... జై చంద్రబాబు...

స్థానిక ఎన్నికలలో స్థానికులనే ఎన్నికోండి,  మన వార్డు  అభివృద్ధికి తోడ్పడండి..."సైకిల్" గుర్తుకు ఓటేదాం...స్థానికులని గెల...
22/02/2021

స్థానిక ఎన్నికలలో స్థానికులనే ఎన్నికోండి, మన వార్డు అభివృద్ధికి తోడ్పడండి...
"సైకిల్" గుర్తుకు ఓటేదాం...
స్థానికులని గెలిపిద్దాం..

Address

49-47-13/3,Santhi Pitam,AKkayyapalem,Visakhaptnam
Vishakhapatnam
530016

Website

Alerts

Be the first to know and let us send you an email when 26th Ward TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share