ITDP Chodavaram Mandal

ITDP Chodavaram Mandal Political organisation ITDP

28/08/2025

Whenever Lokesh garu comes to Vizag, the city witnesses progress. Vizag is gearing up to be an AI hub.

28/08/2025

ఈరోజు విశాఖపట్నం విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కి ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికిన గౌరవ చోడవరం నియోజవర్గం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు గారు





09/07/2025

చోడవరం మండలం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు గారు
ఇంటింటికి తిరుగుతూ ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి అదేవిధంగా నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు




07/07/2025

చోడవరం నియోజకవర్గంలోని చోడవరం, బుచ్చియ్యపేట,
రావికమతం, రోలుగుంట మండలాలనాయకులు, ముఖ్య కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశంలో తెలుగుదేశం పార్టీ పటిష్టకు నాయకులు
కార్యకర్తలు మరింత కృషి చేయాలని చోడవరం ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్ రాజు అన్నార




04/07/2025
03/07/2025

చోడవరంలో సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కే స్ ఎన్ ఎస్ రాజు



02/11/2024





" దీపం " పథక లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు గారు...
01/11/2024

" దీపం " పథక లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు గారు





చోడవరం నియోజకవర్గం, చోడవరం మండలం, గంధవరం గ్రామంలో తెలుగుదేశంపార్టీ క్రియాశీలక సబ్యత్వం నమోదు కార్యక్రమం ఐటీడీపి టీం తో ప...
26/10/2024

చోడవరం నియోజకవర్గం, చోడవరం మండలం, గంధవరం గ్రామంలో తెలుగుదేశంపార్టీ క్రియాశీలక సబ్యత్వం నమోదు కార్యక్రమం ఐటీడీపి టీం తో ప్రారంభించడం జరిగింది.

కార్యక్రమములో మండలపార్టీ అధ్యక్షుడు బొడ్డెడ గంగాధర్ గారు మాజీ సభ్యులు కనిశెట్టి మత్స్యరాజు గారు నియోజలవరం త్రలుగుయువత అధ్యక్షుడు దేవర రవి కుమార్ ఐటీడీపి జనరల్ సెక్రటరీ వేగి వాసు ఐటీడీపి నాగేశ్వరావు గంధవరం గ్రామ టీడీపీ నాయకులు పల్లా అర్జున, మొల్లి తాతబాబు, పల్ల అప్పారావు, పల్లా ఈశ్వరరావు, తొనంగి అప్పలనాయుడు, నాయకులు, కార్యకర్తలు పాలుగొన్నారు.


Address

Choadavram
Vizag SEZ

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Chodavaram Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITDP Chodavaram Mandal:

Share