Vizianagaram news ADDA

Vizianagaram news ADDA we will provide fastest news in vizianagaram

05/10/2021
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం... కోరిన కోర్కెలు తీర్చే  కల్పవల్లి శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం గురువారం పం...
23/09/2021

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం... కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం గురువారం పందిరి రాట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

🙏🙏🙏
21/09/2021

🙏🙏🙏

18/09/2021

ఫ్లాష్ ! ఫ్లాష్ ! VZM DEO గా శ్రీమతి సత్యసుధ మేడం గారు రానున్నారు. ప్రస్తుతం ఈమె గుంటూరు RJD OFFICE లో AD గా పనిచేస్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా DEO గా శ్రీమతి చంద్రకళ మేడం(DGE S***A REDDY గారి మేడం గారు ) శ్రీ లింగేశ్వర రెడ్డి గారు డైరెక్టర్ ఆఫీస్ కి DD గా వెళ్లనున్నారు. అధికారికంగా ఉత్తర్వులు రావాలిసి ఉంది.

శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి అలంకరణ (ఈ రోజు)
14/09/2021

శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి అలంకరణ (ఈ రోజు)

13/09/2021

#డాన్స్_చేస్తూ_హఠాన్మరణం
మనిషికి మరణం ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తుందో
ఊహించలెం!
గుత్తి లోని వినాయక మంటపంలో డాన్స్ చేస్తూ
చేస్తూనే కుప్పకూలిపోయాడు..😢😢

విజయనగరం పట్టణం వైష్ణవవీధిలో ఒక మహిళ మెడలో 10 తులాల బంగారు హారాన్ని త్రెంపుకొని పోయిన నిందితుడిని సిసిఎస్ మరియు 1వ పట్టణ...
08/09/2021

విజయనగరం పట్టణం వైష్ణవవీధిలో ఒక మహిళ మెడలో 10 తులాల బంగారు హారాన్ని త్రెంపుకొని పోయిన నిందితుడిని సిసిఎస్ మరియు 1వ పట్టణ పోలీసులు సెప్టెంబర్ 8న అరెస్టు చేసి, నిందితుడి నిండి బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం డిఎస్పీ శ్రీ అనిల్ కుమార్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన సిసిఎస్ ఇన్స్పెక్టర్లు ఎస్.కాంతారావు. సిహెచ్. శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు సిబ్బందిని విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపీఎస్ అభినందించారు.

08/09/2021

విఘ్నేశ్వరుని విగ్రహాలను మున్సిపల్ చెత్త తరలించే ట్రాక్టర్ లో ఎక్కించడం ఏందిరా బాబు..! 😡😡😡

Address

Vizianagaram
535002

Website

Alerts

Be the first to know and let us send you an email when Vizianagaram news ADDA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share