12/06/2020
ఈ రోజు ఉదయం విజియనగరం జిల్లాలో. నెల్లిమర్లమండలం. ధననాపేటగ్రామములో. గల దళితుల అనుభవంలో గల ప్రభుత్వ భూమి సుమారు 100 సంవత్సరం ల క్రితం నుండి ఉండగా నేడు ప్రక్కన గల ప్రభుత్వ లేఅవుట్ నాకు భూమి చాలదని ఇంకను చాలా ప్రభుత్వ భూమి ఉన్న దళితుల భూమిని స్వాధీనం చేసుకుని తమప్రభావం చూపాలని చోట నాయకులు చెప్పే మాటలు విని నెల్లిమర్లమండలం తాసీల్ధార్ సదురు గ్రామ దళితులను ఆస్థలం కాలి చేయించడం మానుకోవాలి అని అడగటం జరిగింది