VizianagaramRealtime

VizianagaramRealtime Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from VizianagaramRealtime, Government Organization, Collector office, Vizianagaram.

11/03/2019
08/03/2019

పరిశ్రమల స్థాపనకు యువత ముందుకు రావాలని పరిశ్రమలశాఖ ప్రబంధకులు ఎం.ఉదయ్‌భాస్కర్‌ పిలుపునిచ్చారు. మహారాజా స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌స్టడీస్‌ (పీజీ కళాశాల) సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ సంయుక్తంగా నిర్వహించిన పారిశ్రామిక అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

07/03/2019

ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొనేందుకు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఆయా రంగాల్లో దూసుకుపోవాలని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (విశాఖపట్నం) జాయింట్‌ డైరక్టర్‌ ఎన్‌.పి.దుబే అన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం యువత ఆయా రంగాల్లో ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.

07/03/2019

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గడువు ముగిసే సమయానికి తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఉపసంహరణకు ఈ నెల 8 వరకూ అవకాశం ఉంది. అప్పటికి ఎంతమంది ఎన్నికల బరిలో నిలిచి ఉంటారన్నది ఒక స్పష్టత వస్త్తుంది.

Address

Collector Office
Vizianagaram
535002

Website

Alerts

Be the first to know and let us send you an email when VizianagaramRealtime posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to VizianagaramRealtime:

Share