Botcha Chaitanya

Botcha Chaitanya Civil Engineer - Politics

నెల్లిమర్ల నియోజకవర్గం జొన్నాడ గ్రామంలో జరిగిన పతివాడ శ్రీను – హైమావతి దంపతుల కుమార్తె బారసాల వేడుకలో విజయనగరం జిల్లా నా...
21/08/2026

నెల్లిమర్ల నియోజకవర్గం జొన్నాడ గ్రామంలో జరిగిన పతివాడ శ్రీను – హైమావతి దంపతుల కుమార్తె బారసాల వేడుకలో విజయనగరం జిల్లా నాయకులు శ్రీ బొత్స లక్ష్మణరావు గారు, శ్రీమతి కన్నమ్మ దేవి దంపతులు పాల్గొని, చిన్నారిని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా చిన్నారికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, నిండు నూరేళ్ల ఆయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

కొండగుంపాం గ్రామానికి చెందిన తుమ్మలపేట PACS డైరెక్టర్ శ్రీ పతివాడ గోవిందరావు గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని, వారి ...
17/08/2026

కొండగుంపాం గ్రామానికి చెందిన తుమ్మలపేట PACS డైరెక్టర్ శ్రీ పతివాడ గోవిందరావు గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని, వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన విజయనగరం జిల్లా నాయకులు శ్రీ బొత్స లక్ష్మణరావు గారు.

విజయనగరం అయ్యన్నపేట జంక్షన్‌లోని శ్రీ లక్ష్మీ నారాయణ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో శ్రీ కంది కృష్ణ గారి కుమార్తె రజస్వల వేడుక...
02/08/2026

విజయనగరం అయ్యన్నపేట జంక్షన్‌లోని శ్రీ లక్ష్మీ నారాయణ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో శ్రీ కంది కృష్ణ గారి కుమార్తె రజస్వల వేడుకలో పాల్గొని, చిన్నారిని ఆశీర్వదించిన విజయనగరం జిల్లా నాయకులు శ్రీ బొత్స లక్ష్మణరావు గారు. ఈ సందర్భంగా చిన్నారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ రోజు విజయనగరం నగరంలోని 3వ డివిజన్, పూల్‌బాగ్ ప్రాంతంలో పార్కు అభివృద్ధిలో భాగంగా రచ్చబండ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయ...
25/07/2026

ఈ రోజు విజయనగరం నగరంలోని 3వ డివిజన్, పూల్‌బాగ్ ప్రాంతంలో పార్కు అభివృద్ధిలో భాగంగా రచ్చబండ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, చిన్నారులకు ఆడుకునే సౌకర్యాలు, స్థానికులు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనువైన రచ్చబండతో కూడిన ఈ పార్కు అందరికీ ఉపయోగపడేలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను.


విజయనగరం పట్టణం, పూల్‌బాగ్‌లో నివాసం ఉంటున్న శ్రీ వెంకటేష్ పల్లపోతల గారి చిన్న కుమారుడు కృష్ణ, అత్యంత అరుదైన SMA Type-1 ...
25/07/2026

విజయనగరం పట్టణం, పూల్‌బాగ్‌లో నివాసం ఉంటున్న శ్రీ వెంకటేష్ పల్లపోతల గారి చిన్న కుమారుడు కృష్ణ, అత్యంత అరుదైన SMA Type-1 వ్యాధితో ప్రాణాల కోసం పోరాడుతున్న విషయం తెలుసుకొని, వారి కుటుంబాన్ని ఈరోజు స్వయంగా వారి నివాసంలో పరామర్శించడం జరిగింది.
ఈ క్లిష్ట సమయంలో ఆ చిన్నారి వైద్య చికిత్సకు అండగా నిలుస్తూ ₹1,65,000 ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.
చిన్నారి కృష్ణ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.



పూసపాటిరేగ AMC చైర్మన్ శ్రీ గేదెల రాజారావు గారి మనవడి బారసాల వేడుకలో పాల్గొని, చిన్నారిని ఆశీర్వదించిన నాన్న, విజయనగరం జ...
22/07/2026

పూసపాటిరేగ AMC చైర్మన్ శ్రీ గేదెల రాజారావు గారి మనవడి బారసాల వేడుకలో పాల్గొని, చిన్నారిని ఆశీర్వదించిన నాన్న, విజయనగరం జిల్లా నాయకులు శ్రీ బొత్స లక్ష్మణరావు గారితో కలిసి పాల్గొన్నాను.


విజయనగరం జిల్లా నాయకులు శ్రీ బొత్స లక్ష్మణరావు గారు నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొ...
22/07/2026

విజయనగరం జిల్లా నాయకులు శ్రీ బొత్స లక్ష్మణరావు గారు నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.

• చింతపల్లి పంచాయతీ MPTC కీర్తిశేషులు శ్రీ మైలపల్లి తాతగారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని, వారికి ఘన నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

• పూసపాటిరేగ పంచాయతీకి చెందిన శ్రీ కిలారి సూరిబాబు గారి అమ్మగారు ఇటీవల స్వర్గస్తులైన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా, బోటు ప్రమా...
16/07/2026

నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా, బోటు ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరం.

ఈ నేపథ్యంలో నాన్న విజయనగరం జిల్లా నాయకులు శ్రీ బొత్స లక్ష్మణరావు గారితో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశాను.

ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ధైర్యం చెబుతూ, ఒక్కో కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయంతో పాటు నెలకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేశాను. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా కల్పించాను.

విజయనగరంకొత్తవలస మండలం చిన్నరావుపల్లి గ్రామంలో బుసాల శ్రీను గారి కుమార్తె ప్రథమ జన్మదిన వేడుకలో పాల్గొని చిన్నారికి జన్మ...
12/07/2026

విజయనగరం

కొత్తవలస మండలం చిన్నరావుపల్లి గ్రామంలో బుసాల శ్రీను గారి కుమార్తె ప్రథమ జన్మదిన వేడుకలో పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను.


నెల్లిమర్ల నియోజకవర్గం 1. నెల్లిమర్ల మండలం ఏ.టి. అగ్రహారం గ్రామంలో సర్పంచ్ శ్రీమతి మీసాల సూర్యకాంతం గారి కుమారుని రిసెప్...
05/07/2026

నెల్లిమర్ల నియోజకవర్గం

1. నెల్లిమర్ల మండలం ఏ.టి. అగ్రహారం గ్రామంలో సర్పంచ్ శ్రీమతి మీసాల సూర్యకాంతం గారి కుమారుని రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన విజయనగరం జిల్లా నాయకులు శ్రీ బొత్స లక్ష్మణరావు గారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా నాయకురాలు శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు పాల్గొన్నారు.

2. డెంకాడ మండలం రఘుమండ గ్రామంలో శ్రీ పిల్లా శివకుమార్ గారి కుమార్తె హాఫ్ సారీ వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన విజయనగరం జిల్లా నాయకులు శ్రీ బొత్స లక్ష్మణరావు గారు.


Address

Vijayanagaram Road
Vizianagaram
535002

Website

Alerts

Be the first to know and let us send you an email when Botcha Chaitanya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Botcha Chaitanya:

Shortcuts

Share