05/04/2026
A student’s future should never stop because of financial hardship.
KKR Charities paid ₹4,700 towards the pending examination fee of Varnika Siri Swarna, a 2nd year Polytechnic student.
With her hall ticket at risk due to pending fees, KKR Charities stepped in at the last moment to ensure her studies continue without interruption.
Founder: K. Manoj Khanna
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక విద్యార్థిని భవిష్యత్తు ఆగిపోవద్దు.
పాలిటెక్నిక్ 2వ సంవత్సరం చదువుతున్న వర్ణిక సిరి స్వర్ణ పరీక్ష ఫీజు ₹4,700ను KKR Charities చెల్లించింది.
ఫీజు బకాయి కారణంగా హాల్ టికెట్ రాకపోయే పరిస్థితి ఏర్పడటంతో, చివరి క్షణంలో ఫీజు చెల్లించి ఆమె చదువు ఆగిపోకుండా సహాయం చేసింది.
ఫౌండర్: కె. మనోజ్ ఖన్నా
💌 To support:
[KAARYASIDDI KNOWLEDGE AND REHABILITATION OF CHARITIES
Current A/c : 023488700000203
IFSC : YESB0000234
YES BANK
VIZIANAGARAM]