SJSYS Trust-Buripeta

SJSYS Trust-Buripeta sjsys Buripeta

12/01/2026
07/01/2026
*గ్రామ ప్రజలు అందరికీ సంతోషకరమైన వార్త**2004 లో స్థాపించినప్పటి నుండి నేటికి 25 ఏళ్లుగా విద్యార్ధులకు ఎంతో స్ఫూర్తిని, ప...
05/01/2026

*గ్రామ ప్రజలు అందరికీ సంతోషకరమైన వార్త*

*2004 లో స్థాపించినప్పటి నుండి నేటికి 25 ఏళ్లుగా విద్యార్ధులకు ఎంతో స్ఫూర్తిని, ప్రేరణ ఇస్తూ, ఎంతో మంది విద్యార్థులు లను మన గ్రామం నుండి ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతీ యువజన సేవా సంఘం ను సంస్థ సేవలను గుర్తిస్తూ బొబ్బిలికి చెందిన "అభిమాని ఫౌండేషన్" వారు 2025 సంవత్సరానికి గాను "సేవారత్న" అవార్డు మన యువజన సేవా సంఘం కు ప్రకటించటం మన అందరికీ గర్వకారణం*

*ఈ సందర్భంగా విజయరాంపురం@బూరి పేట గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము...*

*ఈ అవార్డు మనకు మరింత బాధ్యతను పెంచింది అనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు*

*ఈ అవార్డు యావత్తు గ్రామ ప్రజలుకి అంకితం*

బూరిపేట mpup స్కూల్లో చదువుతున్న నాని బాబు అనే విద్యార్థికి శ్రీ జ్ఞాన సరస్వతి యువజన సేవా సంఘం తరఫున సైకిల్ ను డొనేట్ చే...
26/07/2025

బూరిపేట mpup స్కూల్లో చదువుతున్న నాని బాబు అనే విద్యార్థికి శ్రీ జ్ఞాన సరస్వతి యువజన సేవా సంఘం తరఫున సైకిల్ ను డొనేట్ చేయడం జరిగింది.....

సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తున్న Sjsys సభ్యులు
27/01/2025

సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తున్న Sjsys సభ్యులు

శ్రీ జ్ఞాన సరస్వతి యువజన సేవా సంఘం నూతన కార్యవర్గం (2025)
27/01/2025

శ్రీ జ్ఞాన సరస్వతి యువజన సేవా సంఘం నూతన కార్యవర్గం (2025)

శ్రీ జ్ఞాన సరస్వతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఫ్రీ ట్యూషన్లు లో బాగంగా క్విజ్ పోటీలు నిర్వహించి ప్రైజ్ లు అందించడం జరిగి...
29/05/2024

శ్రీ జ్ఞాన సరస్వతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఫ్రీ ట్యూషన్లు లో బాగంగా క్విజ్ పోటీలు నిర్వహించి ప్రైజ్ లు అందించడం జరిగింది

శ్రీ జ్ఞాన సరస్వతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఫ్రీ ట్యూషన్లు 25 వ రోజు
29/05/2024

శ్రీ జ్ఞాన సరస్వతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఫ్రీ ట్యూషన్లు 25 వ రోజు

శ్రీ జ్ఞాన సరస్వతి యువజన సంఘం ఆధ్వర్యంలో లో ఫ్రీ ట్యూషన్స్ మొదటి రోజు
29/05/2024

శ్రీ జ్ఞాన సరస్వతి యువజన సంఘం ఆధ్వర్యంలో లో ఫ్రీ ట్యూషన్స్ మొదటి రోజు

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలను నిర్వహించిన టాలెంట్ టెస్ట్...
26/01/2023

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలను నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో గెలుపొందన విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది....

Address

Vizianagaram
535557

Telephone

+919963573045

Website

Alerts

Be the first to know and let us send you an email when SJSYS Trust-Buripeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SJSYS Trust-Buripeta:

Share

Category