Bjym Vizianagaram district

Bjym Vizianagaram district This is the official page of bjym vzm .it not only uploads post related to our events but also describes about schemes related to empowerment of youth

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి వి...
05/07/2025

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది.

క్రమశిక్షణ కలిగిన స్వయంసేవక్, ఉద్యమ స్ఫూర్తి కలిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సైనికుడు, సేవా భావం.. ఉన్నత వ్యక్తిత్వ...
01/07/2025

క్రమశిక్షణ కలిగిన స్వయంసేవక్, ఉద్యమ స్ఫూర్తి కలిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సైనికుడు, సేవా భావం.. ఉన్నత వ్యక్తిత్వం.. కార్యకర్తల కష్టం తెలిసిన నాయకుడు, రాజకీయ పరిణితి గల మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్. మాధవ్ గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సారథిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మీ దార్శనికత, అంకితభావం , క్రమశిక్షణ , నాయకత్వ లక్షణాలు మాలాంటి ఎందరో యువతకు స్ఫూర్తిదాయకం. మీ నేతృత్వం లో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పూర్తి బలోపేతం కాగలదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తు... బిజెపి విజయనగరం శుభాభినందనలు తెలియజేసుకుంటుంది..

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు తీసుకోబోతున్న మాజీ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారికి హృదయపూ...
30/06/2025

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు తీసుకోబోతున్న మాజీ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
PVN Madhav

29/06/2025

ఈ రోజు కాంగ్రెస్ విధించిన అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా  విశాఖపట్నంలో విశాఖ బీజేవై...
28/06/2025

ఈ రోజు కాంగ్రెస్ విధించిన అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా విశాఖపట్నంలో విశాఖ బీజేవైఎం నిర్వహిస్తున్న మోక్ పార్లమెంట్ 2025 లో పాల్గొన్న బీజేవైఎం జాతీయ అధ్యక్షులు Tejasvi Surya గారి తో కలిసి పాల్గొన్నడం జరిగింది.

దేశంలో అతి చిన్న వయసులో పార్లమెంట్లో అడుగుపెట్టిన నాయకుడు భారతి జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా   దేశవ్యాప్తంగా ఎంతో ...
28/06/2025

దేశంలో అతి చిన్న వయసులో పార్లమెంట్లో అడుగుపెట్టిన నాయకుడు భారతి జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం నాలాంటి యువ నాయకులకు మార్గదర్శి అయినటువంటి తేజస్వి సూర్య గారిని కలవడం ఆయనతో నేరుగా మాట్లాడి అనేక విషయాల్లో ప్రేరణ పొందడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు ఎంతో రుణపడి ఉంటాను అని తెలియజేస్తూ ఆయనలా మంచి వక్తగా మంచి నాయకుడిగా ప్రజల కోసం ప్రజల సమస్య కోసం పోరాడుతూ పార్టీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను.

Address

Vizianagaram

Website

Alerts

Be the first to know and let us send you an email when Bjym Vizianagaram district posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share