Bhanuprakash TNSF

Bhanuprakash TNSF Ex TNSF విజయనగరం ప్రధాన కార్యదర్శి
విజయనగరం పార్లమెంట్

ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.
16/01/2026

ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.

మకర సంక్రాంతి మీకు మధుర క్షణాలు అందించి మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి శు...
15/01/2026

మకర సంక్రాంతి మీకు మధుర క్షణాలు అందించి మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు 💐

మీ

Bhanuprakash Madugula
TNSF Vzm : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య-విజయనగరం పార్లమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి
విజయనగరం పార్లమెంట్
తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ విజియనగరంటౌన్

14/01/2026
"పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా క్షణాల్లో సమాచారం పొందేందుకు 'మై టీడీపీ' యాప్ మీకు దిక్సూచి. గ్రామ స్థాయి ను...
12/01/2026

"పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా క్షణాల్లో సమాచారం పొందేందుకు 'మై టీడీపీ' యాప్ మీకు దిక్సూచి. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వివరాల కోసం మీ మొబైల్‌లో ఈ యాప్ తప్పనిసరిగా ఉండాలి."

మై టీడీపీ యాప్ సరికొత్త అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి:
https://app.mytdpapp.com/share/referral/91463891

రిఫరల్ కోడ్: 91463891






||vizianagaram District||

“ఓం నమో భగవతే వాసుదేవాయ”“శ్రీవైకుంఠేశ్వరాయ నమః ధనుష్టోమాస సంభూతాయ, మోక్షదాయినే నమః"అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు💐...
30/12/2025

“ఓం నమో భగవతే వాసుదేవాయ”
“శ్రీవైకుంఠేశ్వరాయ నమః ధనుష్టోమాస సంభూతాయ, మోక్షదాయినే నమః"

అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు💐

సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏
మీ
MadugulaBhanu Prakash
TNSF Vzm : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య-విజయనగరం పార్లమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి
విజయనగరం పార్లమెంట్

19/04/2025

డబ్బున్న వాడు ఏ పార్టీలో ఉన్న నాయకుడే…
డబ్బు లేని వాడు ఏ పార్టీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న కార్యకర్తే...
సుడి ఉంటే తప్ప సామాన్యడు నాయకుడు అవ్వలేడు…💯 🙏🙏 🙏

Nara Lokesh Nara Chandrababu Naidu Team NaraLokesh మన విజయనగరం Telugu Desam Party (TDP) Ravi Naidu Animini Vizianagaram Municipal Corporation విజయనగరం పార్లమెంట్ Vizianagaramtdp Pawan Kalyan Sribharat Mathukumilli Vizianagaram Deals

18/04/2025

ఏపీలో పనిచేసే వయసులో పనిలేని వాళ్ళు 1,56,50,617 మంది ఉన్నారు

విజయనగరంలో 6,93,335 మంది ఖాళీగా ఉన్నారు.
ఇంటింటి సర్వే నివేదిక

16/04/2025

వ్యక్తిగత జీవితాలు వదులుకొని, పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తున్న వారి పట్ల కాస్త ఆలోచించి నోరు విసరండి!
👉👉👉ప్రతిపక్షం అంతా కార్యకర్తలుగా కష్టపడితే బలోపేతం అయ్యాం..✌️✌️✌️

Tdp Supporters Nara Lokesh Nara Chandrababu Naidu విజయనగరం పార్లమెంట్ Telugu Desam Party (TDP) Ravi Naidu Animini

"బాధ" ను ఇచ్చే బంధాన్ని కాదు!!"బలాన్ని" ఇచ్చే బంధాన్ని ప్రేమించు!!వద్దు అనుకుంటే మనుషులు దూరం అవుతారేమో !!!!కానీ ,,,,జ్ఞ...
09/04/2025

"బాధ" ను ఇచ్చే బంధాన్ని కాదు!!

"బలాన్ని" ఇచ్చే బంధాన్ని ప్రేమించు!!వద్దు అనుకుంటే మనుషులు దూరం అవుతారేమో !!!!కానీ ,,,,

జ్ఞాపకాలు కాదు అందుకే ఏమో ప్రేమకు అంత విలువ!!!!

మహిళ...... అంటే.... ఓ చైతన్యం. అతివ......... అంటే.... ఓ అపూర్వం. అమ్మాయి......... అంటే..... ఓ అద్భుతం. సాధించాలన్న తపన.....
08/03/2025

మహిళ...... అంటే.... ఓ చైతన్యం.
అతివ......... అంటే.... ఓ అపూర్వం.
అమ్మాయి......... అంటే..... ఓ అద్భుతం.
సాధించాలన్న తపన..........!
లక్ష్యం చేరాలన్న ఆశయం.....!
ఆమెను ఆకాశమంత చేస్తాయి.
ఆమె వేసే ఒక్క అడుగు వేల మార్పులకు శ్రీకారం. 🙏శుభోదయం మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ఇట్లు
మాడుగుల భానుప్రకాష్

మా బేబీ నాయన గారి ముద్దుల తనయ ,బొబ్బిలి యువరాణి గారు, మా అందరూ ముద్దుగా పిలుచుకునే మా మేధాతల్లి కు పుట్టినరోజు శుభాకాంక్...
28/02/2025

మా బేబీ నాయన గారి ముద్దుల తనయ ,బొబ్బిలి యువరాణి గారు, మా అందరూ ముద్దుగా పిలుచుకునే మా మేధాతల్లి కు పుట్టినరోజు శుభాకాంక్షలు...... ఆ వేణుగోపాల స్వామి చల్లని దీవేనలు మా తల్లి పై ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటున్నాను...
Rangarao Rvskk Babynayana
Rangarao Rvskk Babynayana గారు

Address

Phool Baugh Colony
Vizianagaram
535002

Telephone

+919398919587

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhanuprakash TNSF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhanuprakash TNSF:

Share