janasena vizianagaram

janasena vizianagaram జనసేన పార్టీ

JanaSena Shatagni
02/03/2026

JanaSena Shatagni

ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
16/01/2026

ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు


ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
16/01/2026

ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు


నిస్వార్థ ప్రజా సేవకులు మా ప్రియతమ నాయకులు అయ్యలు అన్నయ్య కు జన్మదిన శుభాకాంక్షలు.Gurana Ayyalu JanaSena Party JanaSena ...
03/05/2025

నిస్వార్థ ప్రజా సేవకులు
మా ప్రియతమ నాయకులు
అయ్యలు అన్నయ్య కు జన్మదిన శుభాకాంక్షలు.
Gurana Ayyalu
JanaSena Party
JanaSena Shatagni

నిలబడ్డాం,కలబడ్డాం,పోరాడాం,ప్రతిఘటించాం,ఓడించాం,ఘన విజయం సాధించాం,చరిత్ర సృష్టించాం,అవహేళన చేసిన రౌడీ మూకలను అధః పాతాళాన...
14/03/2025

నిలబడ్డాం,
కలబడ్డాం,
పోరాడాం,
ప్రతిఘటించాం,
ఓడించాం,
ఘన విజయం సాధించాం,
చరిత్ర సృష్టించాం,
అవహేళన చేసిన రౌడీ మూకలను అధః పాతాళానికి తొక్కాం.

ఇది ఒక వ్యక్తి ఇచ్చిన ధైర్యం, నమ్మకం. Thank you PawanKalyan Anna ♥️

జనసైనికులు అందరికీ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.



Pawan Kalyan Avanapu Yuvasena Team NaraLokesh JanaSena Party janasena vizianagaram Nara Lokesh Palavalasa Yasasvi

పున్నమి వెన్నెల్లో అరుణవర్ణం ప్రతిబింబించగా..పుష్కరకాల పోరాట ఫలం ప్రతిధ్వనించగా...  రండి పిఠాపురం లో "జయ కేతనం" ఎగురవేద్...
14/03/2025

పున్నమి వెన్నెల్లో అరుణవర్ణం ప్రతిబింబించగా..
పుష్కరకాల పోరాట ఫలం ప్రతిధ్వనించగా...
రండి పిఠాపురం లో "జయ కేతనం" ఎగురవేద్దాం✊

సభా స్థలం: పిఠాపురం
మధ్యాహ్నం 3 గం||లకు


మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లలో భాగంగా  కమిటీ లాజిస్టిక్ సభ్యునిగా నియమి...
24/02/2025

మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లలో భాగంగా కమిటీ లాజిస్టిక్ సభ్యునిగా నియమించబడిన విజయనగరం జనసేన నాయకులు శ్రీ @గురణ ఆయ్యాలు గారికి అభినందనలు.



మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లలో భాగంగా పబ్లిసిటీ & డెకరేషన్ కమిటీ సభ్యున...
24/02/2025

మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లలో భాగంగా పబ్లిసిటీ & డెకరేషన్ కమిటీ సభ్యునిగా నియమించబడిన విజయనగరం జనసేన నాయకులు శ్రీ Avanapu Yuvasena గారికి అభినందనలు.




13/01/2025

ఈ సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, భోగభాగ్యాలు అందించాలని, సంక్రాంతి సందడి తీసుకు రావాలని, మధురమైన జ్ఞాపకాలు అందించాలని మనసారా వేడుకుంటూ..

మీకు..మీ కుటుంబ సభ్యులకు *సంక్రాంతి శుభాకాంక్షలు*
Pawan Kalyan JanaSena Party

ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు
10/01/2025

ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు

Address

Vizianagaram
Vizianagaram
535002

Website

Alerts

Be the first to know and let us send you an email when janasena vizianagaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share