Baddukonda Appalanaidu

Baddukonda Appalanaidu Baddukonda Appalanaidu -
ZP Chairperson Vizianagaram- 2007-2009
MLA Nellimarla - 2009-2014
MLA Nellimarla - 2019-2024

My passion for social justice, making a tangible difference in the community and resolving people’s problems makes me the ideal candidate for a demanding position in politics. In the past 31 years of my political career, I lead the several positions from reality level leadership to the senior level leadership positions.

 #స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు  #నెల్లిమర్ల నియోజకవర్గం
15/08/2026

#స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
#నెల్లిమర్ల నియోజకవర్గం

తేదీ : 10-08-2026◻️ 2026 కామన్ వేల్త్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన వల్లూరు అజయ్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా...
10/08/2026

తేదీ : 10-08-2026

◻️ 2026 కామన్ వేల్త్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన వల్లూరు అజయ్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు
*గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు,*

◻️ కార్యక్రమంలో పాల్గొన్న మండల జడ్పీటీసి శ్రీ గదల సన్యాసి నాయుడు గారు, నగర పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ చిక్కాల సాంబ గారు,వైస్ ఎం. పి పి లు శ్రీ పతివాడ సత్యనారాయణ గారు, శ్రీ సారిక వైకుంఠం గారు, వైస్ చైర్మన్ లు శ్రీ సముద్ర రామారావు గారు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

10/08/2026

తేదీ : 10-08-2026

DSC అక్రమాల పై నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయ కర్త *గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారి* అధ్యక్షతన భారీ నిరసన ర్యాలీ.

◻️ మీడియాతో మాజీ శాసనసభ్యులు వారు మాట్లాడుతూ..

◻️డి ఎస్సి నియామకాలపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే సమగ్ర, పారదర్శక విచారణ చేపట్టి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి.

◻️ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి అని పేర్కొన్నారు..

◻️ యువత, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించే వరకు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తుంది అని పేర్కొన్నారు..

◻️కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గం పరిశీలకులు శ్రీ నెక్కల నాయుడు బాబు గారు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీ పతివాడ అప్పలనాయుడు గారు, శ్రీ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి గారు, శ్రీ చిక్కాల సాంబ గారు, శ్రీ గదల సన్యాసి నాయుడు గారు, శ్రీ పిన్నింటి తమ్మి నాయుడు గారు, నియోజకవర్గం యువజన అధ్యక్షులు శ్రీ బడ్డుకొండ ప్రదీప్ నాయుడు గారు, పూసపాటిరేగ మండల ఎం పి పి ప్రతినిధి శ్రీ మహంతి శ్రీనివాసరావు రావు, జడ్పీటీసీ ప్రతినిధి శ్రీ మహంతి జనార్దన్ గారు, వైస్ ఎం పి పి లు శ్రీ పతివాడ సత్యనారాయణ గారు, శ్రీ సారిక వైకుంఠం గారు, వైస్ చైర్మన్ లు శ్రీ సముద్ర రామారావు గారు, శ్రీ కారుకొండ కృష్ణ గారు, రాష్ట్ర యువజన కార్యదర్శి శ్రీ సుందర హరీష్ గారు, అంగన్వాడీ అధ్యక్షులు శ్రీమతి కృష్ణ వేణి గారు, ఎస్ సి సెల్ కార్యదర్శి శ్రీ రేగానా శ్రీను గారు, నియోజకవర్గ బి సి అధ్యక్షులు శ్రీ కోటినాయుడు గారు, ఎం పి టి సి లు, మాజీ సర్పంచ్ లు, కౌన్సిలర్లు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

అంతర్జాతీయ వేదికపై నెల్లిమర్ల యువకుడి సత్తా.. గర్వంగా ఉంది! మా నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన మరో ఆణిముత్య...
09/08/2026

అంతర్జాతీయ వేదికపై నెల్లిమర్ల యువకుడి సత్తా.. గర్వంగా ఉంది!

మా నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన మరో ఆణిముత్యం, యువ వెయిట్ లిఫ్టర్ శనపతి గురునాయుడు అంతర్జాతీయ స్థాయిలో వరుసగా మూడు వెండి పతకాలు సాధించడం ఎంతో గర్వంగా ఉంది. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జరుగుతున్న జూనియర్‌ ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌–2026లో సత్తాచాటాడు. 60 కేజీల విభాగంలో మూడు రజత పతకాలు సాధించాడు. స్నాచ్‌లో 119 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 146 కేజీలు ఎత్తి, మొత్తం 265 కేజీలతో టోటల్‌ విభాగంలోనూ రజత పతకం కైవసం చేసుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. సోదరుడి రామకృష్ణ త్యాగం వెరసి వెయిట్ లిఫ్టింగ్ లో రాణించడం ఎంతో అభినందనీయం భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధించి దేశానికి.. మరీ ముఖ్యంగా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.

కంగ్రాట్స్ గురునాయుడు

మీ
బడ్డుకొండ అప్పలనాయుడు,
మాజీ ఎమ్మెల్యే, నెల్లిమర్ల నియోజకవర్గం.

AP GEN-ZWAR కార్యక్రమంలో భాగంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ అక్రమాలపై నిరసన ర్యాలీ నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిల...
09/08/2026

AP GEN-ZWAR కార్యక్రమంలో భాగంగా
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
డీఎస్సీ అక్రమాలపై నిరసన ర్యాలీ

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో గల లక్ష్మీదేవిపేటలో గల శ్రీ రాజ బంగారమ్మ ఆలయం నుండి మోయిద జంక్షన్ వరకు "శాంతియుత నిరసన ర్యాలీ" జరుగును.

తేదీ 10-08-2026 (సోమవారం)

సమయం : ఉ॥ 9 గంటలకు

ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు.

బడ్డుకొండ అప్పలనాయుడు - మాజీ ఎమ్మెల్యే, నెల్లిమర్ల నియోజకవర్గం

తేదీ : 08-08-2026మూడవ  రోజు నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయ కర్త *గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారి అధ్యక్షతన AP Gen-Z ...
08/08/2026

తేదీ : 08-08-2026

మూడవ రోజు నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయ కర్త *గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారి అధ్యక్షతన AP Gen-Z రిలే నిరాహార దీక్ష*

◻️పార్టీ జాతీయ అధ్యక్షులు, *గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి* ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న "AP Gen-Z War" కార్యక్రమంలో భాగంగా, డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలలో జరిగిన అవకతవకలకు నిరసనగా నేడు నెల్లిమర్ల నియోజకవర్గంలో రామతీర్థం జంక్షన్ వద్ద భోగాపురం మరియు డెంకాడ మండలాలతో రిలే నిరాహార దీక్ష చేపట్టిన నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయ కర్త *గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు..*

◻️మీడియా తో మాజీ శాసనసభ్యులు వారు మాట్లాడుతూ..

◻️డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే సమగ్ర, పారదర్శక విచారణ చేపట్టి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి.

◻️యువత, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుంది అని పేర్కొన్నారు..

◻️కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు *గౌ " శ్రీ పెనుమత్స సురేష్ బాబు గారు, నియోజకవర్గం పరిశీలకులు గౌ " శ్రీ నెక్కేల నాయుడు బాబు గారు.*

◻️ కార్యక్రమంలో పాల్గొన్న భోగాపురం మండల పార్టీ అధ్యక్షులు శ్రీ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి గారు, నెల్లిమర్ల మండల జడ్పీటీసీ శ్రీ గదల సన్యాసి నాయుడు గారు, నగర పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ చిక్కాల సాంబ గారు, జడ్పీటీసీ ప్రతినిధి శ్రీ పడాల భానుప్రకాష్ గారు,నియోజకవర్గం యువజన అధ్యక్షులు శ్రీ బడ్డుకొండ ప్రదీప్ నాయుడు గారు, డెంకాడ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నింటి తమ్మి నాయుడు గారు, శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర యువజన కార్యదర్శి శ్రీ సుందర హరీష్ గారు, వైస్ చైర్మన్ లు శ్రీ సముద్ర రామ రావు గారు, శ్రీ కారుకొండ కృష్ణ గారు, ఎస్ సి సెల్ కార్యదర్శి శ్రీ రేగానా శ్రీను గారు, అంగన్వాడీ అధ్యక్షులు శ్రీమతి పతివాడ కృష్ణవేణి గారు, ఎం పి టి సి లు, మాజీ సర్పంచులు, వార్డ్ కౌన్సిలర్ లు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

🗣️ అందరికీ నమస్కారంరేపు అనగా 08-08-2026 (శనివారం) ఉదయం 9:00 గంటల నుంచి సా|| 4 గంటల వరకు నెల్లిమర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ...
07/08/2026

🗣️ అందరికీ నమస్కారం

రేపు అనగా 08-08-2026 (శనివారం) ఉదయం 9:00 గంటల నుంచి సా|| 4 గంటల వరకు నెల్లిమర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో AP GEN-Z WAR కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్ష నిర్వహించబడుతుంది.

📍స్థలం: నెల్లిమర్లలో రామతీర్ధం జంక్షన్ వద్ద

ప్రధాన డిమాండ్లు:
• డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి.

• ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

• నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలి.

• విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి.

విద్యార్థులు, నిరుద్యోగ యువత హక్కుల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత మరియు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది.

తేదీ : 07-08-2026రెండవ రోజు నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయ కర్త *గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారి అధ్యక్షతన AP Gen-Z ...
07/08/2026

తేదీ : 07-08-2026

రెండవ రోజు నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయ కర్త *గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారి అధ్యక్షతన AP Gen-Z రిలే నిరాహార దీక్ష*

◻️పార్టీ జాతీయ అధ్యక్షులు, *గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి* ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న "AP Gen-Z War" కార్యక్రమంలో భాగంగా, డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలలో జరిగిన అవకతవకలకు నిరసనగా నేడు నెల్లిమర్ల నియోజకవర్గంలో రామతీర్థం జంక్షన్ వద్ద పూసపాటి రేగ మండలంతో రిలే నిరాహార దీక్ష చేపట్టిన నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయ కర్త *గౌ " శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు..*

◻️ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు
*గౌ " శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు,*

◻️మీడియా తో మాజీ శాసనసభ్యులు వారు మాట్లాడుతూ..

◻️డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే సమగ్ర, పారదర్శక విచారణ చేపట్టి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి.

◻️యువత, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుంది అని పేర్కొన్నారు..

◻️కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు *గౌ " శ్రీ బెల్లనా చంద్రశేఖర్ గారు గారు,*

◻️ కార్యక్రమంలో పాల్గొన్న పూసపాటిరేగ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ పతివాడ అప్పలనాయుడు గారు, నెల్లిమర్ల మండల జడ్పీటీసీ శ్రీ గదల సన్యాసి నాయుడు గారు, నగర పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ చిక్కాల సాంబ గారు, నియోజకవర్గం యువజన అధ్యక్షులు శ్రీ బడ్డుకొండ ప్రదీప్ నాయుడు గారు, పూసపాటిరేగ మండల ఎం పి పి ప్రతినిధిశ్రీ మహంతి శ్రీనివాస రావు గారు, జడ్పీటీసీ ప్రతినిధి శ్రీ మహంతి జనార్దన్ గారు, వైస్ ఎం పి పి శ్రీ రమేష్ గారు, రాష్ట్ర బి సి ఉపాధ్యక్షులు శ్రీ చిన్నప్పన్న గారు, వైస్ ఎం పి పి శ్రీ పతివాడ సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్ లు శ్రీ సముద్ర రామ రావు గారు, శ్రీ కారుకొండ కృష్ణ గారు, ఎస్ సి సెల్ కార్యదర్శి శ్రీ రేగానా శ్రీను గారు, ఎం పి టి సి లు, మాజీ సర్పంచులు, వార్డ్ కౌన్సిలర్ లు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

భోగాపురం విమానాశ్రయంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి
07/08/2026

భోగాపురం విమానాశ్రయంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి

07/08/2026

Address

Mopada
Vizianagram
531162

Telephone

+919440543938

Website

Alerts

Be the first to know and let us send you an email when Baddukonda Appalanaidu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Baddukonda Appalanaidu:

Shortcuts

Share