Megha Reddy Tudi

Megha Reddy Tudi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Megha Reddy Tudi, Social service, wanaparthy, Wanaparthy.

07/03/2024

బుధవారం మహబూబ్ నగర్ లో నిర్వహించిన పాలమూరు "ప్రజా దీవెన" ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు వనపర్తి నుంచి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లిన జన సందోహపు వాహనాల కాన్వాయ్....

23/02/2024

ఖిల్లా ఘనపురం మండలం గట్టు కాడిపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి,శారద దంపతులు...

19/02/2024

_*గద్వాల నియోజకవర్గంలో చేపట్టిన నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడిన వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు*_

09/02/2024

కాంగ్రెస్ CWC సభ్యులు చల్లా వంశీచందర్ రెడ్డి చేపట్టిన పాలమూర్ న్యాయాత్ర కొత్తకోట చేరుకొన్న సందర్బంగా యాత్రలో పాల్గొన్న రాష్ట్ర రెవేణ్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వనపర్తి mla తూడి మేఘా రెడ్డిలు

09/02/2024

_*కాంగ్రెస్ CWC సభ్యులు చల్లా వంశీచందర్ రెడ్డి గారు చేపట్టిన పాలమూర్ న్యాయాత్ర కొత్తకోట చేరుకొన్న సందర్బంగా యాత్రలో పాల్గొన్న రాష్ట్ర రెవేణ్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వనపర్తి mla తూడి మేఘా రెడ్డి లు*_

08/02/2024

_*కాంగ్రెస్ CWC సభ్యులు చల్లా వంశీచందర్ రెడ్డి చేపట్టిన పాలమూర్ న్యాయాత్ర కొత్తకోట చేరుకొన్న సందర్బంగా యాత్రలో పాల్గొన్న రాష్ట్ర రెవేణ్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వనపర్తి mla తూడి మేఘా రెడ్డి లు*_

_*మల్లు రవికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే*__*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ...
28/01/2024

_*మల్లు రవికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే*_

_*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఎంపికై ఆదివారం ప్రమాణ స్వీకారం చేపట్టిన మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ మల్లు రవి గారికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి గారు హార్దిక అభినందనలు తెలియజేశారు*_

_*ఆదివారం ఢిల్లీ కేంద్రంగా చేపట్టిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైన ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకు పూర్తిస్థాయిలో సాయ సహకారాలు అందించాలని ఆయనను కోరారు*_

_*ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్చం, శాలువాతో సన్మానించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు*_

23/01/2024

తూడి మేఘారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే

Address

Wanaparthy
Wanaparthy
509103

Website

Alerts

Be the first to know and let us send you an email when Megha Reddy Tudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category