konda.army

konda.army “Konda Army • One banner, one family, one mission.”

మా గూడు చెదిరింది…మా గుండె పగిలింది…కన్నీరు మాత్రమే మిగిలింది…ఒక కథ ముగిసింది…కానీ…కనులలో నీరు రాకపోయినా,గుండెలో బాధ మాత...
08/07/2026

మా గూడు చెదిరింది…
మా గుండె పగిలింది…
కన్నీరు మాత్రమే మిగిలింది…
ఒక కథ ముగిసింది…

కానీ…

కనులలో నీరు రాకపోయినా,
గుండెలో బాధ మాత్రం చెరిగిపోదు.
ప్రయాణం మాత్రం కడవరకు కొనసాగుతుంది.

ఓటర్ల జాబితా సవరణను విజయవంతం చేయాలివరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 24, 37, 41 డివిజన్లలో సర్వే ప్రక్రియను పరిశీలించి, ఓటర్...
04/07/2026

ఓటర్ల జాబితా సవరణను విజయవంతం చేయాలి

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 24, 37, 41 డివిజన్లలో సర్వే ప్రక్రియను పరిశీలించి, ఓటర్ల వివరాల సేకరణలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఇంటికి వెళ్లి గణన నిర్వహించాలని, శాశ్వతంగా నివాసం మారినవారు, మరణించినవారు, డూప్లికేట్ ఓటర్ల వివరాలను నిబంధనల ప్రకారం ధృవీకరించి చర్యలు చేపట్టాలని సూచించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారు..

26/06/2026

కొండా అండా 🔥..
m

23/06/2026

ప్రజల కోసం పుట్టిన నాయకుడు… కొండా మురళి🐯..

Address

Warangal

Website

Alerts

Be the first to know and let us send you an email when konda.army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share