Minister Konda Surekha Updates

Minister Konda Surekha Updates Official Fan page of Minister Konda Surekha, Warangal East MLA, Congress Party

రాష్ట్ర ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు..పసుపు, కుంకుమలతో అలంకరించి, మంగళహారతులతో కొలిచే శ...
21/08/2026

రాష్ట్ర ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు..

పసుపు, కుంకుమలతో అలంకరించి, మంగళహారతులతో కొలిచే శ్రీ వరలక్ష్మీ అమ్మవారి కృపతో ప్రతి ఇంటా శుభమంగళాలు వెల్లివిరియాలి. ఈ పవిత్ర శ్రావణ శుక్రవారం కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం, సౌభాగ్యం, సంతోషం, సిరిసంపదలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

సాంకేతిక భారతానికి పునాదులు వేసి, అణగారిన బతుకుల్లో వెలుగులు నింపి, ఆఖరి క్షణం వరకు దేశం కోసమే బతికిన మహానేత, మాజీ ప్రధా...
20/08/2026

సాంకేతిక భారతానికి పునాదులు వేసి, అణగారిన బతుకుల్లో వెలుగులు నింపి, ఆఖరి క్షణం వరకు దేశం కోసమే బతికిన మహానేత, మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.

నేడు నా జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా, ప్రత్యక్షంగా, పరోక్షంగా మరియు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. నాకు...
19/08/2026

నేడు నా జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా, ప్రత్యక్షంగా, పరోక్షంగా మరియు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. నాకు శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు...

THANK YOU EVERYONE FOR THE BIRTHDAY WISHES!

- మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు

19/08/2026

Minister konda Surekhamma Birthday Celebrations💥🎉

19/08/2026

వరంగల్ గడ్డపై ప్రజల కోసం పోరాటంతో ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం.. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజల అభిమానాన్ని, విశ్వాసాన్ని సొంతం చేసుకున్న ధైర్యశాలి నాయకురాలు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, మహిళల సమస్యలపై ప్రత్యేకంగా స్పందిస్తూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం సేవలందిస్తున్న గౌరవనీయులైన మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐

తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, వరంగల్ తూర్పు శాసనసభ్యులు శ్రీమతి కొండా సురేఖ గ...
19/08/2026

తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, వరంగల్ తూర్పు శాసనసభ్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐

19/08/2026

ప్రజల అభిమాన నాయకురాలు.. వరంగల్ ముద్దుబిడ్డ.. ఆపదలో ఆదుకునే ఆత్మబంధువు.. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తూ, మహిళా సంక్షేమం, దేవాదాయ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న గౌరవనీయులైన మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐🎂

ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

కాంగ్రెస్ శ్రేణులకు మరియు అభిమానులకు విజ్ఞప్తి!ఈ నెల 19న మన ప్రియతమ నాయకురాలు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గా...
18/08/2026

కాంగ్రెస్ శ్రేణులకు మరియు అభిమానులకు విజ్ఞప్తి!

ఈ నెల 19న మన ప్రియతమ నాయకురాలు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కుట్టు మిషన్ల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుచున్నది.

కావున కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము.

స్థలం:- SS ఫంక్షన్ హాల్, నర్సంపేట రోడ్ (ఊకల్ క్రాస్ రోడ్స్ దగ్గర)

సమయం:- ఉదయం 11:00 గంటలకు

Address

Warangal

Website

Alerts

Be the first to know and let us send you an email when Minister Konda Surekha Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share