03/05/2024
*సభా ప్రాంగణ ఏర్పాట్ల ప్రారంభోత్సవ పూజలో-జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి గారు*
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ నెల 8 వ తేదిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేస్తున్న నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ GWMC 43,44 వ డివిజన్ తిమ్మాపూర్ ప్రాంతంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్ల జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి గారు పూజలు ,అనంతరం నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొన్నజిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి గారు.....................................
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారు, మాజీ శాసనసభ్యులు,టి.రాజేశ్వరరావు గారు,కాకతీయ భద్రకాళి క్లస్టర్ ఇంచార్జీ మార్ధినేని ధర్మారావు గారు,రాష్ట్రా కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు,రాష్ట్రా అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి గారు,44వ డివిజన్ కార్పొరేటర్ జలగం అనిత రంజిత్ రావు ,నియోజకవర్గ కన్వినర్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి గారు,రాష్ట్రా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతి రెడ్డి గారు, రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి బండి సాంబయ్య యాదవ్ గారు,ఎస్సీ మోర్చా రాష్ట్రా నాయకులు బన్న ప్రభాకర్ గారు,మధిర అసెంబ్లీ ప్రబారి జలగం రంజిత్ రావు గారు, వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి గారు, 43 మరియు 44 డివిజన్ అధ్యక్షులు మల్లాడి రామ్ రెడ్డి గారు, దామెరుపుల రమేష్ గారు, హనుమకొండ జిల్లా నాయకులు పొనుగోటి వెంకటరావు గారు, తక్కలపల్లి నిఖిల్ రావు గారు, ప్రణయ్ గారు తదితరులు పాల్గొన్నారు......