03/12/2023
*◆ ధన్యవాదాలు ◆*
*గత కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి సహకరించిన ప్రజలకు ఎన్నికల సిబ్బందికి,పోలీసు అధికారులకు ధన్యవాదములు*
మీ…
*దయాకర్ రావు ఎర్రబెల్లి*
*పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి*