I support BRS -Telangana

I support BRS -Telangana Battle for Telangana's future is far from over. Harness the energy,fortify the resolve .we are back !

08/05/2024

ఎప్పుడైనా నేను గార్ది కొడుకుల్లరా , పేగులు తీస్తా, లేక డ్రాయర్ లో తొండలు వదుల్తా .... ముడ్డి మీద తాంత అంటే ఎక్కడ లేని పౌరుషం ప్రదర్శిస్తారు, పేజీలు పేజిలుగా ఫిలాసఫీలు చెప్తారు.... మిమ్మల్నీ నమ్మించి మోసం చేసిన రండగాడికి మాత్రం ఈసారి బుద్ది చెప్తారా లేక మీ కడ్రాయార్లల్లో తొండాలు వేయించుకుంటారా 🙏
Telangana Congress KCR Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party తీన్మార్ మల్లన్న యువసేన Bharatiya Janata Party I Support KCR & TRS for 2024 Elections తీన్మార్.మల్లన్న Dasyam Vinay Bhaskar Kalvakuntla Kavitha Anumula Revanth Reddy Kadiyam Srihari Aroori Ramesh Dr. Kadiyam Kavya

06/05/2024

చిలుకకు నమ్మకం లేదు
వాళ్ళ అయ్యకు నమ్మకం లేదు..
రండ మేస్త్రీ కీ నమ్మకం లేదు,
ఇగ జనాలకు ఏం నమ్మకం ఉంటది. 😂😂😂
Telangana Congress Kalvakuntla Taraka Rama Rao - KTR Dasyam Vinay Bhaskar KCR I support BRS -Telangana BRS Party Kalvakuntla Kavitha Telanaganawithkcr Bharatiya Janata Party Anumula Revanth Reddy Kadiyam Srihari Aroori Ramesh తీన్మార్.మల్లన్న BRS Sainyam I Support KCR & TRS for 2024 Elections తీన్మార్ మల్లన్న యువసేన Dr. Kadiyam Kavya

04/05/2024

మోడీ ఫైల్స్ :

అన్నిటికంటే స్వార్థమైనది ప్రపంచంలో అధికార దాహం చరిత్రలో నియంతలు ఎప్పుడూ ప్రజల గురించి గానీ దేశం గురించి గానీ పట్టించుకోలేదు వాళ్లకు పదవి ఉందా లేదా భారతదేశంలో కూడా జరుగుతున్నది అదే

ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న తొమ్మిది రాష్ట్రాలను కూలగొట్టి ఎక్కడ అవకాశం చెక్కిన ప్రతిపక్ష నేతలను తమ పార్టీలోకి భయపెట్టి తీసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ ఉన్న నాయకులను ఇతర పార్టీలో ఉన్న నాయకులను లంచగొండిలుగా కేసులు పెట్టి బిజెపిలో చేరిన తర్వాత వాళ్లపైన ఉన్న కేసులన్నీ మాఫీ చేయడం ఒకవేళ మోడీ కి బలం ఉంటే ప్రతిపక్ష నేతలను తీసుకొని ఎందుకు ఎలక్షన్లో నిలబెడుతున్నాడు

అధికారం కొరకు అవసరమైన డబ్బును మిత్రుడు అదాని కంపెనీల ద్వారా సంపాదించుకొని ఆ డబ్బును ఇతర పార్టీల నాయకులను కొనడానికి ఉపయోగిస్తున్నారు

ఎన్డి టీవీలో ముగ్గురు జర్నలిస్టులు వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎండి టీవీ ఛానల్ ను ఆదాని ద్వారా కనిపించి ఆ ముగ్గురి జర్నలిస్టులను తీసివేయడం జరిగింది

ఆర్ఎస్ఎస్ భావాలకు వ్యతిరేకంగా బిజెపి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మోడీ తన ఇష్టమైన రీతిలో వ్యవహరిస్తున్నాడు

మన భారతదేశం 2011లో ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగింది కానీ నోట్ల రద్దు నిర్ణయం వలన మన ఆర్థిక పరిస్థితి గోరంగా అయ్యింది ఇటువంటి వాటిని కప్పిపచ్చడానికి మోడీ పరివార్ తీసుకొచ్చే అంశాలు రామ మందిరం మలేషియాలో కొట్లాటలు సముద్రంలో శ్రీకృష్ణుని దేవాలయ దర్శనము వీటన్నింటినీ ప్రజలను వాళ్లు పడుతున్న బాధలు ధరలు నిరుద్యోగం నుండి మరల్చడానికి వీలు అనుకున్న విధంగా ప్రతి సోషల్ మీడియా గ్రూపులలో బత్తాయిలు అనే అంద భక్తులు అబద్ధపు ప్రచారాలను వ్యతిరేకంగా ఫార్వర్డ్ చేస్తుంటారు మన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు అంటే మన దేశంలో ఒక మంచి యూనివర్సిటీ లేదు చిన్నచిన్న ఉద్యోగాల కొరకు దుబాయ్ ఇజ్రాయిల్ లాంటి దేశాలకు వెళుతున్నారు

మతద్వేషాలను రెచ్చగొట్టి భారతదేశంలో రెండు మూడు వర్గాలుగా విడగొట్టడం వీళ్లకు ఎలక్షన్లో లాభం చేకూరుతుంది కానీ మనుషుల మధ్య బేధాల వలన ఎన్నో యుద్ధాలు వచ్చినాయి ఎన్నో టెర్రరిజం లాంటి శక్తులు వచ్చినాయి చదువుకున్న వాళ్లు కూడా వీళ్ళు చేస్తున్న దేశ వ్యతిరేక పనులు తెలిసి కూడా మేము ఏదో గొప్ప అనిపించుకోవాలని మద్దతిస్తున్నారు.

మన తమ్ముళ్లు గోధి మీడియా రీల్స్ చుసి మోసపోకండి అని మనవి.... అతి తెలివి ప్రదర్శించి ఎంపి ఎన్నికల్లో సెంటర్ లో ఎవరు లేరు అని బీజేపీకి ఓటు వెయ్యకండి...కెసిఆర్ కేవలం ఇద్దరు ఎంపిలతో తెలంగాణ తెచ్చాడు...

మోడీ నిజాయితీగా గెలిచిన రాష్ట్రాలు ఎన్ని??? సొళ్ళు కబుర్లు ఆపి, మోడీతో నీకు వచ్చిన లాభం ఎంటి అని ఆలోచించావా ఎప్పుడైనా లేక జై శ్రీ రామ్ జై కింగ్ ఫిషర్ ఇదేనా నీ జిందగీ ???

KCR I support BRS -Telangana Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Dasyam Vinay Bhaskar Telangana Congress Bharatiya Janata Party I Support KCR & TRS for 2024 Elections Kalvakuntla Kavitha తీన్మార్.మల్లన్న BRS Sainyam Telanaganawithkcr Anumula Revanth Reddy Kadiyam Srihari Aroori Ramesh

03/05/2024

భారత దేశ రాష్ట్రాలు అన్ని కూడా ఒక పక్క గోదిమీడియా చేసే మోడీ భజనతో ట్రాన్స్ వాతరణంలోకి వెళ్ళిపోయారు !! మన తెలంగాణాలో రండ గాడి అమలు కాని హామీలు. అమలుకు సాధ్యం కూడా కాదంటున్నా అధికారులు. ఇలా ప్రతి రాష్ట్రంలో జనాలను బిజీ బిజీగా పెట్టి అతి పెద్ద స్కామ్లు కుంభకోణాలు చేస్తున్నా బడా భాయ్ మోట భాయ్ !!! ఎలక్టరల్ బాండ్ కథ ఏంటో దాని గురించి ఎవడికైనా అర్థం అయిందా లేక పోద్దుందాక జై శ్రీరామ్ అంటూ భజనా - సాయంత్రం కాగానే జై కింగ్ఫిషర్ అని జై మాన్షన్ హౌస్ అంటూ బత్తాయలు పీస్సుకోవటం !!! ఎందుకురా దేశాన్ని ఇలా బ్రష్టు పట్టిస్తున్నారు !!! హిందు ముస్లింలు అని దేశాన్ని మభ్యపెట్టి ఉద్యోగాలు ఇవ్వక మోస్ట్ unemployed దేశంగా పేరుతెచ్చారు... ఇదే నా రా అభివృద్ది.
లేని వైభవం చూపిస్తున్న గోది మీడియా !! ఇంకో పక్క తెల్వి తక్కువై కొందరు యూత్ ధడ్డుగాళ్ళు, ట్రాన్స్లో ఉన్నా యూత్. వీళ్ళకి కనీసం తెలంగాణ ఉద్యమం పోరాటం గురించి అవగాహన కూడా లేదు !!!
గత రెండు టెర్ముల్లో కేంద్ర ప్రభుత్వం లో ఉన్నా బిజెపి తెలంగాణ గురించి ఏమీ చేసింది, అప్పుడు బండి, అరవింద్ తెచ్చింది ఎంటి...ఇప్పుడు గెలిపిస్తే కూడా గదే మీ మందుకు స్టఫ్ లేక కుక్కాకు బిస్కెట్ తప్పా ఏమి లేదు.
జై తెలంగాణ జై తెలంగాణ

I support BRS -Telangana Telangana Congress KCR Dasyam Vinay Bhaskar BRS Party Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Sainyam Bharatiya Janata Party తీన్మార్.మల్లన్న I Support KCR & TRS for 2024 Elections Kalvakuntla Kavitha Telanaganawithkcr Anumula Revanth Reddy Kadiyam Srihari తీన్మార్ మల్లన్న యువసేన

02/05/2024

ఏళ్ళలకల వేసి రోకలి పెట్టాడు రండ మేస్త్రీ అంటున్నా స్టేషన్ ఘనపూర్ రైతులు, మహిళలూ. నిన్నటి వరకు కారు ఇప్పుడు స్కాంగ్రెస్సుకు ఓటు వెయ్యమంటున్న కడియంకు బుద్ధి చెప్తం, బొంద పెడతాం అంటున్న ప్రజలు.
Telangana Congress Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party I support BRS -Telangana Dasyam Vinay Bhaskar KCR Kalvakuntla Kavitha I Support KCR & TRS for 2024 Elections BRS Sainyam తీన్మార్.మల్లన్న Anumula Revanth Reddy Kadiyam Srihari Telanaganawithkcr తీన్మార్ మల్లన్న యువసేన

24/04/2024

బాబు కొంచం చిల్లర రాజకీయాలు ఆపి నిద్రలేవండి !! స్కాంగ్రెస్ నాయకుల్ని చెప్పులతో కొట్టే లాగా ఉన్నారు జనాలు ... రైతు బంధు, రుణమాఫీ, అప్పు చేసిన నీళ్ళు లేక విద్యుత్ లేక, కళ్యనలక్షమి ఇవ్వాక రైతులు చెప్పులతో రెడీ... 2500/- మరియు తులం బంగారం ఏమైంది అని మహిళలూ చిపుర్ల తో రెడీ...వీటికి జవాబులు లేక ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత నియోకవర్గల్లో తిర్గలేని దుస్థితి.

బిజేపీ వాళ్లు ఇంతక ముందు తెలంగాణ కు చేసింది ఏమి లేదు కొత్తగా చేసేది ఏమీ లేదు ...ప్రశ్నిస్తే ఒక ED కేసో CBI దాడుల్లో లేక చివరకు EVM మేనేజ్మెంట్ చేసుకుంటే చాలు అని అంటున్నారు. బీజేపీ యూత్ మాత్రం పొద్దుందాక జై శ్రీ రామ్ పొద్దుపోయాక జై కింగ్ఫిషర్ లేదా జై మన్షన్ హౌస్ తో బిజీ బిజీగా ఉన్నారు !!

ఇది కేవలం రైతుల పరిస్థితి కాదు .. దాదాపుగా తెలంగాణ మొత్తం ఇదే పరిస్థితి ... #మళ్ళీమార్పూకావాలి అనేది ప్రతి ఒక్కరి నినాదం!! కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ వచ్చే ఎన్నికల్లో మారో ఉద్యమంలా సునామీ తేవాలి మన పార్టీ జెండా ఎగురవేయాలి.

I Support KCR and BRS For 2024 Elections KCR Telangana Congress Kalvakuntla Kavitha Dasyam Vinay Bhaskar V6 News Official ☑️ KCR BRS TeenMaar News BRS పార్టీ కామారెడ్డి BRS Party News Line Telangana Krishank Anna Yuvasena TRS YOUTH WING BRS Party Jajireddigudem BRS Party Sircilla Hyderabad Diaries AIMIM Tak Kalvakuntla Vidyasagar Rao Krishank Kalvakuntla Taraka Rama Rao - KTR Kadiyam Srihari Kadiyam Kavya Aroori Ramesh Rakesh Reddy Anugula

11/04/2024

తెలంగాణ ప్రజలు గత నాలుగు నెలల్లో చుసిన పాలన.. మళ్ళీ BRS వైపే తెలంగాణ ప్రజలు.... గత పది సంవత్సరాల్లో తెలంగాణకు ఏమీ ఇవ్వక ఇప్పుడు బిజేపి కూడా గ్యారంటీ వారెంటిలతో ముందుకు వస్తుంది.
BRS Party తీన్మార్ మల్లన్న యువసేన Bharatiya Janata Party Telangana Congress I support BRS -Telangana KCR Dasyam Vinay Bhaskar Kalvakuntla Taraka Rama Rao - KTR Kalvakuntla Kavitha BRS Sainyam తీన్మార్.మల్లన్న Anumula Revanth Reddy I Support KCR & TRS for 2024 Elections Telanaganawithkcr

15/03/2024

ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇప్పసారా తో కామన్ అనుకుంటా!!

తీన్మార్ మల్లన్న యువసేన Telangana Congress KCR Dasyam Vinay Bhaskar BRS Party Kalvakuntla Taraka Rama Rao - KTR I support BRS -Telangana Bharatiya Janata Party Kalvakuntla Kavitha Kadiyam Srihari తీన్మార్.మల్లన్న Anumula Revanth Reddy I Support KCR & TRS for 2024 Elections BRS Sainyam Telanaganawithkcr

27/02/2024

#చలోమేడిగడ్డ

కాళేశ్వరం గురించి ప్రతి ఒక్కరు తెల్సుకోవాలి...
ప్రత్యేకించి అపోహలు ఉన్నవారు, సన్నాసులు, యూట్యూబ్ బ్రోకర్స్ అందరు రావాలి 🙏 కాళేశ్వరం గురించి చిల్లర కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్క పెయిడ్ బ్రోకర్ గాల్లు కూడా రావాలి.

Dasyam Vinay Bhaskar Kalvakuntla Taraka Rama Rao - KTR I support BRS -Telangana KCR Kalvakuntla Kavitha BRS Party తీన్మార్ మల్లన్న యువసేన I Support KCR & TRS for 2024 Elections Kadiyam Srihari తీన్మార్.మల్లన్న Telangana Congress BRS Sainyam Telanaganawithkcr Bharatiya Janata Party

27/01/2024

ఇది ప్రస్తుత పరిస్థితి తెలంగాణా అంతటా
Telangana Congress Kalvakuntla Taraka Rama Rao - KTR I Support KCR & TRS for 2024 Elections Kalvakuntla Kavitha KCR BRS Sainyam BRS Party Dasyam Vinay Bhaskar I support BRS -Telangana Kadiyam Srihari Anumula Revanth Reddy తీన్మార్.మల్లన్న తీన్మార్ మల్లన్న యువసేన Bharatiya Janata Party Telanaganawithkcr @

12/01/2024

గుంపు మేస్త్రికీ ఐదు సంవత్సరాల పాలనా మాస్టర్ స్ట్రాటజీ ఇచ్చిన నిపుణుల కమిటీ::

తెలంగాణ ప్రజలందర్ని అనేక రకాలా ఇబ్బందులకు గురిచేసి తెలంగాణా ప్రజల జీవితాలను చిందర వందర చెసి, వాళ్ళను రోడ్డు మీదకు ఇడ్చి.... అప్పుడు వస్తాడు ..నేను ఉన్నా అని నిగ్గతీసి అడిగే మొనగాడు మీ గుంపు మేస్త్రీ అన్నా!!

మీకు ఒక కుక్కకు వేసినట్టు ఒక బిస్కెట్+ ఒక బత్తాయ జ్యూస్ ఇస్తాడు.... ఖాతం మీరు మళ్ళి కుక్క తొక వంకర అనే సమేతను మర్చీ

మూడు రంగుల జెండ పట్టి
సింగమోలే కదిలినాడు
అని పాట ఎస్కుంటారు..

ఇది చుసి గల్లీకి ఒకడు మల్లిగాడులా తీన్మార్.మల్లన్న తయారౌతారు వాళ్ల యిష్టం వచ్చినట్టు వారు జనాల్ని దందుకుంటారు..

మీరూ మాత్రం..... మూడు రంగుల జెండ పట్టి అని పాటేస్కోండి
Telangana Congress Kalvakuntla Taraka Rama Rao - KTR Kalvakuntla Kavitha I Support KCR & TRS for 2024 Elections BRS Sainyam KCR BRS Party Dasyam Vinay Bhaskar I support BRS -Telangana Bharatiya Janata Party Anumula Revanth Reddy Telanaganawithkcr Kadiyam Srihari తీన్మార్.మల్లన్న తీన్మార్ మల్లన్న యువసేన

Address

Warangal
506009

Website

Alerts

Be the first to know and let us send you an email when I support BRS -Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share