09/09/2025
MEPA రాష్ట్ర కమిటీ & జిల్లా కమిటీ సభ్యులందరికీ నమస్కారం...
*హలో ముదిరాజ్... చలో కరీంనగర్....!!*
పేరున తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి (TMPS) ఆధ్వర్యంలో ముదిరాజ్ ల హక్కుల కోసం, చైతన్యం కోసం
రేపు కరీంనగర్ లో ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు....
*ఆ సభకి ముదిరాజ్ ఎంప్లాయిస్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (MEPA) తరుపున సంఘీభావం తెలుపుతూ,*
MEPA రాష్ట్ర కమిటీ ని & జిల్లా కమిటీ లని
తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆహ్వానం మేరకు,
మన MEPA రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు వివిధ జిల్లాల్లో ఉన్న జిల్లా కమిటీ సభ్యులు
ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను...
*డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్*
-MEPA వ్యవస్థాపక అధ్యక్షులు
*రేగుల మొగిలి ముదిరాజ్*
-MEPA రాష్ట్ర అధ్యక్షులు
*బీస రమేష్ ముదిరాజ్*
-MEPA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి