BJP Warangal District

BJP Warangal District "Official page of BJP Warangal District. Stay updated on party news, events, and local initiatives. Join us in building a better Warangal."

జన్మదిన శుభాకాంక్షలు Naraparaju Ramchander Rao గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణా.
26/04/2026

జన్మదిన శుభాకాంక్షలు Naraparaju Ramchander Rao గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణా.

18/04/2026

మహిళా రిజర్వేషన్ల అంశంపై విపక్ష కూటమి ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ వరంగల్ జిల్లాలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. మహిళలకు చట్టసభల్లో తగిన స్థానం దక్కకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న Telangana Congress పార్టీ వైఖరిని “మహిళా ద్రోహం”గా ఖండించారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వరంగల్ చౌరస్తాలో Anumula Revanth Reddy రెడ్డి, Rahul Gandhi KCR దిష్టిబొమ్మలను దహనం చేస్తూ నిరసన తెలిపారు.

బీజేపీ జిల్లా నాయకులు మాట్లాడుతూ మహిళా సాధికారతకు తమ పార్టీ కట్టుబడి ఉందని, విపక్ష కూటమి మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల అంశాన్ని ఉపయోగించుకుంటోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా మోర్చా కార్యకర్తలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.



#महिला_विरोधी_कांग्रेस
Ganta Ravi Kumar Bandi Sanjay Kumar Naraparaju Ramchander Rao BJP Telangana Hari Shankar Bakam Sumiran Komarraju

15/04/2026

గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలంగాణ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు!

​ఈరోజు వరంగల్‌లోని నారీమణులతో కలిసి చారిత్రాత్మక 'నారీ శక్తి వందన్ అధినియం' విజయోత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది.

లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని శ్రీ గారు తీసుకున్న ఈ నిర్ణయం.. నవ భారత రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చబోతున్న ఒక సువర్ణాధ్యాయం.

15/04/2026

స్థానిక మీడియాతో జరిగిన ముఖాముఖిలో పలు కీలక అంశాలను పంచుకోవడం జరిగింది.

ప్రధాని శ్రీ గారి సుపరిపాలనలో వరంగల్ లో మునుపెన్నడూ చూడని అపూర్వమైన అభివృద్ధి జరుగుతోంది.

​'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కావచ్చు, లేదా 'పీఎం మిత్ర' టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కావచ్చు.. ఈ ప్రాంత ప్రగతికి కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులే అందుకు నిదర్శనం.

అలాగే, మహిళా రాజకీయ సాధికారతకు బాటలు వేస్తూ మోదీ సర్కార్ తీసుకువచ్చిన చారిత్రాత్మక 'నారీ శక్తి వందన్ అధినియం' పట్ల వరంగల్ ప్రజలు అమితమైన హర్షం వ్యక్తం చేస్తున్నారు.

15/04/2026
15/04/2026

Address

Narsampet Road Dharmaram
Warangal
506002

Alerts

Be the first to know and let us send you an email when BJP Warangal District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Warangal District:

Share