Bhupalpally Jayasankar district

Bhupalpally Jayasankar district this page is for the people who are from bhupalpally in warangal dist. It is surrounded by forest ranges to the north. Up to PG colleges are available.

Bhupalpally was a village and a mandal in Warangal district and now its new born district in the state of TELANGANA in India. Geography
Bhupalpally is located North West of united Warangal Dist and is the Black Gold city of United Warangal. There are huge deposits of Coal underneath. This place has become a future prospect for Coal industry and also a Mega electric generation plant called Kakatiya

Thermal Power Station which is producing 500 MW of power and another 500 MW unit is under construction.Now it is Municipality. Nearest river flowing is Godavari, Pranahita and Maneru. Education
The first english medium school is CSI High School under Medak Diocese in 1991. Some of the notable schools are SR digi School, Gowtham Model School &Montessori High School. Most of the Teachers in the schools are from Kerala. KTK 1 Incline
This mine was inaugurated by Late N.T Rama Rao in 1988 and started production in 1991. Specialty of KTK 8 Incline
This mine has vast deposits of "B" grade coal and is given on contract to Hinduja Group Of Industries using modern machines.Its Director visits atleast once in a week. Hospitals
Singareni Colleries has its regional Hospital and some of the Private Hospitals are Kiran Hospital,Pradan Hospital, Sri Srinivas Hospital and Dr.Sambiah Hospital. Sports&Recreation
Singareni Colleries has mini stadium, Swimming Pool,Indoor tennis and Hockey stadium, Gym. Coal India Level Tournaments are held each year and participants come from All over India. Two Cinema Theaters are present. Rescue Teams
Singareni Colleries has its own "Rescue Teams" for internal and external purposes. These teams actively engage in Ganesh Nimajjanam in Kaleshwaram.They also went to Kurnool, to rescue people from flood affected areas in 2010.

02/07/2021

Love Bhupal Pally ...

అసలేం జరుగుతోంది అధ్యక్షా మన భూపాలపల్లి లో ??నిన్న మొన్నటినుండి భూపాల పల్లి లో తిరుగుతున్నా ఎమ్మెల్యే గారు ఇలా ప్రచారార్...
20/05/2021

అసలేం జరుగుతోంది అధ్యక్షా మన భూపాలపల్లి లో ??

నిన్న మొన్నటినుండి భూపాల పల్లి లో తిరుగుతున్నా ఎమ్మెల్యే గారు ఇలా ప్రచారార్భాటాల కోసం ఆరాటపడడం అందులోను కరోనా టైం లో చెయ్యడం దుర్మార్గం దారుణం

Gandra Venkataramana Reddy Keerthi Reddy BJP Kalvakuntla Taraka Rama Rao - KTR Dongala Rajender BJP at Bhupalapally Bhupalpally Congress Gandra Satyanarayanarao Arukala Ganapathi

తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సారూ పేరు మీద ఏర్పాటు చేసిన మా భూపాలపల్లి జిల్లా మీద ఈ పాలకులకు ఎందుకు ఇంత వివక్ష? ఇక్కడి ...
28/03/2021

తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సారూ పేరు మీద ఏర్పాటు చేసిన మా భూపాలపల్లి జిల్లా మీద ఈ పాలకులకు ఎందుకు ఇంత వివక్ష?
ఇక్కడి బొగ్గుతో రాష్ట్రానికంత వెలుగునిస్తుంటే మాకు మాత్రం పాలనలో చీకటే ..
ఇంచార్జి అధికారులతో తమకు అవసరమైన పనులను అవసరమైన విధంగా చేయించుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న పాలకుల ఆగడాలకు త్వరలోనే బుద్ధి చెప్తాము

మొదటినుండి ఓపెన్ కాస్ట్ మైనింగ్ లను వ్యతిరేకిస్తున్నాం, వ్యతిరేకిస్తూనే ఉంటాం కూడా .. ధన, పదవీ వ్యామోహాలతో కూడిన వ్యక్తు...
15/12/2020

మొదటినుండి ఓపెన్ కాస్ట్ మైనింగ్ లను వ్యతిరేకిస్తున్నాం, వ్యతిరేకిస్తూనే ఉంటాం కూడా ..
ధన, పదవీ వ్యామోహాలతో కూడిన వ్యక్తుల పాలనలో సింగరేణి సంస్థ సామాన్య ప్రజల బతుకులతో ఆడుకుంటోంది ..

సింగరేణి మూలంగా ఇప్పటికే ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇలా ఏకంగా ప్రాణాలనే హరించివేస్తున్నారు ..
రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం తప్పదు ..

We love our city Bhupalapally

ప్రజాస్వామ్య వేదిక మీద కరొనా మీద చర్చ లో భాగంగా మస్క్ లు తదితరాలు అడిగితే తోటి సభ్యుల ముందు అవహెళన చేస్తూ మాట్లాడిన పెద్...
06/05/2020

ప్రజాస్వామ్య వేదిక మీద కరొనా మీద చర్చ లో భాగంగా మస్క్ లు తదితరాలు అడిగితే తోటి సభ్యుల ముందు అవహెళన చేస్తూ మాట్లాడిన పెద్ద మనుషులు ప్రగతి భవన్ దాటి రావడానికి భయపడుతుంటే, అవమానాలను ఎదుర్కొన్నవాల్లు, ప్రజా సంక్షెమం కోసం ఇలా రాత్రనక పగలనక వాగులను వంకలను కాదని దట్టమైన అడవులను సైతం అలవొకగా చ్హేదిస్తూ ముందుకెల్తున్నారు ..

ఎన్నికల సమయంలో ప్రజల మధ్యకొచ్చి, వెయ్యి రూపాల నోటిచ్చి, ఓట్లేయించుకొని మళ్లీ వచ్చే ఎన్నికల దాకా ప్రజల ఆవేదన పట్టని రాజకీయ నాయకులను చుసిన మా కళ్ళకు సరికొత్త నాయకత్వాన్ని పరిచయం చేస్తున్న సీతక్కా మీ నుండి ఈ పాలకులుగా చలామణి అవుతున్న దగాకోరు నాయకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ..

జయహూ సీతక్కా

Danasari Seethakka
Sub-registrar Taslima FollowersSub-registrar Taslima FollowersSub-registrar Taslima Followers Taslima Followers

తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతాలు ఎక్కువగా కలిగి ఉండి ఆధునిక జీవనానికి దూరంగా ఉండే గుత్తికోయలు, చెంచులు, గొండ్లు, తదితర ...
02/05/2020

తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతాలు ఎక్కువగా కలిగి ఉండి ఆధునిక జీవనానికి దూరంగా ఉండే గుత్తికోయలు, చెంచులు, గొండ్లు, తదితర సామాజికంగా వెనుకబడిన తెగలు అధికంగా నివసిస్తున్న ప్రధాన జిల్లాలలో ములుగు, భూపాలపల్లి జిల్లాలు ముందు వరుసలో ఉంటాయనే విషయం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు .. మొన్నటివరకు నేనున్నా అంటూ వారికి ఆధునిక ప్రపంచాన్ని చూపించిన మన మాజీ స్పీకర్ మధుసూధనా చారీ గారు ప్రస్తుతం వారితో లేకపోవడం, నియోజక వర్గాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత గల పదవిలో ఉన్న గండ్ర గారు వారి ఇంటిని వదిలి బయటకు రాలేక పోతున్నారు. పక్క జిల్లా అయినా ములుగు లో ఎమ్మెల్యే సీతక్క ప్రతి రోజు తన ప్రజల కోసం తానున్నానంటూ, వాగులు వంకలు అని లెక్కచెయ్యకుండా, అడవులలో కలియతిరుగుతూ, ప్రజలకొక భరోసా కల్పిస్తుంటే, మా భూపాలపల్లి ఎలాంటి భరోసా ఇవ్వలేని చేతకాని నాయకత్వంతో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ..

ఇక్కడ అన్నీ తానై చూసుకోవాల్సిన ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ లతో పాటు కార్పొరేటర్ లు సైతం తమ బాధ్యతలను మరచిపోయి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు .. ప్రజాసేవ కోసం అంటూ ప్రతిపక్షాన్ని వదిలి అధికార పక్షంలో చేరిన తన స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే పరిమితమయి, రాజకీయ, వ్యాపార వృద్ధి కోసం ప్రణాళికలు వేసుకునే పనిలో నిమగ్నమై నియోజక వర్గాన్ని గాలికి ఒదిలేసినట్టున్నారు..

ఇలాంటి నాయకత్వం వాళ్ళ ఒరిగేదేమి లేదు .. ఆర్హిక వ్యవహారాలూ ఏవన్నా ఉంటె ఇప్పుడు అన్నీ ముందుండి ఎక్కడ ఎన్ని పైసలు నొక్కేద్దామా ఎవరిని అదుపులో పెట్టుకొని పైసలు మన ఖాతా లో ఏసుకుందామా అని చూసే స్వార్ధ రాజకీయ నాయకుల్లారా ఖబడ్ధార్ ..
మీ రాజకీయ జీవితానికి గోరీ కట్టే రోజులు ఎంతో దూరంలో లేవు ..

ఇట్లు

సోయి కలిగిన భూపాలపల్లి ప్రజలు

28/04/2020
24/04/2020

Good awareness program by and 👏👏👏 Collector JS Bhupalpally

భూపాలపల్లి ఇ ఫ్రెష్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొబైల్ వ్యాన్ ద్వారా నిత్యావసర సరుకులను సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ ...
24/04/2020

భూపాలపల్లి ఇ ఫ్రెష్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొబైల్ వ్యాన్ ద్వారా నిత్యావసర సరుకులను సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తెలిపారు.
Contact Number: 9133369990

మంచితనం లో ఎప్పుడూ ముందు ఉంటారని నిదర్శనం మా భూపాలపల్లి పోలీసులు.. ఇలానే మీ సేవలను మన భూపాలపల్లి కి అందించాలని కోరుకుంటు...
17/04/2020

మంచితనం లో ఎప్పుడూ ముందు ఉంటారని నిదర్శనం మా భూపాలపల్లి పోలీసులు.. ఇలానే మీ సేవలను మన భూపాలపల్లి కి అందించాలని కోరుకుంటున్నాము.. భూపాలపల్లిలో ఎస్సై విధులు నిర్వహిస్తున్న సాంబమూర్తి గారికి భూపాలపల్లి ప్రజల తరఫున అభినందనలు... Collector JS Bhupalpally

ఈ రోజు మన భూపాల్ పల్లి లోని రాజీవ్ నగర్ యువకులు, కొన్ని కుటుంబాలు కలిసి హనుమాన్ నగర్ లో ఉన్న వలస కూలీలకు బియ్యం, కూరగాయల...
14/04/2020

ఈ రోజు మన భూపాల్ పల్లి లోని రాజీవ్ నగర్ యువకులు, కొన్ని కుటుంబాలు కలిసి హనుమాన్ నగర్ లో ఉన్న వలస కూలీలకు బియ్యం, కూరగాయలు అందజేశారు.

వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ ఉండాలనీ, కరోనా సోక కుండా కొన్ని జాగ్రత్త లపై అవగాహన కల్పించారు.

ఈ లాక్ డౌన్ ఇంకా పొడిగించారు, దీన్ని వల్ల బీద, రోజు వారి కూలీలు ఇబ్బందులు పడకుండా, ప్రజలు మానవతా దృక్పథతో తమకు తోచిన విధంగా, వీలు ఉన్నంత వరకు, మన చుట్టూ ఆపద లో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా సహాయం చేయండి.

ఇంకా కొన్ని రోజులు ఇలాగే స్వీయ నియంత్రణ పాటిిద్దాం. ఇది మనకోసం, మనకు మనం ఇంట్లోనే ఉండి చేసుకునే సహాయం.

మన కోసం కష్ట పడుతున్న పోలీస్, డాక్టర్లకు, పారి శుద్య కార్మికులకు, విద్యుత్ శాఖ, ఇతర అత్యవసర విభాగాల వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారికి చేయూత నివ్వండి.

Address

Bhupalpally
Warangal
506169

Telephone

7875132675

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhupalpally Jayasankar district posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhupalpally Jayasankar district:

Share