09/06/2020
**యువజన కాంగ్రేస్ ఆధ్వర్యంలో*** 3016/రూ. నిరుద్యోగ భృతి ని నిరుద్యోగ యువతకు వెంటనే అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ***జిల్లా కలెక్టర్ M, హరిత గారికి మెమోరాండం అందజేస్తున్న వరంగల్ రూరల్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు *వైనాలకార్తిక్* గారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ TR S ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు గా గడిచిన 18 నెలలా నుండి తెలంగాణ నిరుద్యోగ యువత కు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక రకాలుగా యువత ఇబ్బందులకు గురవుతున్న కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకూ నీరెత్తినట్లు గా కాలయాపన చేస్తూ ..వారి సమస్యలను పట్టించుకోకుండా వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏలాంటి ఉపాధి ఉద్యోగా &నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగ యువత పట్ల మోసపూరిత మాటలతో కాలయాపన చేయడం సిగ్గూ చేటు అని వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేయడం జరిగిందన్నారు
ఇట్టి కార్యక్రమంలో Nsui నియోజకవర్గ అధ్యక్షుడు జయ్యారపు అఖిల్ గారు,నల్లబెల్లి మండల nsui అధ్యక్షుడు బెతి భరత్ గారు, వడ్లూరి రామకృష్ణ,రాకేష్,కర్ణాకర్,సునీల్,క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు