AZHAR BRS

AZHAR BRS NARSAMPET BRS PARTY WARRIOR

23/05/2025
*23-05-2025**చంద్రయ్య పల్లె, నర్సంపేట రూరల్**నర్సంపేట రూరల్ మండలం చంద్రయ్య పల్లె గ్రామ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జరుపు...
23/05/2025

*23-05-2025*
*చంద్రయ్య పల్లె, నర్సంపేట రూరల్*

*నర్సంపేట రూరల్ మండలం చంద్రయ్య పల్లె గ్రామ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జరుపుల వీరన్న గారి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు...*

*ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి, క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు...*

22/05/2025

కొన్ని ఓర్వలేని నోర్లు కాళేశ్వరంపై అడ్డం పొడుగు మాట్లాడుతున్నయ్.

కాళేశ్వరంతో లక్షల ఎకరాలు పచ్చబడి రైతన్నల మొఖంలో చిరునవ్వులు చూస్తుంటే మీ కండ్లు ఎందుకు మండుతున్నయ్?

మీరెన్ని విష ప్రచారాలు చేసినా నమ్మడానికి ఇది మునుపటి తెలంగాణ కాదు.. అణువణువూ చైతన్యంతో నిండిన నవ యువ తెలంగాణ✊🏻..

జై తెలంగాణ ✊🏻🔥..
జై కాళేశ్వరం 🌊..

Address

Narsampet Warangal
Warangal
506132

Website

Alerts

Be the first to know and let us send you an email when AZHAR BRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share