BJP Warangal District

BJP Warangal District భారత్ మాతా కీ జై

29/10/2025

19/01/2024

బిజెపి తెలంగాణ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే శ్రీ కొండేటి శ్రీధర్ గారిని వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవి గారితో మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
Kondeti Sridhar
Ganta Ravi Kumar
Kiran Pittala

అంబరాన్నంటిన సంబురాలుఅన్న అంటే నేనున్నా అని ప్రతి  ఒక్కరి కుటుంబ సభ్యునిగా మెదుల్తూ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన...
19/01/2024

అంబరాన్నంటిన సంబురాలు

అన్న అంటే నేనున్నా అని ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యునిగా మెదుల్తూ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తూ నిత్యం ప్రజలలో ఉండే ప్రజా నాయకుడు గౌరవనీయులు మాజి శాసన సభ్యులు,వరంగల్ జిల్లా మాజి అధ్యక్షులు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో ఎస్సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బాణా సంచా కాల్చి సంబురాలు నిర్వహించిన బిజెపి శ్రేణులు...

Kondeti Sridhar Bjp
BJP Telangana
Bjp4telangana
BJP Supporters

06/01/2024
వికసిత్ భారత్ సంకల్పయాత్రలో మాజీ ఎమ్మెల్యేhttps://www.publicvibe.com/post/1704529829520191640?utm_source=share&utm_mediu...
06/01/2024

వికసిత్ భారత్ సంకల్పయాత్రలో మాజీ ఎమ్మెల్యే
https://www.publicvibe.com/post/1704529829520191640?utm_source=share&utm_medium=android&userid=1640264070133333466

నేను మన ప్రాంతం నుండి లోకల్ వీడియోలను ఎప్పటికప్పుడు చూడడానికి పబ్లిక్ వైబ్ యాప్ ని వాడుతున్నాను. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. https://mapp.publicvibe.com/jysv/bd86f6f5

30/12/2023

Address

Warangal
506313

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Warangal District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share