Congress For Yanam

Congress For Yanam Political Updates For Congress Yanam

🇮🇳 Remembering Shri Rajiv GandhiOn the Birth Anniversary of Bharat Ratna, Former Prime Minister of India Shri Rajiv Gand...
19/08/2026

🇮🇳 Remembering Shri Rajiv Gandhi

On the Birth Anniversary of Bharat Ratna, Former Prime Minister of India Shri Rajiv Gandhi, I pay my heartfelt tributes to a visionary leader whose dream of a modern, progressive and technologically empowered India continues to inspire generations.
His unwavering commitment to the nation, his faith in the youth, and his vision for India’s future remain an enduring legacy.

Paying respectful tributes and remembering his invaluable contribution to our nation. 🙏🇮🇳

Shri Gollapalli Srinivas Ashok
Ex-MLA, Yanam Constituency





31/05/2026

పెద్దల ఆశీస్సులు.. ప్రజల హారతులు.. నా ప్రయాణం ఎల్లప్పుడూ ప్రజా సేవలోనే!....

Gollapalli Srinivas Ashok



#యానాం

ఇటీవల స్వర్గస్థులు అయిన  శ్రీ కూనపురెడ్డి వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులను గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు పరామర్శిం...
29/05/2026

ఇటీవల స్వర్గస్థులు అయిన శ్రీ కూనపురెడ్డి వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులను గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను కలసి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.

ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మృతుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. 🙏




దారియాలతిప్ప గ్రామానికి చెందిన ములపర్తి అప్పారావు గారి భార్య నారాయణమ్మ గారికి అపోలో హాస్పిటల్‌లో గుండె శస్త్రచికిత్స జరి...
29/05/2026

దారియాలతిప్ప గ్రామానికి చెందిన ములపర్తి అప్పారావు గారి భార్య నారాయణమ్మ గారికి అపోలో హాస్పిటల్‌లో గుండె శస్త్రచికిత్స జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు హాస్పిటల్‌కు వెళ్ళి అప్పారావు గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

చికిత్స అనంతరం కూడా నారాయణమ్మ గారికి ఎలాంటి లోటు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని అక్కడి డాక్టర్లను కోరడం జరిగింది. ఈ కష్టసమయంలో వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని శ్రీనివాస్ అశోక్ గారు భరోసా ఇచ్చారు.




త్యాగానికి నిలువెత్తు రూపం.. భక్తిభావానికి ప్రతీక బక్రీద్! ✨సమానత్వాన్ని, దాతృత్వాన్ని, తోటివారికి సహాయం చేయాలనే గొప్ప స...
27/05/2026

త్యాగానికి నిలువెత్తు రూపం.. భక్తిభావానికి ప్రతీక బక్రీద్! ✨

సమానత్వాన్ని, దాతృత్వాన్ని, తోటివారికి సహాయం చేయాలనే గొప్ప సందేశాన్ని చాటిచెప్పే పవిత్రమైన బక్రీద్ పండుగ (ఈద్-ఉల్-అజ్హా) సందర్భంగా యానాం నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు.
అల్లాహ్ కరుణాకటాక్షాలతో మన యానాం ప్రజలందరి ఇళ్లల్లో సుఖశాంతులు, సంతోషాలు వెల్లివిరియాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 🤝🌙
ఇట్లు,
గొల్లపల్లి శ్రీనివాస అశోక్
యానాం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు





శ్రీ నల్లా గణపతి గారి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు, శాంతి చేకూరాలని ఆ భగవంతుడిన...
22/05/2026

శ్రీ నల్లా గణపతి గారి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు, శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారితో ఉన్న జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనివి. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ... శోకతప్త హృదయంతో నా ప్రగాఢ సానుభూతి మరియు అశ్రు నివాళి.
ఓం శాంతి.

Gollapalli Srinivas Ashok

On the Death Anniversary of Our Former Prime Minister, Shri Rajiv Gandhi Ji , We Remember the Visionary Leader Who Laid ...
21/05/2026

On the Death Anniversary of Our Former Prime Minister, Shri Rajiv Gandhi Ji , We Remember the Visionary Leader Who Laid The Foundations of Digital and Technological Advancement in India. His foresight paved the way for a Modern, Tech-Driven Nation. Remembering his contribution to India's Progress Today.

Srinivas Ashok Gollapalli
Ex MLA Yanam Assembly Constituency





అందరికీ నా నమస్కారాలు,నా జన్మదినాన్ని పురస్కరించుకుని, సామాజిక మాధ్యమాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా మరియు ప్రత్యక్షంగా కల...
10/05/2026

అందరికీ నా నమస్కారాలు,

నా జన్మదినాన్ని పురస్కరించుకుని, సామాజిక మాధ్యమాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా మరియు ప్రత్యక్షంగా కలిసి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు మరియు అభిమానులకు పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు.

మీరు చూపిన ఈ అపారమైన ప్రేమాభిమానాలు నాపై మరింత బాధ్యతను పెంచడంతో పాటు, ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. మీ అందరి ఆశీస్సులు, సహకారం నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

కృతజ్ఞతలతో..

గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్

Heartiest Birthday greetings to Shri Ponnam Prabhakar Garu, the Honorable Minister for Transport and Roads & Buildings, ...
08/05/2026

Heartiest Birthday greetings to Shri Ponnam Prabhakar Garu, the Honorable Minister for Transport and Roads & Buildings, Government of Telangana. Wishing you a year filled with good Health, Happiness, and continued success in your service to the people.💐✨





Address

Yanam

Website

Alerts

Be the first to know and let us send you an email when Congress For Yanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share