Cpm yellandu

Cpm yellandu మరో ప్రపంచం సాధ్యమే.....

మ‌నుషులు మ‌ర‌ణిస్తారుమ‌హనీయులు జీవిస్తారుమాట‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ వినిపిస్తాయిమార్గ ద‌ర్శ‌నం చేస్తుంటాయిసిద్ధాంతంలా సాగిపోతు...
14/03/2026

మ‌నుషులు మ‌ర‌ణిస్తారు
మ‌హనీయులు జీవిస్తారు
మాట‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ వినిపిస్తాయి
మార్గ ద‌ర్శ‌నం చేస్తుంటాయి

సిద్ధాంతంలా సాగిపోతుంది
స‌హ‌జ‌మార్పును ముందుకు న‌డిపిస్తుంది

ప్ర‌పంచ అత్యున్న‌త మేథావిగా
క‌ష్ట‌జీవుల ప‌క్ష‌పాతిగా వెలిగిన‌
ఈదీపం చిర‌స్థాయిగా నిలిచే ఉంటుంది✊🌹✊

ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు చేసిన కేరళ సీఎం పినరయి విజయన్తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్త...
02/03/2026

ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు చేసిన కేరళ సీఎం పినరయి విజయన్

తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది

ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం 700 ఇళ్లను కూల్చివేసి, 3,000 మందిని నిరాశ్రయులను చేసింది

బీజేపీ మోడల్ బుల్డోజర్ రాజ్యాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తుంది

తెలంగాణలో అణగారిన వర్గాలపై కాంగ్రెస్ చేస్తున్న దాడులకు సమాధానం చెప్పాలి

తెలంగాణలో అణగారిన వర్గాల ఇండ్లను కూల్చి, కేరళలో ప్రజలతో నిలబడతామని కాంగ్రెస్ చెప్పడం అవమానం - కేరళ సీఎం పినరయి విజయన్

The Leader and The Legacy ✊Comrade Jyoti Basu.Born: 8 July 1914, KolkataDied: 17 January 2010, Kolkata
17/01/2026

The Leader and The Legacy ✊

Comrade Jyoti Basu.

Born: 8 July 1914, Kolkata
Died: 17 January 2010, Kolkata

30/12/2025

Address

Yellandu

Website

Alerts

Be the first to know and let us send you an email when Cpm yellandu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share