Krishnakar Rao vadikadi

Krishnakar Rao vadikadi Let's join hands, help the society and show patriotism.

02/08/2026
ఈరోజు 9 మండలాలకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయులకు బాన్సువాడలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో *బ్రింగ్ బ్యాక్ ది బీట్ సంస్థ* ఆధ...
18/07/2026

ఈరోజు 9 మండలాలకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయులకు బాన్సువాడలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో *బ్రింగ్ బ్యాక్ ది బీట్ సంస్థ* ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించి దాని యొక్క ఆవశ్యకతను తెలియజేసిన మన హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ మెంటార్ *సత్యనారాయణ గారు*. కృష్ణాకర్ రావు

ITT PROGRAM
09/07/2026

ITT PROGRAM

హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతుల అందజేతఈరోజు తాడ్వాయి మండలంలోని ఎండ్రియల్ ఉన్నత ...
30/06/2026

హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతుల అందజేత
ఈరోజు తాడ్వాయి మండలంలోని ఎండ్రియల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో సుభాష్ గౌడ్, చాకలి శ్రీనివాస్, మనోహర్, మహిపాల్ , సృజన్, రాజేశ్వర్ రెడ్డి ల ఆర్థిక సహాయంతో సుమారు ₹8,000 విలువచేసే నోట్ బుక్స్ ను పిల్లలకు బహుమతులుగా అందించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు సురేష్, రామస్వామి మాట్లాడుతూ విద్యార్థులు బాగా కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. భవిష్యత్తులో విద్యార్థులకు కావలసిన కెరియర్ గైడెన్స్ను హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుందని వారి అభివృద్ధికి ఎల్లవేళలా తోడుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ సరిత ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

చదువుల తల్లికి హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ అండఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థినికి పీజీ కోచింగ్ కోసం ఆర్థిక సహాయం...
20/06/2026

చదువుల తల్లికి హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ
ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థినికి పీజీ కోచింగ్ కోసం ఆర్థిక సహాయం
గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన మద్దెల స్రవంతి ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేసి, పీజీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతూ కోచింగ్ పొందుతున్న సందర్భంగా ఆమెకు ఆర్థిక సహాయం అందజేశారు.
జూకంటి అనిల్ రెడ్డి, కాట్మండీ సంతోష్, సామల అరుణ్ రెడ్డి, కొండాపూర్ సంతోష్ మరియు ఇతర దాతల సహకారంతో హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో రూ.35,000/- ఆర్థిక సహాయాన్ని స్రవంతి తండ్రి శ్రీ మద్దెల నారాయణ గారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధులు దయానంద్, సత్యనారాయణ, కృష్ణాకర్ రావు లు మాట్లాడుతూ స్రవంతి ఉన్నత విద్యలో మరింత రాణించి వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. బాగా చదువు విద్యార్థులు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక చదువుకోలేని వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారు చదువులు ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్న దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ ప్రమోదమాదవ రావు మాట్లాడుతూ
విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి సమాజంలోని దాతలు ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని, హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ యొక్క సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Project 53మద్దెల స్రవంతి ఎంబిబిఎస్ PG NEET కోచింగ్ కోసం 1. అనిల్ రెడ్డి జూకంటి  150002. ఓల్డ్ బ్యాలెన్స్ 1500 (4000 లో 2...
20/06/2026

Project 53
మద్దెల స్రవంతి ఎంబిబిఎస్
PG NEET కోచింగ్ కోసం
1. అనిల్ రెడ్డి జూకంటి 15000
2. ఓల్డ్ బ్యాలెన్స్ 1500 (4000 లో 2500 NMMS బుక్స్ ఇవ్వడం జరిగింది)
3. K సంతోష్ కుమార్ ఉత్తునూర్ 1000
4. శ్రీశైలం కోమట్పల్లి 1000
5. సుజితకృష్ణాకర్ 1500
6. K. సంతోష్ పాటిల్ ఉత్తునూర్ 2000
7. రంజిత్ కుమార్ చిన్నమల్లారెడ్డి 300
8. స్రవంతి అడ్లూర్ ఎల్లారెడ్డి 500
9. సంతోష్ కొండాపూర్ 2000
10. శ్రీనివాస్ గుండారం 1000
11. రాజశేఖర్ ఆర్మీ jawan 1000
12. సత్యనారాయణ suraipalli 500
13. G ashok police pothaipally 500
14. జానకిరామ్ police 500
15. కోటగిరి నవీన్ చారి సార్ 500
16. రాచర్ల కిషోర్ సార్ సైంటిస్ట్ 1000
17. P krishna RAO software 500
18. W suresh sir teacher 1000
19. Kola Rajashekar sir jr assistant pothaipally 1000
20. Arun Kumar software engineer DHARMARAOPET 3000
21. K Ajay Kumar komatpally 500

05/06/2026

Address

Kamareddy
Yellareddy

Website

Alerts

Be the first to know and let us send you an email when Krishnakar Rao vadikadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category