Palakurthi Srinivas Reddy

Palakurthi Srinivas Reddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Palakurthi Srinivas Reddy, Public Service, Mantralayam, Yemmiganur.

*మంత్రాలయం నియోజకవర్గం కోసిగి టౌన్ లో మండల సీనియర్ నాయకులు బిసి నేత నాడిగేని రంగన్న ఆనారోగ్యంతో బాధ పడుతు హాస్పిటల్ లో చ...
06/11/2024

*మంత్రాలయం నియోజకవర్గం కోసిగి టౌన్ లో మండల సీనియర్ నాయకులు బిసి నేత నాడిగేని రంగన్న ఆనారోగ్యంతో బాధ పడుతు హాస్పిటల్ లో చికిత్స పోంది ఇంటికి రావడం తో నాడిగేని రంగన్న ను పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకోని ధైర్యంగా ఉండాలని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు వారు మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి రంగప్ప గట్టు దగ్గర ఉన్న ఇంటి కి వెళ్లి నాడిగేని రంగన్న ను పరామర్శించారు అనంతరం కుటుంబ సభ్యులు తో మాట్లాడినారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*

*ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం వజ్రం లాంటిది*.  *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస...
06/11/2024

*ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం వజ్రం లాంటిది*.

*తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి*.

*కోసిగి మండలం దోడ్డి బెళగల్ గ్రామంలో టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు*.

ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సభ్యత్వం వజ్రం లాంటిది అని ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవాలి అని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు వారు కోసిగి మండలం దోడ్డి బెళగల్ గ్రామంలో క్లష్టర్ -5ఇన్ చార్జి జంపాపురం క్రిష్ణా రెడ్డి అధ్వర్యంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని ఐదు లక్షలు రూపాయలు ఇన్సూరెన్స్, చనిపోయిన వ్యక్తి కి మట్టి ఖర్చులకు పది వేలు రూపాయలు మరియు పల్లలు ఉన్నత చదువులు కోసం అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని కావున ప్రతి కార్యకర్త సభ్యత్వం నమోదు చేసుకోవాలి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల,అన్ని గ్రామాలు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

*మంత్రాలయం మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య...
04/11/2024

*మంత్రాలయం మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొని కేక్ కటింగ్ చేసి శాలువా పూలమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా కార్యదర్శి యల్లారెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, వట్టేప్ప గారి నరసింహులు, హనుమంతు, రామకృష్ణ యోబు తదితరులు పాల్గొన్నారు*💐💐💐🎂🍰

*ప్రతి కార్యకర్త సభ్యత్వం నమోదు చేసుకోవాలి*                                                           ****టిడిపి రాష్ట్ర...
04/11/2024

*ప్రతి కార్యకర్త సభ్యత్వం నమోదు చేసుకోవాలి*

***
*టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి*.

*మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి*

దేశంలోని కార్యకర్తకు సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్స్ కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కావున ప్రతి కార్యకర్త సభ్యత్వం నమోదు చేసుకోవాలి అని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు వారు మంత్రాలయం లో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మండల కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి అధ్యక్షతన జరిగిన సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రాలయం నియోజకవర్గం లో ఐ టిడిపి అధ్వర్యంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం జరుగుతుంది కావున మంత్రాలయం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సభ్యత్వం నమోదు చేసుకోవాలి అని పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో క్లష్టర్ ఇన్ చార్జి యల్లారెడ్డి, బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి,యువ నాయకుడు మాధవరం క్రిష్ణా మోహన్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, బిసి సెల్ జిల్లా కార్యదర్శి వట్టేప్ప గారి నరసింహులు, గురు రాజు శేట్టి, హనుమంతు, నాగరాజు, చిన్న భీమా,గురురాజా,ఐ టిడిపి నియోజకవర్గ అధ్యక్షులు సల్మాన్ రాజు, యస్ సి సెల్ నాయకులు రవి,‌ సుజ్ఞానం ,దుబ్బన్న తదితరులు పాల్గొన్నారు

*కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు అధ్వర్యంలో జరుగుతున్న సభ్యత్వం న...
04/11/2024

*కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు అధ్వర్యంలో జరుగుతున్న సభ్యత్వం నమోదు,ఐ టిడిపి విస్తృత స్థాయి సమావేశానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు సహకారం తో కర్నూలు కు బయలుదేరిన మంత్రాలయం నియోజకవర్గం ఐ టిడిపి టీమ్*💐💐💐✌🏼✌🏼✌🏼

*తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి*    ...
04/11/2024

*తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి*

మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం టౌన్ లో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప ధని అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు నాయకులకు, కార్యకర్తలకు సభ్యత్వం నమోదు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సభ్యత్వం ఒక వరం అని అందరు కూడా సభ్యత్వం నమోదు చేసుకోవాలి అని సభ్యత్వం ఉంటే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఉంటుంది అలాగే మట్టి ఖర్చులకు పది రూపాయలు ఇస్తారు అలాగే పిల్లలు చదువు కు కూడా సహాయపడుతుంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కౌతాళం టౌన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ ధని,డమ్మలదిన్ని సర్పంచ్ రమేష్ గౌడ్, బాపురం వెంకటరెడ్డి,దోడ్డన్న గౌడ్, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి,బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, మైనార్టీ జిల్లా కార్యదర్శి అబ్దుల్ రెహ్మాన్, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి రాజా బాబు, బిసి సెల్ సాధికారిక రాష్ట్ర సభ్యులు సిద్దు,ఐ టిడిపి నియోజకవర్గ అధ్యక్షులు సల్మాన్ రాజు, ఉమేష్ గౌడ్, తోవి గణేష్,వీరేష్ తదితరులు పాల్గొన్నారు

*తెలుగుదేశం పార్టీ లో చెరిన బదినేహాల్ వైసిపి కార్యకర్తలు*      *తెదేపా కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వనించిన టిడిపి రాష్ట్...
04/11/2024

*తెలుగుదేశం పార్టీ లో చెరిన బదినేహాల్ వైసిపి కార్యకర్తలు*

*తెదేపా కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వనించిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసు రెడ్డి*

కౌతాళం మండలం బదినేహాల్ గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారికి తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీ లో చేరిన వారు మాదిగ మల్లికార్జున, నాగేష్, అయ్యప్ప,మాలాజీ ముకప్ప, పెద్ద మొడ్డి అయ్యప్ప తదితరులు దాదాపు ముప్పై మంది టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప ధని అధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు అనంతరం పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మీకు ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కౌతాళం టౌన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ ధని, డమ్మలదిన్ని సర్పంచ్ రమేష్ గౌడ్, బాపురం వెంకటరెడ్డి, దోడ్డన్న గౌడ్,కురుగోడు, రాజబాబు,రహ్మన్, సిద్దు , సల్మాన్ రాజు, ఉమేష్ గౌడ్,విరేష్ తదితరులు పాల్గొన్నారు

*మంత్రాలయం నియోజకవర్గం లో ప్రజలకు అండగా ఉంటాం*.   *తెదేపా రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి*.  *కోసిగి ఆటో ...
04/11/2024

*మంత్రాలయం నియోజకవర్గం లో ప్రజలకు అండగా ఉంటాం*.

*తెదేపా రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి*.

*కోసిగి ఆటో డ్రైవర్ శ్రీనివాస్ కుమారుడు తరుణ్ కు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి సహకారం తో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తో ప్రత్యేక సహాయం మంజూరు*

*తరుణ్ వైద్యానికి పది లక్షలు రూపాయలు సహాయం*.

*పాలకుర్తి తిక్కారెడ్డి గారు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కోసిగి ఆటో డ్రైవర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు*.

మంత్రాలయం నియోజకవర్గం కోసిగి టౌన్ లో ఉప్పర్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా కుటుంబాన్ని పోషించే వారు వారికి ముగ్గురు సంతానం ఒక కూతురు,ఇద్దరు కుమారులు ఉన్నారు అయితే చిన్న కూమరుడు అయిన తరుణ్ క తలసేమియా వ్యాధి తో బాధపడుతున్నారు హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స కోసం వెళ్ళితే దాదాపు ఇలవై ఐదు లక్షలు రూపాయలు ఖర్చు అవుతుంది అని డాక్టర్ చెప్పడంతో తరుణ్ తల్లిదండ్రులు ఏమి చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందుల్లో ఉంటే కోసిగి యువ నాయకుడు తెలుగు వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాజ్ శేట్టి ద్వారా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లారు వెంటనే పాలకుర్తి తిక్కారెడ్డి గారు లేటర్ ఇచ్చి ఐ టిడిపి టీమ్ ను వెంటనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి, యువనేత రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు దగ్గరకు పంపి వెంటనే ఉన్న సమస్యను వారి దృష్టి కి తెలియజేసై వెంటనే తరుణ్ వైద్యానికి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు పది లక్షలు రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈరోజు ఆ చెక్కు ను తరుణ్ తండ్రి అయిన శ్రీనివాస్ కు పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు అందచేసి అనంతరం వారు మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం లో ప్రజలకు సేవ చేయడానికి మేం ఎప్పుడూ ఉంటాం అని వారు అన్నారు అనంతరం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కి, యువనేత నారా లోకేష్ బాబు గారు కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

*నారా భువనేశ్వరి గారిని ఆదోని చేకూరి హోటల్ లో మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు ప...
10/01/2024

*నారా భువనేశ్వరి గారిని ఆదోని చేకూరి హోటల్ లో మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు కుటుంబ సభ్యులు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి పాలకుర్తి వెంకటేశ్వరమ్మ, శ్రీమతి పాలకుర్తి కల్పనమ్మ, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి,నరవ శశిరేఖమ్మ తదితరులు*

Address

Mantralayam
Yemmiganur
518365

Website

Alerts

Be the first to know and let us send you an email when Palakurthi Srinivas Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category