Mahindra Tractors Employees Union - CITU

Mahindra Tractors Employees Union - CITU Centre of Indian Trade Unions, CITU is a National level Trade Union in India and its trade union wing is a spearhead of the Indian Trade Union Movement.

The Centre of Indian Trade Unions is today one of biggest assembly of workers and classes of India

కేరళ వయనాడ్ వరద బాధితుల కోసం ZHB CITU క్లస్టర్ తరుపున పరిశ్రమలలో విరాళాల సేకరణ ✊🚩
09/08/2024

కేరళ వయనాడ్ వరద బాధితుల కోసం ZHB CITU క్లస్టర్ తరుపున పరిశ్రమలలో విరాళాల సేకరణ ✊🚩

  ఎన్నికల్లో  #1004 ఓట్లు పోల్ అయితే.. ,BMS,TRSKV,HMS కలిపి....390 ఓట్లు..  కి....611.. #221 ఓట్ల మెజార్టీ తో గెలుపు.. #...
09/03/2022

ఎన్నికల్లో #1004 ఓట్లు పోల్ అయితే..
,BMS,TRSKV,HMS కలిపి....390 ఓట్లు..
కి....611..
#221 ఓట్ల మెజార్టీ తో గెలుపు..
#జిందాబాద్ CITU 🇹🇷
కార్మిక సోదరులకు Tractors CITU యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు..✊🇹🇷✊

*మహీంద్ర ట్రాక్టర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU)తరుపున,*                                         *ముస్లిం సోదరులకు మరియు వ...
14/05/2021

*మహీంద్ర ట్రాక్టర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU)తరుపున,* *ముస్లిం సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు...🙇‍♂️🙇‍♂️*

*మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్*కార్మిక, సోదరా సోదరిమనిలకు మరియు వారి కుటుంబ సభ్యులకు *CITU మహీంద్రా ట్రాక్టర్స్ ఎంప్లాయిస్ ...
13/04/2021

*మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్*
కార్మిక, సోదరా సోదరిమనిలకు మరియు వారి కుటుంబ సభ్యులకు *CITU మహీంద్రా ట్రాక్టర్స్ ఎంప్లాయిస్ యూనియన్* తరపున *ఉగాది శుభాకాంక్షలు*...!🍑🌾🎋

మిత్రులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు....!
02/04/2021

మిత్రులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు....!

25/03/2021

*ప్రియ మిత్రుడు బాల్రాజ్ కు ట్రాక్టర్ ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు🚩 తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.*💐🎂🎉🎊🥳🥳

బ్రిటీష్ తెల్ల దొరల దాస్య శృంఖలాలనుండి భారత దేశానికి విముక్తి కలిగించేందుకు తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించిన యువ కిశోరం ...
23/03/2021

బ్రిటీష్ తెల్ల దొరల దాస్య శృంఖలాలనుండి భారత దేశానికి విముక్తి కలిగించేందుకు తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించిన యువ కిశోరం భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి సందర్భంగా మహీంద్రా ట్రాక్టర్స్ సీఐటీయూ ఆధ్వర్యంలో వర్ధంతి సభ... సభలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.మహిపాల్....

మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్ లో నూతన యూనియన్ ఆఫీస్ ప్రారంభోత్సవం..!🚩*ముఖ్య అతిథి CITU రాష్ట్ర అధ్యక్షులు కా" చుక్క రాములు ...
10/03/2021

మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్ లో నూతన యూనియన్ ఆఫీస్ ప్రారంభోత్సవం..!🚩
*ముఖ్య అతిథి CITU రాష్ట్ర అధ్యక్షులు కా" చుక్క రాములు గారు మరియు పరిశ్రమ నాయకులు, కార్మికులు పాల్గున్నారు🚩🚩🚩

దేశనికి అన్నాం పెట్టె  #రైతుల పోరాటానికి మద్దతుగా మేము సైతం...!
08/12/2020

దేశనికి అన్నాం పెట్టె #రైతుల పోరాటానికి మద్దతుగా మేము సైతం...!

✊✊✊🚩
04/12/2020

✊✊✊🚩

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం, నిర్వహిస్తున్న కార్మికులు....
26/11/2020

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం, నిర్వహిస్తున్న కార్మికులు.....!
#జహీరాబాద్ పట్టణం లో

Dear కామ్రేడ్స్,తేది:22.11.2020 న సాయంత్రం 4-00గం!కు "CITU SANGAREDDY"page ద్వారా ఫేస్బుక్ లైవ్ లో చూడండి,, విస్తృతంగా మ...
19/11/2020

Dear కామ్రేడ్స్,
తేది:22.11.2020 న సాయంత్రం 4-00గం!కు "CITU SANGAREDDY"
page ద్వారా
ఫేస్బుక్ లైవ్ లో చూడండి,, విస్తృతంగా మీ గ్రూపులలో షేర్ చేయండి 🙏

Address

Zaheerabad
Zaheerabad
502220

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahindra Tractors Employees Union - CITU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mahindra Tractors Employees Union - CITU:

Share