Gunelly Kavitha Ashok Kumar

Gunelly Kavitha Ashok Kumar Zaheerabad Constituency Congress Leader

ప్రియమైన 18వార్డు ప్రజలారా..మీ ఇంటి బిడ్డను.. ఒక్క అవకాశం ఇవ్వండి..ఫిబ్రవరి 11న జరగనున్న ఎన్నికల్లో సీరియల్ నెంబర్ -1 చే...
10/02/2026

ప్రియమైన 18వార్డు ప్రజలారా..
మీ ఇంటి బిడ్డను.. ఒక్క అవకాశం ఇవ్వండి..

ఫిబ్రవరి 11న జరగనున్న ఎన్నికల్లో సీరియల్ నెంబర్ -1 చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను..

అధికార పార్టీకి ఓటేద్దాం.. అభివృద్ధి సాధిద్దాం..

పోలింగ్ తేది:- 11 ఫిబ్రవరి, 2026
సమయం:- ఉ.7గం.ల నుండి సా.5గం.ల వరకు

- మీ గున్నెల్లి కవిత అశోక్ కుమార్, 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, జహీరాబాద్ మున్సిపాలిటీ


జహీరాబాద్ మున్సిపాలిటీ..కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 18వ వార్డు అభ్యర్థి గున్నెల్లి కవిత అశోక్ కుమార్ గారికి మీ అమూల్యమైన ఓ...
10/02/2026

జహీరాబాద్ మున్సిపాలిటీ..

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 18వ వార్డు అభ్యర్థి గున్నెల్లి కవిత అశోక్ కుమార్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి..

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..
కవితమ్మ ను గెలిపిద్దాం..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు🗳️✋


జన బలమే తన బలం..తోడుగా ఉంటుంది 18వ వార్డు దళం...కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..కవితమ్మ ను గెలిపిద్దాం..సీరియల్ నెంబర్ - 01...
09/02/2026

జన బలమే తన బలం..
తోడుగా ఉంటుంది 18వ వార్డు దళం...

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..
కవితమ్మ ను గెలిపిద్దాం..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు🗳️💥


09/02/2026

జహీరాబాద్ గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరాలి!✋
18వ వార్డులో ప్రజల ఆశలు, అభివృద్ధి ఆకాంక్షలకు ప్రతీకగా గున్నెల్లి కవిత–అశోక్ కుమార్ గారు ఘన విజయం సాధించాలి!

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..
కవితమ్మ ను గెలిపిద్దాం..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు🗳️💥


జహీరాబాద్ మున్సిపాలిటీ మన 18వ వార్డు ప్రగతి కోసం.. సకలజన హితం కోసం ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..సీరియల...
09/02/2026

జహీరాబాద్ మున్సిపాలిటీ

మన 18వ వార్డు ప్రగతి కోసం.. సకలజన హితం కోసం ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు✋


సీరియల్ నెంబర్ - 01, చేతి గుర్తుపై ఓటేసి జహీరాబాద్ 18వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గున్నెల్లి కవిత అశోక్ కుమార్ గారిని భార...
08/02/2026

సీరియల్ నెంబర్ - 01, చేతి గుర్తుపై ఓటేసి జహీరాబాద్ 18వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గున్నెల్లి కవిత అశోక్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాము.

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..
కవితమ్మ ను గెలిపిద్దాం..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు✋


అందరి నోటా.. ఒకటే మాట..ఈ సారి కవితమ్మే రావాలి...18వ వార్డు ప్రజలు గెలవాలి...కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..కవితమ్మ ను గెలి...
07/02/2026

అందరి నోటా.. ఒకటే మాట..
ఈ సారి కవితమ్మే రావాలి...
18వ వార్డు ప్రజలు గెలవాలి...

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..
కవితమ్మ ను గెలిపిద్దాం..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు✋


18వ వార్డు ప్రజల ఆశీర్వాదాలతో జోరుగా సాగుతున్న కవితమ్మ ప్రచారం.. బ్రహ్మరథం పడుతున్న ప్రజానీకం..కాంగ్రెస్ పార్టీకి ఓటేద్ద...
06/02/2026

18వ వార్డు ప్రజల ఆశీర్వాదాలతో జోరుగా సాగుతున్న కవితమ్మ ప్రచారం.. బ్రహ్మరథం పడుతున్న ప్రజానీకం..

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..
కవితమ్మ ను గెలిపిద్దాం..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు✋💥


06/02/2026

18వ వార్డు ప్రజల అపూర్వ మద్దతుతో జోరుగా సాగుతున్న కవితమ్మ ప్రచారం..

జహిరాబాద్ మున్సిపాలిటీ పట్టణాభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలపించండి.

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం.. కవితమ్మను గెలిపిద్దాం...

హస్తం గుర్తుకే మన ఓటు..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు✋💥


Address

Zaheerabad

Telephone

+919949420666

Website

Alerts

Be the first to know and let us send you an email when Gunelly Kavitha Ashok Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gunelly Kavitha Ashok Kumar:

Share

Category