Power of Janasena Kuwait

Power of Janasena Kuwait జనవాక్యమే జనసేనకు శిరోధార్యం.

30/09/2017

'పండగ ఏదైనా ప'వన్' నామస్మరణ తప్పనిసరి...'

babu 🙏😍😍

18/09/2017

We are back online

గౌరి లంకేశ్ హత్య పిరికిచర్య
08/09/2017

గౌరి లంకేశ్ హత్య పిరికిచర్య

07/09/2017

Okkamata lo pawan kalyan gari gurinchi hyper adhi super ga cheppadu inka mire decide cheskondi 2019 lo vote evariki veyyalo.....

ఇవాళ కాకపోతే రేపు. ఎప్పటికైనా చెడుపై మంచే విజయం సాధిస్తుంది. Jai Hind!
07/09/2017

ఇవాళ కాకపోతే రేపు. ఎప్పటికైనా చెడుపై మంచే విజయం సాధిస్తుంది.
Jai Hind!

*ఏమి దేశం రా బాబూ ?*అప్పుడెప్పుడో  *MGR చనిపోతే 6 మందికి గుండె ఆగిపోయిందిట.* తర్వాత  సెల్వీ (అనగా కుమారి ) జయలలిత  *అవిన...
07/09/2017

*ఏమి దేశం రా బాబూ ?*

అప్పుడెప్పుడో *MGR చనిపోతే 6 మందికి గుండె ఆగిపోయిందిట.*

తర్వాత సెల్వీ (అనగా కుమారి ) జయలలిత *అవినీతి కేసులో జైలు కు వెళితే 11 మంది తమిళ తoబిలు ఆత్మాహుతి చేసుకున్నారు .*

ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ వైఎస్సార్ అకాల మరణం తో వందల కొద్దీ అభిమానుల గుండెలు ఆగాయి. *7 ఏళ్ళ పాటు సాగిన ఓదార్పు యాత్రల బట్టి మనం నమ్మక తప్పదు.*

తనకు గానీ తన వారికి గానీ ఏమీ మిగుల్చుకోకుoడా *దేశం అభ్యున్నతి కే అంకితం అయిన అబ్దుల్ కలాo చనిపోయినప్పుడు ఏ ఒక్క గుండె కూ హాని జరగలేదు .*

గోరక్పూర్ ఆసుపత్రి లో oxygen అందక *50 మంది అమాయక పసి ప్రాణాలు పోతే ప్రజల తిరుగుబాటు లేదు.*

కాగా వీడెవడో *బురిడీ బాబా గాడి పాపం పండి రేప్ కేస్ లో శిక్ష పడి జైలు కు వెళితే ఇంత తిరుగుబాటా?*
ఇంత హింసా? 4రాష్ట్రాలు అట్టుడికి పోవాలా ?

428 రైళ్ళు ఎక్కడివి అక్కడే ఆగిపోయి వేలాది ప్రయాణీకులు తిండీ తిప్పలు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడపాలా ?...

మాతృ దేశం గురించి గర్వ పడే క్షణాలు ఎన్నో ఉంటాయ్.
కానీ సిగ్గుపడే క్షణాలు కూడా కొన్ని ఉంటాయ్ ఆని అప్పుడప్పుడూ తెలిసి వస్తోంది .

ఏమి దేశం రా బాబూ ?

మనదేశంలో ....
రేపులు చేసినోడు *బాబా* అవుతాడు..

హత్యలు చేసినోడు *నాయకుడు* అవుతాడు..

అవినీతి చేసినోడు *అదికారి* అవుతాడు..
పంట పండించేవాడు *అడుక్కతింటాడు..*

కష్టపడి చదివిన వాడు బికారి అవుతాడు..
న్యాయంగా ఉండేవాళ్లంతా *నాశనం* అవుతారు..

*ఇదే మన 70 ఏళ్ల స్వతంత్ర్య దేశం..!!*

07/09/2017
జనసేన మరో విజయం..!!G.O 64 ని రద్దు చేయాలని అగ్రి విద్యార్ధులు పవన్ కళ్యాణ్ గారిని కలవగానే, పవన్ ఆ జీవోని రద్దు చెయ్యాలని...
06/09/2017

జనసేన మరో విజయం..!!

G.O 64 ని రద్దు చేయాలని అగ్రి విద్యార్ధులు పవన్ కళ్యాణ్ గారిని కలవగానే, పవన్ ఆ జీవోని రద్దు చెయ్యాలని ప్రభుత్వానికి లేఖ రాయడమేగాక, చేయని పక్షం లో ఉద్యమిస్తాను అని ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే..

💪💪💪💪

Address

Hawalli

Website

Alerts

Be the first to know and let us send you an email when Power of Janasena Kuwait posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share