07/09/2026
YSRCP Gen-Zలు అదే 50s, 60s బ్యాచ్... BIG TV ఇచ్చిన “సాలిడ్ ప్రూఫ్స్” పట్టుకుని కోర్టు గడప తొక్కడానికి మాత్రం ఎందుకు భయపడుతున్నారు?
టీవీలో డిబేట్లు → 🔥🔥
ట్విట్టర్‌లో పోస్టులు → 💥💥
కోర్టులో ప్రూఫ్స్ → 404 Not Found! 🤣
నిజంగా అంత సాలిడ్ ప్రూఫ్స్ ఉంటే...
మీడియాలో హడావుడి ఎందుకు? కోర్టులో కేసు వేసి తేల్చేయండి కదా! 😏
లేకపోతే BIG TV వాళ్ల దగ్గరే “కోర్ట్ వెర్షన్” ఇంకా రిలీజ్ కాలేదా? 😂