NW YSRCP - We4YsJagan

NW YSRCP - We4YsJagan NW YSRCP supporters to share discussions, feedback, suggestions, posts, etc..

to strengthen party in all aspects and help govt for all welfare & development activities.

జగన్ మోహన్ రెడ్డి గారికి భారి విజయము సిద్దించాలని ఇష్టదైవాన్ని ప్రార్ధించండి ఒక్క సారి ప్రతి అభిమానికి మనవి చేసుకొంటున్న...
06/03/2024

జగన్ మోహన్ రెడ్డి గారికి భారి విజయము సిద్దించాలని ఇష్టదైవాన్ని ప్రార్ధించండి ఒక్క సారి ప్రతి అభిమానికి మనవి చేసుకొంటున్నాను 🙏🙏🙏
Johar YSR, Jai Jagan & Jai Jai Jagan

🙏 ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. ఈ వాక్యం అర్ధం "ధర్మాన్ని మనము అనుసరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది".

Recollect One of powerful speech from our Jagananna 👍🤛

మంచి మనస్సుతో ఆశీర్వదించండి !
--ప్రతీ క్షణం మీకోసమే కష్టపడ్డాను
--ప్రతీ రూపాయీ మీకోసమే ఖర్చుపెట్టాను . ఎక్కడా ఒక్కరూపాయి అవినీతికి తావివ్వలేదు .
--నా పిల్లలు ఎలాంటి స్కూళ్లలో చదువుకున్నారో మీ పిల్లలూ అలాంటి స్కూళ్లలో చదువుకోవాలనే నాడు నేడు కింద స్కూళ్ళని బాగుచేసి , అందరికీ ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొచ్చా .
-- నేను ఎలాంటి ఆసుపత్రులకు వెళ్తానో మీకూ అలాంటి ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకురావాలనే గ్రామాలూ , మండలాలు , నియోజవర్గాలు , జిల్లాలు ఇలా ప్రతిస్థాయిలో అద్భుతమైన ఆసుపత్రులు కట్టిస్తున్నాం . వీటిలో పనిచేసే డాక్టర్లని తయారు చేయటం కోసమే 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం .
-- విత్తనం నాటే దగ్గర నుండి పంట ఇంటికొచ్చి మార్కెట్లో అమ్ముకొనే వరకూ ప్రతీ రైతుకి అండగా నిలబడుతున్నా .
--ప్రతీ అక్కా చెల్లెమ్మళ్ళకి ప్రభుత్వంలో ఏదో ఒక పధకం ద్వారా అండగా నిలబడ్డాను .
--30 లక్షల ఇల్లు నా అక్క చెల్లెమ్మళ్ళకి కట్టించే ఏర్పాటు చేస్తున్నాం .
-- డ్వాక్రా మహిళలకి అన్నీ రకాలుగా అండగా నిలబడ్డాను .
-- ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాను . అందుకోసం ఎన్నో కంపెనీలని రాష్ట్రానికి తీసుకువస్తున్నాం . కొత్త కంపెనీలకి / ఇండస్ట్రియల్ కి అవసరమైన పవర్ ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయి .
-- భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతా ఉంది .
-- మైక్రోసాఫ్ట్ , గూగుల్ , విప్రో , అదానీ డేటా సెంటర్ , అపాచీ లెదర్ ఫ్యాక్టరీ , అపోలో టైర్స్ , డైకిన్ లాంటి ఎన్నో కంపెనీలు ఇప్పటికే వచ్చాయి .
-- రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగి కూడా లేకుండా చేసే బాధ్యత నేను తీసుకొంటున్నాను . అందుకోసమే నిరంతరం నిద్రాహారాలు మాని కష్టపడుతున్నాను .
-- 4 పోర్టులు , 10 ఫిషింగ్ హార్బర్లు రెడీ కాబోతున్నాయి . ప్రతీ 50 కిలోమీటర్లకు ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ రాబోతుంది .
-- 45 వేల స్కూల్స్ , ప్రతీ ఊరిలో విలేజ్ క్లినిక్ , ఆర్బికే సెంటర్ , సచివాలయం కట్టించాం . 17 మెడికల్ కాలేజీలు , సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు , ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రులు .. 4 పోర్టులు , ఫిషింగ్ హార్బర్లు , విద్యుత్ ప్రాజెక్టులు , నీటి ప్రాజెక్టులు ....ఇలా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రాష్టానికి ఆస్తులు సమకూర్చి పెట్టాను . ఇదంతా ప్రజలకి శాశ్వతంగా ఉండబోయే ఆస్తి , రాబోయే తరాలకోసం సృష్టించిన ఆస్తి .
-- దస్తావేజులు లేక , పాస్ పుస్తకాలూ సరిగా లేక , పొలాల గట్లు సరిగా లేక కేసులలో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా .. ప్రతిఒక్కరికీ మీ పొలాలకు / స్థలాలకి సంభందించి ఎలాంటి సమస్యలు లేకుండా మీకు శాశ్వతంగా ఉండేటట్లు చేయటానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ . ఇందులో ఎలాంటి అపోహలకు తావే లేదు . మీ భూములకి నాదీ హామీ . భూకబ్జా దారులు నుండి మీ భూములుని రక్షించటానికి ఇది ఉపయోగపడుతుంది . మీ బిడ్డ మీ అందరి మేలు కోరేవాడే కానీ అన్యాయం చేసే వాడు కాదు .
-- అవ్వా తాతలకి ఇస్తున్న పెన్షన్ దగ్గరనుండి , రైతులకి , అక్కా చెల్లెమ్మలకి ఇలా ప్రతీ ఒక్కరికీ నవ రత్నాల రూపంలో ఇస్తున్న ఏ ఒక్క పధకం కూడా ఆగకుండా కొనసాగాలంటే మీ బిడ్డని మళ్ళీ గెలిపించండి .
-- ఇప్పుడిప్పుడే కుళ్ళిపోయిన వ్యవస్థను గాడిలో పెడుతున్నాను . కరోనా కారణంగా రెండు సవంత్సరాలు పోయినా , మిగిలిన మూడేళ్ళలోనే ఇన్ని గొప్ప పధకాలు తెచ్చిన మీ బిడ్డని మళ్ళీ ఆశీర్వదించండి .
-- తల్లి కడుపులో ఉన్న బిడ్డ దగ్గరనుండి పండు ముసలి అవ్వా తాతలవరకు మీ బిడ్డ బాధ్యత తీసుకుంటున్నాడు . ప్రతీ ఒక్కరినీ ప్రేమగా చూసుకొంటూ .. ఈ రాష్టాన్ని అన్నీ రంగాలలో దేశంలోనే నెంబర్ ఒన్ రాష్ట్రంగా తీర్చిదిద్ధేందుకు మీ బిడ్డ అహర్నిశలు కష్టపడుతున్నాడు . మీరందరూ మీ బిడ్డని ఆశీర్వదించి అండగా నిలబడాలని చేతులెత్తి నమస్కరిస్తూ మీదగ్గర నుండి సెలవు తీసుకొంటున్నాను .
-- చంద్రబాబు లాంటి మాయల మరాఠి లాంటి వాళ్ళ మాటలు విని మోసపోవద్దనీ , మళ్ళీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టవద్దని , దోపిడీకి అవకాశం ఇవొద్దని మీ అందరికీ మీబిడ్డ విన్నవించుకొంటున్నాడు .
ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మళ్ళీ మీ బిడ్డని ముఖ్యమంత్రిని చేసుకుని మళ్ళీ మనందరి పరిపాలన రావటానికి సహాయ పడాలని చేతులు జోడించి వేడుకొంటున్నాను .
మీబిడ్డ ,
వైయస్ జగనమోహనరెడ్డి .YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP

05/31/2024

Why Ys Jagan will win again in 2024 elections ?
First term In Office 2019 - 2024 !
1.Governance to the door step ( Gram Swaraj )
2.Handled covid situation very well better than others states
3.Fulfilled most of the promises from the Manifesto
4.Introduced revolutionary reforms in (Education n Healthcare)
5.Strengthened the Downtrodden, Lower and Middle class families with cash in hand. ( All the renowned Financial experts say the same)
6.Permanent Houses to the poor
7.Supporting (MSMEs) in a big way
8.Supporting farmers who are the back bone of our state
9.Constructing Revenue genarating infrastructure for the state (Ports, shipping harbors and fish landing center) by utilizing the long coastline.
10.Lifetime solution of Uddanam
11.Identify that sate needs growth engine (Vizag)
12.Focusing on Renewable energy plants as AP is one of the ideal state
13.Three Industrial coriander
14.Focusing on connectivity ( National Hi ways)
15.Mainly focused on the strength of the state by laying a good foundation to build on for the next 5 -10 years and not focusing on Amaravati .

Electioneering :

1.Positive campaign strategies n Speeches
2.Blood Pumping Campaign song
3.Eye catching election logo ✊🏻
4.Energetic Caption ( Why not 175 n 25)
5.Siddham Meeting
6.Buss Yatra and Memantha Siddham meeting
7.Not over Promising on the Manifesto
8.TV9 Interview which crashed the Internet that show how Popular he is and it’s a clear indication
http://9.TV channels (TV 9, NTV n Sakshi ) supporting YS Jagan remain on the top during the course of the elections. That means people are excited to watch his campaign n his storyline. This is another clear indicator and this is a bigger survey to know who is winning AP elections
10.Aggressive last 15 days Campaign
11.Excellent Poll Management
12.Not falling into the trap of opposition on Election Day. We took a beating that was sad n heartbreaking on that day coz our goal was bigger than violence (Coming back to power n then take care of them later)

Need to focus More on these next 5 Years :

http://1.PR was a big Flop
2.Ys Jagan Need to address the press More often
3.Better strategy to counter opposition
4.Strong Cabinet who can dominate opposition
5.Need to curtain opposition for using Foul Language and respect the head of the state
6.Focus on Upper Middle class section
7.Taking Vizag to next level
8.Developing all three regions
9.Skill development n Tourism
10.Providing more Funds to state Roads
11.Keeping in constant touch with Cader and Party SM ( Meeting them every one years) as they are pillars and strength to the party.





Don’t miss to watch the full Interview of AP CM Jagan Mohan Reddy with Prannoy Roy and Dorab R. Sopariwala youtu.be/8Tvz...
05/28/2024

Don’t miss to watch the full Interview of AP CM Jagan Mohan Reddy with Prannoy Roy and Dorab R. Sopariwala

youtu.be/8TvzLV3k5Ck?si…

Jaganmohan Reddy's YS Jagan Mohan Reddyinsightful discourse on development is indeed captivating. His articulation likely unveils a nuanced perspective, illuminating the intricacies of progress and societal advancement.

The interview promises to offer profound insights into the tenure of CM Jagan Mohan Reddy, shedding light on his administration's noteworthy accomplishments, such as infrastructure projects, medical colleges, and welfare schemes. Furthermore, it delineates his vision for elevating Visakhapatnam to the status of an executive capital, while also addressing pertinent political challenges. CM Jagan's unwavering commitment to social justice and economic development shines through, underscoring his dedication to serving the people of Andhra Pradesh.

In this video, we sit with YS Jagan Mohan Reddy as he discusses the significant strides his government has made in corruption-free service delivery and direc...

Why   and   Alliance will lose 2024 Elections in   ! 1.Poor performance as a opposition leader n not performing as a con...
05/21/2024

Why and Alliance will lose 2024 Elections in !

1.Poor performance as a opposition leader n not performing as a constructive opposition party
2.Obstructing every government GO’s by filling petitions in Court against the GO’s
3. Creating Ruckus on introducing English Medium in Government schools
4.Abstaining from local body elections
5.Most of the leaders not being active for the last 4 years until Elections process began
6.Spreading Fake News and Kommareddy Pattabhi Ram abusive language on CM
7. SM was very abusive and very violent
8.Back door funding of Amravati movement
9.Spilling venom on Ys Jagan by conducting debates on Pro TDP TV channels
10.TV channels supporting are the biggest -Ve for the way they carried the News. They should have done it More constructive way
11. was a big disaster
12. dint prove his leadership skills. As their own leaders n Cader dint have confidence in him as a future Leader for
13. behavior n language was very disappointing to the neutral voters as he being projected as future leader. He not respecting the Head of the state showed his immaturity levels. His behavior was like a local gully leader than a state leader.
14. Instigating SM to spread misleading information and not guiding them in good dead’s done by from his previous government or run in a positive way
15.Hours together debates on Vivek’s Murder case and airing the prime accused live by Pro TV channels
16.Mishandling of Arrest
17. Got exposed on his wrong doing in
18.Secret Ti-Up with Congress Party in Telangana
19.Instigating against
20.Retracting on the allegation made by on the government policy’s n schemes.
21.False allegations on volunteer system and making a U turn once election process began n once they realized it’s going to backfire
22.Election song was a disaster and no Motivation with a logo or tag line to boost the Cader
23.Over Promising with the Manifesto which showed desperation to come back to power to take revenge rather than providing good governance.
24.Seat sharing with was a big turbulence. The sainiks and supports couldn’t digest with the seat sharing
25. elections speeches should have been more goal driven rather than aggressive witch hunting on Jagan. He has good oratory skills. He being a good speaker he should have utilized his skills in a better way connecting with neutral voters with his speech’s
26.Alliance with and tickets distribution add more fuel to already brewing discomfort within and more dissatisfaction with in
27.The entire election strategy and campaigning style was negatively driven. dint focus on what he would do if he will be back as a CM. He was just bad mouthing Jagan and indirectly supporting schemes of Jagan by offering more which he said state is going to become Sri Lanka with all these free 🐝
28.Manifesto dint have any Josh or any innovative new schemes or policies
29. Act I think boomeranged on . The neutral education voters didn’t believe with false accusations regarding the Act. Some of the highly Education and Educated Pro supporters only believed it and racked it up out of proportion. I don’t think it affected the farmers.
Over All this was a golden opportunity for and party to prove their caliber with 40 years experience as they created Momentum after arrest. No Doubt they have a good PR , Support base and Cader strength but they couldn’t put all of them in the right direction and lost the momentum at-least 60 days before the Election Day. after the elections should go back to the drawing board and reevaluate themselves. No election was Won in the history with a negative Propaganda and should have stayed away from it . Thank you
From Twitter TL

“In learning you will teach, and in teaching you will learn.” - Phil Collins
05/17/2024

“In learning you will teach, and in teaching you will learn.” - Phil Collins

From కుమార్ వాల్ ఓటింగ్ కి ముందు చివరి పోస్ట్.. దయచేసి పూర్తిగా చదవండి..నేను ఇప్పటివరకూ నాలుగుసార్లు సార్వత్రిక ఎన్నికల్...
05/12/2024

From కుమార్ వాల్

ఓటింగ్ కి ముందు చివరి పోస్ట్.. దయచేసి పూర్తిగా చదవండి..

నేను ఇప్పటివరకూ నాలుగుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓటేశాను, రేపు వేయబోయేది ఐదవసారి. నాలుగుసార్లూ వివిధ రాజకీయ పార్టీలకు ఓటేశాను. ఈసారి మాత్రం జగనే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అత్యంత బలంగా కోరుకుంటున్నాను.. నా బలమైన కోరికకు అనేక కారణాలు (ఈ పోస్ట్ అంతా చదివేసరికి మీకు అర్థమవుతుంది)..

ఫలానా నాయకుడు లేదా పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకోవడం, ఓటు వేయడం వరకే మనం చేయగలం. మెజారిటీ జనం ఏ పార్టీని కోరుకుంటే ఆ పార్టీ లేదా కూటమి అధికారంలోకి వస్తాయి. ఫైనల్ రిజల్ట్ June 4th న తెలుస్తుంది. ఈలోగా ఎవరి అంచనాలు వారివి....

ఇక విషయంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలు ఇస్తుంది, అభివృద్ధి ఏమీ లేదు అనే ప్రచారం ప్రతిపక్షాలు, వారి మద్దతుదారులు బాగానే చేశారు, వారు చాలా వరకూ సక్సెస్ అయ్యారనే అనుకోవాలి. నిజంగానే అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ లో ఏమీ జరగట్లేదా? చదవండి..

కొత్తగా 17 మెడికల్ & నర్సింగ్ కాలేజీలు మరియు ఆసుపత్రులు వచ్చాయి, వాటిలో 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయ్యి ఈ అకడమిక్ ఇయర్ నుంచి క్లాసులు కూడా జరుగుతున్నాయి.

4 పోర్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ 2025/26 సంవత్సరాలకు పూర్తవుతాయి..

10 ఫిషింగ్ హార్బర్లు దశలవారీగా నిర్మాణంలో ఉన్నాయి, వాటిలో నాలుగిట్లో వర్క్ చాలా వేగంగా జరుగుతుంది. వీటి ద్వారా మత్స్యకార వర్గాలకు గతంలో ఎప్పుడూ లేనంతగా మంచి జరగబోతుంది..

25 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి సుమారు రెండు లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చాలావరకూ ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయ్యింది..

నాడు నేడు పేరుతో దశలవారీగా స్కూళ్ళ renovation మరియు కొత్త నిర్మాణాలు జరిగాయి/జరుగుతున్నాయి. ఎన్నడూ మనం ఊహించని విధంగా ప్రభుత్వ బడుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారింది, మారుతుంది..

పెద్దాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు equipment & స్టాఫ్ పరంగా గతంలోకన్నా చాలా మెరుగయ్యాయి..

సుమారు 15 వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాలు నిర్మించారు. తద్వారా చాలా వరకూ ప్రభుత్వ సేవలు ఇంటికి దగ్గర్లోనే సులువుగా పొందగల్గుతున్నారు.

అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం లోనే లక్షా నలభైవేల పైగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు, హెల్త్ & ఇతర శాఖలతో కలిపి మొత్తం ఈ నాలుగున్నర ఏళ్ళల్లో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షలపైనే..

10 వేలకు పైగా RBK (రైతు భరోసా కేంద్రాలు) నిర్మించారు. వీటిద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది..

ఇన్ఫోసిస్, విప్రో, సెంచూరీ ప్లైబోర్డు, పెప్పర్ మోషన్ ఎలక్టిక్ బస్సెస్, డైకిన్, పానాసోనిక్, ATG టైర్స్, హవెల్స్, ఆదాని డేటా సెంటర్, గ్రీన్ కో పవర్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్..etc లాంటి అనేక పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇంకా అనేక సంస్థలున్నాయి..

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 'బల్క్ డ్రగ్ పార్క్' అనే భారీ ప్రాజెక్ట్ పొందిన మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి, మేముండే కాకినాడలోనే ఈ భారీ ప్రాజెక్ట్ ఏర్పాటు కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చాలా పెద్ద ప్రభావం చూపించబోతుంది..
పైన ప్రస్తావించినవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదా? ఆలోచించండి..

ఇలా చెప్పుకుంటూపోతే అనేక ఆక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి..
వీటితో పాటు వివిధ పథకాల పేరుతో అవినీతికి అవకాశం లేకుండా DBT (Direct Benefit Transfer) సిస్టం ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ కే డబ్బు జమవుతుంది..
ఇవేకాక ఎన్నో ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని ఉద్దానం అనే ఊరిలో కేన్సర్ రీసెర్చ్ సెంటర్, ముల్టిస్పెషలిటీ హాస్పిటల్, వాటర్ ప్రాజెక్టు పూర్తిచేశారు.

- [ ] పోలవరం స్పిల్వే, అప్రోచ్ ఛానల్ , పైలట్ ఛానల్ , కాఫర్ డ్యామ్స్ పూర్తి చేయడం … 42 మీటర్స్ వరకు వాటర్ స్టోర్ చేసేంత వరకు రీహాబిలిటేషన్ వర్క్స్ చేపించడం
- [ ] వెలిగొండ లో క్లిష్టమైన 2 టన్నెల్స్ వేగం గా పూర్తి చేయడం
- [ ] బ్రహ్మం సాగర్ లీకేజ్ లు అరికట్టి 17 టిఎంసి ల ఫుల్ కెపాసిటీ కి వాటర్ స్టోర్ చేయడం
- [ ] సంగం బారెజ్ పూర్తి చేయడం ,
- [ ] గండికోట రీహాబిలిటేషన్ పూర్తి చేసి 24 టిఎంసి లు నిలపడం ,
- [ ] GNSS-HNSS లింక్ వర్క్స్ వేగం గా చేస్తుండడం
- [ ] చిత్రావతి డాం కెపాసిటీ 11 టిఎంసి లు నిలపడం
- [ ] అవుకు టన్నెల్ పూర్తి చేయడం
- [ ] రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లో కెనాల్ expansion వర్క్స్ పూర్తి చేయడం

వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లై ఓవర్లు, ఇతర నీటి పారుదల ప్రాజెక్టులు లాంటి అనేక పనులు జరుగుతూనే వున్నాయి..

రాష్ట్ర అభివృద్ధిని సూచించే అనేక డేటాల ప్రకారం కూడా గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అన్ని రంగాల్లో మెరుగైంది అని కనబడుతోంది..
నేను పైన ప్రస్తావించిన అన్ని అంశాలు యూట్యూబ్ లేదా గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తాయి..

(కోవిడ్ వల్ల సామాన్య జనంతో పాటు ప్రభుత్వం కూడా సుమారు రెండేళ్లపాటు ఆర్థికంగా ఇబ్బందిపడే పరిస్థితులు ఏర్పడ్డాయనే వాస్తవాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి, ఆ కష్ట కాలంలో కూడా పేద ప్రజలకు అండగా నిలిచిందీ ప్రభుత్వం)..

అద్భుతమైన రైటింగ్ స్కిల్స్ కలిగి, కేవలం కొన్ని టీవీలు/పత్రికలు మాత్రమే చూస్తూ/చదువుతూ అవే నిజం అన్నట్టు తప్పుడు ప్రచారం చేసే ఆ కొందరి ట్రాప్ లో దయచేసి పడొద్దు, ఎవరు ఏమేమి హామీలు ఇచ్చారు, ఎవరు వాటిని ఎంత శాతం నెరవేర్చారు లాంటి అంశాలన్నీ ఆలోచించి ఓటు వేయాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను..🙏

Note: నాకు రేషన్ కార్డు కూడా లేదు, నేను ఏ ప్రభుత్వ పథకాల వల్ల ఎలాంటి లబ్ధి పొందలేదని గమనించగలరు.. నెరవేర్చని హామీల గురించి, పాలనాపరమైన తప్పుల్ని/వైఫల్యాలను ఎండగట్టడంలోనూ ఎలాంటి తప్పు లేదు, అలా చేయడం అవసరం కూడా కానీ అసలిక్కడ ఏమీ జరగట్లేదన్న తప్పుడు ప్రచారం తగదు..

వీటన్నింటితోపాటు ఈ సోకాల్డ్ విజనరీ (media made) సీనియర్, పవన్ కళ్యాణ్ & ఇతర తోక బ్యాచ్ తో పోలిస్తే జగన్ చాలా చాలా నయం అని అభిప్రాయపడుతున్నాను..
రాబోయే నాలుగైదేళ్లలో ఇతర రాష్ట్రాలు అసూయపడే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని ఆశిస్తూ, జరుగుతుందని బలంగా నమ్ముతూ ఈసారి కూడా జగనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నాను..🙏

ఈ పోస్టుతో ఏకీభవిస్తే షేర్ చేయండి లేదా కాపీ చేసి మీ టైంలైన్స్ లో పోస్ట్ చేయండి, నా పేరు మెన్షన్ చేయకపోయినా ప్రాబ్లెమ్ లేదు..😊🙏

05/12/2024

ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, మనకోసం మనం కాకపోతే ఎవరు, ఓటు కన్నా మించిన ఆయుధం ఏముంటుంది. అందుకే WHY NOT 175/175 MLAs and 25/25 MPs, మన పిల్లల భవిష్యత్తు , మన భవిష్యత్తు, మన తల్లిదండ్రుల, తోబుట్టువుల సంతోషమే ధ్యేయంగా పని చేస్తున్న జగనన్న కోసం మేము సైతం సిద్ధం. youtube.com/watch?v=_lnyTS… అందుకే, మనమందరం youtube.com/watch?v=GUrXwR… ప్రోగ్రాం ద్వారామనకి జరిగిన మేలు గుర్తు చేసుకొని మనకున్న రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలి, మన బంధుమిత్రులతో వేయించాలి.

మనకు సుపరిపాలన అందింది అనేదానికి ఇవే ఆధారాలు.
*పారదర్శకత:* ప్రజలకు సమాచారాన్ని సులభంగా అందించిన ప్రభుత్వం వారి చర్యలు, విధానాలు మరియు నిర్ణయాత్మక ప్రక్రియలలో పారదర్శకంగా ఉండే ప్రభుత్వం సుపరిపాలన పాటించేలా పరిగణించబడతాయి.
*జవాబుదారీతనం:* బాధ్యతాయుతమైన నాయకులు వారి చర్యల కోసం, ప్రజల అవసరాలకు ప్రతిస్పందించడం మరియు పర్యవేక్షణ మరియు పరిశీలనకు లోబడి సుపరిపాలనకు దోహదపడుతుంది.
*చట్టం యొక్క నియమం:* చట్ట నియమాన్ని సమర్థించడం, ప్రభుత్వ అధికారులతో సహా ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి మరియు జవాబుదారీగా ఉంటారని నిర్ధారిస్తుంది. ఇందులో న్యాయమైన మరియు నిష్పక్షపాత వ్యవస్థలని తయారు చేసుకోవడం .
*పాల్గొనడం:* నిర్ణయాత్మక ప్రక్రియలలో పౌరులను భాగస్వామ్యం చేయడం, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు సమగ్ర విధానాలు మరియు అభ్యాసాలు ప్రోత్సహించడం సుపరిపాలన యొక్క ముఖ్య అంశాలు.
*సమర్థత మరియు ప్రభావితం:* సేవలు అందించడంలో, వనరులను సమర్థవంతంగా నిర్వహించడంలో సమర్థవంతమైన ప్రభుత్వాలు , మరియు కనిష్ట వ్యర్థాలతో ఆశించిన ఫలితాలను సాధించడం అనేది మంచి పాలనను అభ్యసించడం గా పరిగణించబడుతుంది.
*నైతిక ప్రవర్తన:* నాయకులు తమ చర్యలు మరియు పరస్పర చర్యలు, నైతిక ప్రమాణాలు, సమగ్రత మరియు వృత్తి నైపుణ్యాన్ని సమర్థించడం మంచి పాలనకు గణనీయంగా దోహదం చేస్తాయి.
*సుస్థిరత:* దీర్ఘకాలిక ప్రణాళిక, స్థిరమైన అభివృద్ధి సమాజం మరియు పర్యావరణం యొక్క శ్రేయస్సును నిర్ధారిస్తూ, భవిష్యత్తు తరాలకు సంబంధించిన అభ్యాసాలు మరియు పరిగణనలు సుపరిపాలనకు సమగ్రమైనవి.
ఈ ఉదాహరణలు సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు జవాబుదారీ పాలనా వ్యవస్థలకు దోహదపడే సుపరిపాలన యొక్క వివిధ కోణాలను హైలైట్ చేస్తాయి.
YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP

మంచి మనస్సుతో ఆశీర్వదించండి ! --ప్రతీ క్షణం మీకోసమే కష్టపడ్డాను --ప్రతీ రూపాయీ మీకోసమే ఖర్చుపెట్టాను . ఎక్కడా ఒక్కరూపాయి...
05/11/2024

మంచి మనస్సుతో ఆశీర్వదించండి !
--ప్రతీ క్షణం మీకోసమే కష్టపడ్డాను
--ప్రతీ రూపాయీ మీకోసమే ఖర్చుపెట్టాను . ఎక్కడా ఒక్కరూపాయి అవినీతికి తావివ్వలేదు .
--నా పిల్లలు ఎలాంటి స్కూళ్లలో చదువుకున్నారో మీ పిల్లలూ అలాంటి స్కూళ్లలో చదువుకోవాలనే నాడు నేడు కింద స్కూళ్ళని బాగుచేసి , అందరికీ ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొచ్చా .
-- నేను ఎలాంటి ఆసుపత్రులకు వెళ్తానో మీకూ అలాంటి ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకురావాలనే గ్రామాలూ , మండలాలు , నియోజవర్గాలు , జిల్లాలు ఇలా ప్రతిస్థాయిలో అద్భుతమైన ఆసుపత్రులు కట్టిస్తున్నాం . వీటిలో పనిచేసే డాక్టర్లని తయారు చేయటం కోసమే 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం .
-- విత్తనం నాటే దగ్గర నుండి పంట ఇంటికొచ్చి మార్కెట్లో అమ్ముకొనే వరకూ ప్రతీ రైతుకి అండగా నిలబడుతున్నా .
--ప్రతీ అక్కా చెల్లెమ్మళ్ళకి ప్రభుత్వంలో ఏదో ఒక పధకం ద్వారా అండగా నిలబడ్డాను .
--30 లక్షల ఇల్లు నా అక్క చెల్లెమ్మళ్ళకి కట్టించే ఏర్పాటు చేస్తున్నాం .
-- డ్వాక్రా మహిళలకి అన్నీ రకాలుగా అండగా నిలబడ్డాను .
-- ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాను . అందుకోసం ఎన్నో కంపెనీలని రాష్ట్రానికి తీసుకువస్తున్నాం . కొత్త కంపెనీలకి / ఇండస్ట్రియల్ కి అవసరమైన పవర్ ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయి .
-- భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతా ఉంది .
-- మైక్రోసాఫ్ట్ , గూగుల్ , విప్రో , అదానీ డేటా సెంటర్ , అపాచీ లెదర్ ఫ్యాక్టరీ , అపోలో టైర్స్ , డైకిన్ లాంటి ఎన్నో కంపెనీలు ఇప్పటికే వచ్చాయి .
-- రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగి కూడా లేకుండా చేసే బాధ్యత నేను తీసుకొంటున్నాను . అందుకోసమే నిరంతరం నిద్రాహారాలు మాని కష్టపడుతున్నాను .
-- 4 పోర్టులు , 10 ఫిషింగ్ హార్బర్లు రెడీ కాబోతున్నాయి . ప్రతీ 50 కిలోమీటర్లకు ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ రాబోతుంది .
-- 45 వేల స్కూల్స్ , ప్రతీ ఊరిలో విలేజ్ క్లినిక్ , ఆర్బికే సెంటర్ , సచివాలయం కట్టించాం . 17 మెడికల్ కాలేజీలు , సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు , ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రులు .. 4 పోర్టులు , ఫిషింగ్ హార్బర్లు , విద్యుత్ ప్రాజెక్టులు , నీటి ప్రాజెక్టులు ....ఇలా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రాష్టానికి ఆస్తులు సమకూర్చి పెట్టాను . ఇదంతా ప్రజలకి శాశ్వతంగా ఉండబోయే ఆస్తి , రాబోయే తరాలకోసం సృష్టించిన ఆస్తి .
-- దస్తావేజులు లేక , పాస్ పుస్తకాలూ సరిగా లేక , పొలాల గట్లు సరిగా లేక కేసులలో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా .. ప్రతిఒక్కరికీ మీ పొలాలకు / స్థలాలకి సంభందించి ఎలాంటి సమస్యలు లేకుండా మీకు శాశ్వతంగా ఉండేటట్లు చేయటానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ . ఇందులో ఎలాంటి అపోహలకు తావే లేదు . మీ భూములకి నాదీ హామీ . భూకబ్జా దారులు నుండి మీ భూములుని రక్షించటానికి ఇది ఉపయోగపడుతుంది . మీ బిడ్డ మీ అందరి మేలు కోరేవాడే కానీ అన్యాయం చేసే వాడు కాదు .
-- అవ్వా తాతలకి ఇస్తున్న పెన్షన్ దగ్గరనుండి , రైతులకి , అక్కా చెల్లెమ్మలకి ఇలా ప్రతీ ఒక్కరికీ నవ రత్నాల రూపంలో ఇస్తున్న ఏ ఒక్క పధకం కూడా ఆగకుండా కొనసాగాలంటే మీ బిడ్డని మళ్ళీ గెలిపించండి .
-- ఇప్పుడిప్పుడే కుళ్ళిపోయిన వ్యవస్థను గాడిలో పెడుతున్నాను . కరోనా కారణంగా రెండు సవంత్సరాలు పోయినా , మిగిలిన మూడేళ్ళలోనే ఇన్ని గొప్ప పధకాలు తెచ్చిన మీ బిడ్డని మళ్ళీ ఆశీర్వదించండి .
-- తల్లి కడుపులో ఉన్న బిడ్డ దగ్గరనుండి పండు ముసలి అవ్వా తాతలవరకు మీ బిడ్డ బాధ్యత తీసుకుంటున్నాడు . ప్రతీ ఒక్కరినీ ప్రేమగా చూసుకొంటూ .. ఈ రాష్టాన్ని అన్నీ రంగాలలో దేశంలోనే నెంబర్ ఒన్ రాష్ట్రంగా తీర్చిదిద్ధేందుకు మీ బిడ్డ అహర్నిశలు కష్టపడుతున్నాడు . మీరందరూ మీ బిడ్డని ఆశీర్వదించి అండగా నిలబడాలని చేతులెత్తి నమస్కరిస్తూ మీదగ్గర నుండి సెలవు తీసుకొంటున్నాను .
-- చంద్రబాబు లాంటి మాయల మరాఠి లాంటి వాళ్ళ మాటలు విని మోసపోవద్దనీ , మళ్ళీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టవద్దని , దోపిడీకి అవకాశం ఇవొద్దని మీ అందరికీ మీబిడ్డ విన్నవించుకొంటున్నాడు .
ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మళ్ళీ మీ బిడ్డని ముఖ్యమంత్రిని చేసుకుని మళ్ళీ మనందరి పరిపాలన రావటానికి సహాయ పడాలని చేతులు జోడించి వేడుకొంటున్నాను .
మీబిడ్డ ,
వైయస్ జగనమోహనరెడ్డి YS Jagan Mohan Reddy Ysrcp Social Media Kadapa YSR Congress Party - YSRCP .

సిద్ధం అవ్వండి! నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ సిద్ధం అవ్...
05/11/2024

సిద్ధం అవ్వండి! నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ సిద్ధం అవ్వండి. ఈ యుద్ధంలో మీరు వేయబోయే ఓటు మీ బిడ్డల భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోతోంది. సీఎం


నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర సీఎం ఇంత నిర్భయంగా గతంలో నేను అన్నది మీకు నేను అందించినది ఇప్పుడు నా ప్రభుత్వం చేస్తా అంటున్నది ఇవి అని మేనిఫెస్టో ప్రకటించిన ఏకైక సీఎం వైస్ జగన్మోహనరెడ్డి మాత్రమే.! ప్రజలకు భరోసా అంటే ఇది కదా ?

How Education system being changed in AP in last 59 months?  Its with introduction of Digital Transformation of classroo...
05/09/2024

How Education system being changed in AP in last 59 months?

Its with introduction of Digital Transformation of classroom teaching in the Govt education system, which is a game changer in villages, BPL, Lower and Middle class who are benefiting with world class education system.

1. AP has a total of 58,950 schools, with 44,617 government schools, 13,249 private unaided schools including madrasas, and 1,084 private aided schools.

2. The digital transformation under current government included providing laptops, Tabs to teachers and students, installing smart TVs in classrooms, and implementing online teaching methods.

3. Key initiatives include overhaul of Govt schools under the NaduNedu program, which improved school infrastructure through refurbishment.

4. Attendance has improved in schools due to the AmmaVodi scheme, which provides financial assistance for education of mothers' children.

5. The impacts would be modernization of educational infrastructure, improved access to technology for teachers and students, and adoption of more engaging digital teaching methods.

6. The merit-based fee reimbursement scheme helps economically backward students pursue higher education.

7. The English medium of instruction in govt schools aims to strengthen English proficiency.

8. Timely providing books, uniforms, shoes and more to students.

Overall, The led government has ushered in major reforms and innovations in the education sector in the state.

Hope realizes these changes and update their party workers.



Botcha Satyanarayana YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP

తెలుగు వాడు అనే గర్వం ఉంటే..ఇది చూసి నిర్ణయించుకోండి విద్య, వైద్యం , ప్రభుత్యము మేమున్నాము అని భరోసా ఇవడము ఇదే కదా కావలస...
05/06/2024

తెలుగు వాడు అనే గర్వం ఉంటే..ఇది చూసి నిర్ణయించుకోండి విద్య, వైద్యం , ప్రభుత్యము మేమున్నాము అని భరోసా ఇవడము ఇదే కదా కావలసింది

The CM Factor - టీవీ9 లో ప్రోగ్రాం ఇప్పటికే మూడు ఎపిసోడ్లు వచ్చింది .

నిజంగా అద్భుతంగా ఉంది . . అందరూ తప్పకుండా చూడండి . ఇది అందరికీ చేరాలి .

https://youtu.be/G8tBjXYZ0rA?si=mSDM6nkr3W5d7ZfE

https://youtu.be/2NvrkrRW_mA?si=gLi25W37Rl7PJwMU

https://youtu.be/J0-UaFK7qSk?si=QPh-e4CubvUn8DZv

ది ప్రొటెక్టర్ | THE CM FACTOR - The Story Of Jagan | Episode 3 - TV9 Docu-SeriesWatch LIVE: https://goo.gl/w3aQdeతాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ►...

జగన్ - చంద్రబాబు పాలన ఎవరు విజినరీ - ఎవరు చిత్తశుద్దితో పరిపాలన చేశారు 👇2014-2019చంద్రబాబు  పరిపాలన చేపట్టేనాటికి మన రాష...
04/28/2024

జగన్ - చంద్రబాబు పాలన

ఎవరు విజినరీ - ఎవరు చిత్తశుద్దితో పరిపాలన చేశారు 👇

2014-2019

చంద్రబాబు

పరిపాలన చేపట్టేనాటికి మన రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి

రాష్ట్రం విభజనలో మనకి వచ్చిన అప్పు-

పబ్లిక్ డెట్ -1,18,050 కోట్లు
గారంటీ డెట్ - 14,028 కోట్లు

మొత్తం అప్పు : 1,32,079 కోట్లు

2019 మే నాటికి చంద్రబాబు చేసిన అప్పు

పబ్లిక్ డెట్- 1,53,747 కోట్లు
గారంటీ డెట్ -45,229 కోట్లు
మొత్తం గ్యారంటీ అప్పు - 1,98,976 కోట్లు

2019 మే నాటికీ మనకి ఉన్న గ్యారంటీ అప్పు
1,32,079+1,98,976= 3,31,055 కోట్లు👍

అప్పు పెరుగుదల శాతం 21% 👍

20219 జూన్ జగన్ అధికారం చేపట్టే నాటికి మన అప్పు -3,31,055 కోట్లు

జగన్ పాలన మొదటి రోజు-100 కోట్లు మాత్రమే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి

గమనిక: జూన్ నేల జీతాలు ఇవ్వడానికి 4,000 కోట్లు అప్పు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి -ఆ పరిస్థితుల్లో జగన్ సీఎం కుర్చీలో కూర్చున్నాడు

2024 ఏప్రిల్ నాటికిజగన్ చేసిన అప్పు

పబ్లిక్ డెట్ - 2,18,642 కోట్లు
గారంటీ డెట్- 84,403 కోట్లు
మొత్తం గారంటీ అప్పు- 3,03,045 కోట్లు (2 సంవంత్సరాలు కరోనా వలన పూర్తిగా గవర్నమెంట్ కి ఆదాయం లేదు అని గమనించగలరు) 👍

అప్పుల పెరుగుదల - 14%👍

అంటే 2024 ఏప్రిల్ నాటికి మన మొత్తం గ్యారంటీ అప్పు - 6,34,100 కోట్లు 👍

**నాన్ గారంటీ మరియు వివిధ కార్పొరేషన్ ల ద్వారా తీసుకున్న అప్పు**

2014
ఉన్న మొత్తం అప్పు - 72,237 కోట్లు

2014-2019 మే నాటికీ చంద్రబాబు చేసిన అప్పు - 1,59,825 కోట్లు

2019-2024 ఏప్రిల్ నాటికి జగన్ చేసిన అప్పు - 25,025 కోట్లు

2014-2019 నాటికి 5 ఏళ్లకాలంలో చంద్రబాబు

చేసిన మొత్తం అప్పు (పబ్లిక్ డెట్+గారంటీ +నాన్ గారంటీ +కార్పొరేషన్ కలిపి)

1,98,976+1,59,825= 3,58,801 కోట్లు

2019-2024 నాటికి 5 ఏళ్ల కాలంలో జగన్

చేసిన మొత్తం అప్పు (పబ్లిక్ డెట్+గారంటీ +నాన్ గారంటీ +కార్పొరేషన్ కలిపి)

3,03,045+25,025= 3,28,070 కోట్లు

అంటే చంద్రబాబు కన్నా జగన్
3,58,801-3,28,070= 30,731 కోట్లు తక్కువ అప్పు చేసాడు 👍

ప్రశ్న:
జగన్ చేసిన అప్పు 👇
15,000 సచివాలయాలు
10,000 RBK లు
విలేజ్ క్లినిక్
స్కూల్స్ బిల్డింగ్
హాస్పిటల్ లు
2,39,640 ప్రభుత్వం ఉద్యోగాలు (అదనం జీతాలు)
వాలంటీర్
2,70,000 కోట్లు సంక్షేమం
3 పోర్టు లు
6 ఫిషింగ్ ల్యాండ్
8 హార్బర్ లు
46,000 కోట్లు రోడ్ల నిర్మాణం
ఫ్లైఓవర్ లు (వైజాగ్, విజయవాడ, తిరుపతి, అనంతపురం ఇలా ఎన్నో)
ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు
ప్రభుత్వ కార్యాలయాలు
ఇలా ఎన్నో రూపాల్లో మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి 😍😍

మరీ చంద్రబాబు చేసిన 3,58,801 కోట్లు ఏమి అయ్యాయి- ఆ డబ్బులు ఏమి చేశారు

వాటి మీద ఒక శ్వేత పత్రం విడుదల చేసి మమ్మల్ని ఓటు అడగగలరా? 😳
Experience the real change, witness reforms, and embrace people-first governance under the leadership of our Chief Minister,

, with the
Discover why Andhra Pradesh needs them for a brighter future.
Choose wisely, as prioritizing welfare and development hand in hand paves the path for sustainable progress. It uplifts living standards, diminishes poverty, and empowers those in need, propelling our nation towards growth and global competitiveness.
We are proud of

governance & we want to see him as HCM of AP again see the progress he made so far as below 👇⬇️👇

YS Jagan Mohan Reddy
P V mithun reddy ysrcp

in
MP Vijay Sai Reddy NELLORE
Jagananna Connects
Perni Nani

Address

Bothell, WA

Alerts

Be the first to know and let us send you an email when NW YSRCP - We4YsJagan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to NW YSRCP - We4YsJagan:

Share