08/30/2026
“తానా ప్రపంచ సాహిత్యవేదిక”
(ప్రతి నెలా ఆఖరి ఆదివారం - అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం) 95వ అంతర్జాతీయఅంతర్జాల దృశ్యసమావేశం.
వ్యవహారిక భాషోద్యమ పితామహుడు
శ్రీ గిడుగు వేంకట రామమూర్తి గారి జయంతి (29 ఆగస్టు) సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా దినోత్సవం.
"తెలుగే మన వెలుగు"
ఆదివారం, 30 ఆగస్టు 2026 భారతకాలమానం: 7:30pm; అమెరికా: PST 7:00am; CST 9:00am; EST 10:00am
అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకూ తెలియజేయండి
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:
1. TANA TV Channel – in YuppTV
2. Facebook: https://www.facebook.com/.ORG
3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
4. https://youtube.com/teluguone
5. https://www.etvbharat.com/telugu/andhra-pradesh
6. https://www.etvbharat.com/telugu/telangana
మిగిలిన వివరాలకు: www.tana.org