YSR Congress Party - Chiluvuru

YSR Congress Party - Chiluvuru Fan page of Shri. Y. S. Jagan Mohan Reddy and Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) - Andhra Pradesh. Thank you for your interest!
(1)

This page is for all the die hard fans of YSR ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడినైన నేను, పార్టీ నియమావళి ప్రకారం, క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని, పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నా శాయశక్తులా కృషి చేస్తానని, పార్టీకి నష్టం కానీ, అగౌరవం కానీ కలిగించే ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడనని, పార్టీ అప్పగించిన ఏ బాధ్యతనైనా నిజాయతీతో, మనస్ఫ

ూర్తిగా నిర్వహిస్తూ, పార్టీ అభ్యున్నతికి పాటుపడతానని, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిగారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమానికి, తద్వారా రాష్ట్రా.భివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, ఆత్మసాక్షిగా, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’

06/02/2026
06/01/2026

DSC అక్రమాలపై విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా YCP నిరసనలు.

విజయవాడలో NTR జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత.

DSC అక్రమాలపై CBI విచారణ చేయాలని కలెక్టరేటు YCP నేతల ర్యాలీ.

06/01/2026

బాబు గారు ఏంటి ఇది.

టీడీపీ కార్యకర్తనైనందుకు సిగ్గుపడుతున్నా.

నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి.

05/31/2026

Send a message to learn more

05/29/2026

సుగాలి ప్రీతీ గారి తల్లి గారిని ప్రశ్నిస్తున్న పనికిమాలిన కమెడియన్ హైపర్ అది

05/28/2026

ఇంట‌ర్ బాలిక‌కు ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్

కోనసీమ జిల్లా అమ‌లాపురం ప్రభుత్వ వైద్యురాలి నిర్వాకం

సెల‌వుపెట్టి వెళ్లి మ‌రీ బాలిక‌కు అబార్షన్ చేసిన ప్రభుత్వ వైద్యురాలు

బాలిక‌ను గ‌ర్భవ‌తి చేసి.. అబార్షన్ చేయించిన యువ‌కుడు

అబార్షన్ విష‌యం కుటుంబ స‌భ్యుల‌కు కూడా చెప్పని ఆస్పత్రి య‌జ‌మాన్యం

అబార్షన్ త‌ర్వాత‌... మృత‌శిశువును పూడ్చిపెట్టిన యువ‌కుడు

ఘ‌ట‌నపై విచార‌ణ‌కు ఆదేశించి వైద్యాధికారులు

05/27/2026

*స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి*

*ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే దాన్ని సీరియస్ గా తీసుకుంటాను 🔥💥*

Address

Landmark: YSR Statue, Village: Chiluvuru, Mandal: Duggiral, District: Guntur, Andhra Pradesh, PIN: 522 330
St. Louis, MO
522330

Alerts

Be the first to know and let us send you an email when YSR Congress Party - Chiluvuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSR Congress Party - Chiluvuru:

Share