Deepak Goud

Deepak Goud Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Deepak Goud, Chanda Nagar.

12/07/2021

🙏🔱🌼ఓం నమఃశివాయ🌼🔱🙏

వాక్సిన్ లో వేగం పెంచండి... రాహుల్ గాంధీ.కరోనా కి శాశ్వత పరిష్కారం వాక్సినేషన్....
28/05/2021

వాక్సిన్ లో వేగం పెంచండి... రాహుల్ గాంధీ.
కరోనా కి శాశ్వత పరిష్కారం వాక్సినేషన్....

21/04/2021
శివుడు సనాతనుడు.శివుడు భోళాశంకరుడు.శివుడు భక్త వశంకరుడు.శివుడు పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు. శివుడు భవరోగాలను నయం చేస...
11/03/2021

శివుడు సనాతనుడు.
శివుడు భోళాశంకరుడు.
శివుడు భక్త వశంకరుడు.
శివుడు పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు. శివుడు భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు.
సమస్త చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు.
హర హర మహదేవ శంభో శంకర
*మహా శివరాత్రి* శుభాకాంక్షలు ...🔱

Happy Birthday to   "మానవ సేవే మాధవ సేవ" అనే మాటను జీవిత లక్ష్యంగా పెట్టుకుని.. బడుగు బలహీన పేద ప్రజలకు అక్కలా,AMEENPUR ...
20/02/2021

Happy Birthday to

"మానవ సేవే మాధవ సేవ" అనే మాటను జీవిత లక్ష్యంగా పెట్టుకుని.. బడుగు బలహీన పేద ప్రజలకు అక్కలా,AMEENPUR ప్రజలకు అమ్మలా ప్రేమను పంచుతూ... ఎన్ని కష్టాలు ఎదురైనా వాళ్ళ ముఖంపై చిరునవ్వు చూసేందుకు తపించిపోయే... మహానియురాలు... akka ki # జన్మదినం సందర్భంగా వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు

komuravelli mallanna temple
18/02/2021

komuravelli mallanna temple

15/01/2021
లాక్‌డౌన్‌లో ప్రజలకు అత్యంత సహాయకారిగా ఉన్న ఎంపీలు ఎవరు అనే సర్వేలో వాయునాడ్ కాంగ్రెస్ ఎంపి  "రాహుల్ గాంధీ" మెుదటి స్దాన...
24/12/2020

లాక్‌డౌన్‌లో ప్రజలకు అత్యంత సహాయకారిగా ఉన్న ఎంపీలు ఎవరు అనే సర్వేలో వాయునాడ్ కాంగ్రెస్ ఎంపి "రాహుల్ గాంధీ" మెుదటి స్దానంలో నిలిచారు..
Congratulations Rahul Gandhi ji

🔸త్యాగానికి మారు పేరు🔸ప్రేమ కోసం అన్ని వదిలి పెట్టుకున్న మహిళ🔸పేదవాడు మూడుపూటలా భోజనం చేయాలని వందరోజుల పని తీసుకొచ్చిన త...
09/12/2020

🔸త్యాగానికి మారు పేరు
🔸ప్రేమ కోసం అన్ని వదిలి పెట్టుకున్న మహిళ
🔸పేదవాడు మూడుపూటలా భోజనం చేయాలని వందరోజుల పని తీసుకొచ్చిన తల్లి
🔸ప్రశ్నించే తత్వం బతికి ఉండాలని సమాచార హక్కు చట్టం ఇచ్చిన గొప్ప నాయకురాలు
🔸60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

Address

Chanda Nagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Deepak Goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share