Macha Venugopal Reddy

Macha Venugopal Reddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Macha Venugopal Reddy, Siddipet.

19/03/2026
09/03/2026

స్క్రోల్..

- రంజాన్ సందర్భంగా హరీష్ అన్న ఆత్మీయ కానుక

- సిద్దిపేట పట్టణంలోని 20వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రంజాన్ రేషన్ కిట్ ల పంపిణీ..

రంజాన్ పర్వదినం పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని 20వ వార్డులో నిరుపేద ముస్లిం సోదర, సోదరీమణులకు హరీష్ అన్న ఆత్మీయ కానుకగా రంజాన్ కిట్ల పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో 20వ వార్డు అధ్యక్షులు మహమ్మద్ చాంద్, బిఆర్ఎస్ నాయకురాలు సహనాజ్ బేగం, ఇర్ఫాన్, మజర్, థైసిల్, హఫీజ్, మహమ్మద్ ఖాజా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

స్క్రోల్..- రంజాన్ సందర్భంగా హరీష్ అన్న ఆత్మీయ కానుక- సిద్దిపేట పట్టణంలోని 20వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ...
09/03/2026

స్క్రోల్..

- రంజాన్ సందర్భంగా హరీష్ అన్న ఆత్మీయ కానుక

- సిద్దిపేట పట్టణంలోని 20వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రంజాన్ రేషన్ కిట్ ల పంపిణీ..

రంజాన్ పర్వదినం పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని 20వ వార్డులో నిరుపేద ముస్లిం సోదర, సోదరీమణులకు హరీష్ అన్న ఆత్మీయ కానుకగా రంజాన్ కిట్ల పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో 20వ వార్డు అధ్యక్షులు మహమ్మద్ చాంద్, బిఆర్ఎస్ నాయకురాలు సహనాజ్ బేగం, ఇర్ఫాన్, మజర్, థైసిల్, హఫీజ్, మహమ్మద్ ఖాజా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

15/09/2025

మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిపై..

- తప్పుడు కథనాలు..
- ఫేక్ పోస్టింగ్ లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని..

సిద్ధిపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు..

- శ్రీ మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారు..

ఆయనతో పాటు రాష్ట్ర ఆయిల్ ఫామ్ సొసైటీ ఉపాధ్యక్షులు ఎడ్ల సోమిరెడ్డి గారు..
పిఎసిఎస్ చైర్మన్ కోలా రమేష్ గౌడ్ గారు..
మాజీ జెడ్పిటిసి ఎల్లారెడ్డి గారు..
తాజా మాజీ సర్పంచ్ ఆంజనేయులు గారు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Address

Siddipet

Website

Alerts

Be the first to know and let us send you an email when Macha Venugopal Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Macha Venugopal Reddy:

Share