Alapati Army

Alapati Army Followers of the Alapati Rajendra Prasad (RAJA)
EX- Minster,తెలుగుదేశంపార్టీ

08/05/2026
ప్రజా దర్బార్ - గ్రీవెన్స్ఈ రోజు 08-05-2026 శుక్రవారం సా.గం.4:00 లకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  గ్...
08/05/2026

ప్రజా దర్బార్ - గ్రీవెన్స్
ఈ రోజు 08-05-2026 శుక్రవారం సా.గం.4:00 లకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు స్వయంగా మీ సమస్యలపై అర్జీలు స్వీకరించెదరు.

కావున తెనాలి నియోజకవర్గ ప్రజలు,పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొనగలరు.

తెలుగుదేశంపార్టీ, తెనాలి నియోజకవర్గం




తెనాలి చావాస్ కన్వెన్షన్ కళ్యాణ మండపం లో " యార్లగడ్డ  "  వారి వివాహా వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తెనాల...
07/05/2026

తెనాలి చావాస్ కన్వెన్షన్ కళ్యాణ మండపం లో
" యార్లగడ్డ " వారి వివాహా వేడుకలలో పాల్గొని
నూతన వధూవరులను ఆశీర్వదించిన తెనాలి నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ
Alapati Rajendra Prasad గారు..

మానవత్వమే ధ్యేయం! ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత!తెనాలి నియోజకవర్గంలోని సంగంజాగర్లమూడి గ్రామానికి చెందిన భోగ్య...
05/05/2026

మానవత్వమే ధ్యేయం! ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత!
తెనాలి నియోజకవర్గంలోని సంగంజాగర్లమూడి గ్రామానికి చెందిన భోగ్యం రమేష్ గారి వైద్య చికిత్స కోసం, తెనాలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ , మాజీ మంత్రివర్యులు ,ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి చొరవ మరియు ప్రత్యేక సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి Letter of Credit (LOC) నుంచి రూ. 1,26,686/- మంజూరైంది.ఈ ఆర్థిక సహాయానికి సంబంధించి ఈ రోజు (05/05/2026) వారికి 1,26,686/- ల చెక్కును అందజేశారు.

ఆపద సమయంలో ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,అలాగే ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.





మానవత్వమే ధ్యేయం! ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత!తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణానికి చెందిన పాలపర్తి ప్రమ...
04/05/2026

మానవత్వమే ధ్యేయం! ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత!
తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణానికి చెందిన పాలపర్తి ప్రమీల మరియు పరుచూరి వెంకట రాజా గార్ల వైద్య చికిత్స కోసం, తెనాలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ , మాజీ మంత్రివర్యులు ,ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి చొరవ మరియు ప్రత్యేక సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి Letter of Credit (LOC) నుంచి రూ. 3,03,558/- మంజూరైంది.ఈ ఆర్థిక సహాయానికి సంబంధించి ఈ రోజు (04/05/2026) వారికి 3,03,558/- ల చెక్కును అందజేశారు.

ఆపద సమయంలో ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,అలాగే ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.





ఈరోజు తెనాలిలో (4-5-2026) తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి రమ్య గారి నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల...
04/05/2026

ఈరోజు తెనాలిలో (4-5-2026) తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి రమ్య గారి నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ Alapati Rajendra Prasad గారు...

మానవత్వమే ధ్యేయం! ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత!తెనాలి నియోజకవర్గానికి చెందిన 22 మందికి వైద్య చికిత్స కోసం, త...
02/05/2026

మానవత్వమే ధ్యేయం! ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత!
తెనాలి నియోజకవర్గానికి చెందిన 22 మందికి వైద్య చికిత్స కోసం, తెనాలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ , మాజీ మంత్రివర్యులు ,ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి చొరవ మరియు ప్రత్యేక సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.11,11,994/- మంజూరైంది.ఈ ఆర్థిక సహాయానికి సంబంధించి ఈ రోజు (02/05/2026) వారికి 11,11,9994/- ల చెక్కును అందజేశారు.

ఆపద సమయంలో ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,అలాగే ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు,రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్,తెనాలి మండల పార్టీ అధ్యక్షుడు నల్లిబోయిన నాగేశ్వరరావు,రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి మల్లవరపు విజయ్,సర్పంచ్ జోగేంద్ర,అక్కిశెట్టి వెంకటేశ్వరరావు,డా.వేమూరి శేషగిరిరావు,వసంతం అశోక వర్ధన, జాస్తి బుజ్జి, ఆరిఫ్,నక్కా సంసోను తదితరులు పాల్గొన్నారు.




ప్రజా దర్బార్ - గ్రీవెన్స్ఈ రోజు 02-05-2026 శనివారం సా.గం. 4:00 లకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  గ్ర...
01/05/2026

ప్రజా దర్బార్ - గ్రీవెన్స్
ఈ రోజు 02-05-2026 శనివారం సా.గం. 4:00 లకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు స్వయంగా మీ సమస్యలపై అర్జీలు స్వీకరించెదరు.

కావున తెనాలి నియోజకవర్గ ప్రజలు,పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొనగలరు.

*తెలుగుదేశంపార్టీ, తెనాలి నియోజకవర్గం*




శ్రమిద్దాం.. శ్రమను గౌరవిద్దాం..చెమట చుక్కల విలువ కాపాడుకుందాం.. కార్మిక హక్కులు కోసం పోరాటాలు చేసిన కార్మికులు కృషిని స...
01/05/2026

శ్రమిద్దాం.. శ్రమను గౌరవిద్దాం..
చెమట చుక్కల విలువ కాపాడుకుందాం.. కార్మిక హక్కులు కోసం పోరాటాలు చేసిన కార్మికులు కృషిని స్మరించుకుందాం.. కార్మిక,కర్షిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు...




తెనాలి పట్టణం పద్మావతి  కళ్యాణ మండపం లో ఉప్పల వారి నూతన వస్త్ర బహు కరుణ వేడుకల్లో చి: :సౌ విన్య గ్రేస్ ను  ఆశీర్వదించిన ...
29/04/2026

తెనాలి పట్టణం పద్మావతి కళ్యాణ మండపం లో
ఉప్పల వారి నూతన వస్త్ర బహు కరుణ వేడుకల్లో
చి: :సౌ విన్య గ్రేస్ ను ఆశీర్వదించిన తెనాలి నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్
గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ
Alapati Rajendra Prasad గారు .

తెనాలి పట్టణం  చెంచుపేట S L S  కళ్యాణ మండపం లో చుండ్రు వారి నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమంలో చిరంజీవి బాల ఆదిత్య ను ఆశీర్...
29/04/2026

తెనాలి పట్టణం చెంచుపేట
S L S కళ్యాణ మండపం లో
చుండ్రు వారి నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమంలో చిరంజీవి బాల ఆదిత్య ను
ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్
గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ
Alapati Rajendra Prasad గారు....

Address

Tenali

Alerts

Be the first to know and let us send you an email when Alapati Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Alapati Army:

Share