Ramireddy Pratap Kumar Reddy

  • Home
  • Ramireddy Pratap Kumar Reddy

Ramireddy Pratap Kumar Reddy YSR Congress Party Incharge - Kavali |
Ex MLA - Kavali Constituency ( 2014 -2024) | YSR Congress Party - YSRCP Andhra Pradesh

18/05/2026

కూటమి ప్రభుత్వంపై గుద్దుడే గుద్దుడు.. కావలి వైయస్ఆర్ సీపీ వినూత్న నిరసన...

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కావలి పట్టణంలోని వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో గుద్దుడే గుద్దుడు పేరుతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూటమి నాయకులు సాధ్యంకాని హామీలను ఇచ్చి, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. నాడు పాదయాత్రలో నారా లోకేష్ మాట్లాడుతూ.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, తాము అధికారంలోకి రాగానే చంద్రబాబుతో మాట్లాడి ధరలు తగ్గిస్తామని, నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ నేడు రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112 నుండి రూ. 113 పైగా పలుకుతోంది. దేశంలోనే అత్యధిక ధరలు ఇక్కడ ఉండటం ఎవరి అసమర్థతో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ధరల విపరీత పెంపు వల్ల ప్రతి గృహిణి, రైతు, వ్యాపారి, కార్మికుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైస్సార్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసిందని, ఈ మోసాన్ని, వెన్నుపోటును ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించి, సామాన్యుడి జీవన విధానాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.


పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలను నిరసిస్తూ రేపు నిరసన కార్యక్రమం         వైయస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రె...
17/05/2026

పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలను నిరసిస్తూ రేపు నిరసన కార్యక్రమం

వైయస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెట్రోల్, డిజిల్ ధరల పెంపును నిరసిస్తూ కార్యక్రమం.

Heartiest Congratulations to Batyhina Ramya Sri for achieving an outstanding score of 490/500 and securing State First i...
14/05/2026

Heartiest Congratulations to Batyhina Ramya Sri for achieving an outstanding score of 490/500 and securing State First in the CBSE 12th Board Examinations.

This remarkable accomplishment reflects your hard work, dedication, and commitment to excellence. You have brought immense pride to our institution.

On behalf of the management and faculty, I extend my sincere appreciation and best wishes for your bright future. May you continue to achieve greater heights in all your endeavors.

-Ramireddy Pratap Kumar Reddy
RSR International School Chairman & Ex MLA - Kavali


12/05/2026

Mass Following of YS Jagan Anna 🔥



మాతృత్వానికి ప్రణామం...సృష్టికి ప్రతిరూపం,సహనానికి నిలువుటద్దం “అమ్మ” మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక...
10/05/2026

మాతృత్వానికి ప్రణామం...
సృష్టికి ప్రతిరూపం,
సహనానికి నిలువుటద్దం
“అమ్మ”

మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు..

2 Lion's In One Frame 🔥
07/05/2026

2 Lion's In One Frame 🔥




వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ/వార్డు అనుబంధ విభాగాల సభ్యులకు  నమస్కారం,దయచేసి మీ ID Card Verification‌ను వెంటనే పూర్తి...
06/05/2026

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ/వార్డు అనుబంధ విభాగాల సభ్యులకు నమస్కారం,

దయచేసి మీ ID Card Verification‌ను వెంటనే పూర్తి చేసుకోగలరు. మీ గ్రామంలోని కేడర్‌కు కూడా verification త్వరగా చేసుకోవాలని తెలియజేయండి. మీరు గ్రాడ్యుయేట్ కావడంతో, మీ గ్రామంలోని కేడర్‌కు verification సమయంలో ఏవైనా టెక్నికల్ సమస్యలు ఉంటే సహాయం చేయగలరు. 🔗 https://myysrcp.com/verify

ధన్యవాదాలతో,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - కావలి

నెల్లూరులో నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతుల పథకం భవిష్యత్ కార్యాచరణ పై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కావలి వైస్సార్సీపీ...
06/05/2026

నెల్లూరులో నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతుల పథకం భవిష్యత్ కార్యాచరణ పై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కావలి వైస్సార్సీపీ ఇంఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు.



మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ కలికి యానాది రెడ్డి గారి 20వ వర్ధంతి సందర్భంగా కావలి ట్రంక్ రోడ్డు లోని యానాది రెడ్డి గారి విగ...
05/05/2026

మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ కలికి యానాది రెడ్డి గారి 20వ వర్ధంతి సందర్భంగా కావలి ట్రంక్ రోడ్డు లోని యానాది రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కావలి నియోజకవర్గం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వైయస్ ఆర్ సీపీ నాయకులు.



ఆర్థిక సహాయం చేసిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు.కావలి రూరల్ మండలం ఒట్టూరు గ్రామానికి చెంది...
05/05/2026

ఆర్థిక సహాయం చేసిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు.

కావలి రూరల్ మండలం ఒట్టూరు గ్రామానికి చెందిన సింగోటి రాజేష్‌ 21 కు ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్య ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత లేక కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి రాజేష్ కుటుంబ పరిస్థితిని ఫ్లకార్డుల ద్వారా తీసుకెళ్లారు. కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను గమనించిన జగన్ వెంటనే స్పందించి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి విషయం తెలియజేసి అవసరమైన ఆర్థిక సాయం అందించాలని సూచించారు.
జగన్ సూచనల మేరకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించారు. సింగోటి రాజేష్ తండ్రి ప్రసాద్‌ను, ఒట్టూరు గ్రామ నాయకులను పిలిపించి, రాజేష్ చికిత్స నిమిత్తం రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సాయం అందడంతో కుటుంబ సభ్యులకు కొంత ఊరట లభించింది.
తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని కష్టకాలంలో అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, తమ సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి రాజేష్ తండ్రి ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కష్టసమయంలో అందిన ఈ ఆర్థిక సాయం తమ కుటుంబానికి పెద్ద భరోసా కలిగించిందని, రాజేష్ కోలుకోవాలని గ్రామస్తులు కూడా ఆకాంక్షిస్తున్నారు.



Address

Opposite AnjaneyaSwami Temple, Kavali

Alerts

Be the first to know and let us send you an email when Ramireddy Pratap Kumar Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ramireddy Pratap Kumar Reddy:

  • Want your organization to be the top-listed Government Service?

Share