28/08/2026
Happy Raksha Bandhan!
Celebrating the timeless bond of protection, laughter, and unconditional love between brothers and sisters. Today, we honor the promises that keep us connected, no matter how far apart we are.
రాక్షా బంధన్ శుభాకాంక్షలు! ✨
అనురాగానికి అప్యాయతకి ప్రతీక ఈ రాఖీ పండగ! అక్కాచెల్లెళ్ల ప్రేమానురాగాలు, అన్నాతమ్ముళ్ల ఆత్మీయతల కలయికే రాక్షా బంధన్. మన బంధం ఎల్లప్పుడూ ఇలాగే చిరకాలం వికసించాలని కోరుకుంటూ... సోదరీసోదరులందరికీ రాక్షా బంధన్ శుభాకాంక్షలు! ❤️
#రాక్షాబంధన్ #రాఖీశుభాకాంక్షలు