Telugu Yuvatha - Bodhan

Call Directions Website

Telugu Yuvatha - Bodhan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Yuvatha - Bodhan, Political organisation, NTR BHAVAN, Road # 2, BANJARA HILLS, Hyderabad.

🪔 చీకట్లను తొలగించి వెలుగులు నింపే దీపావళి పర్వదినం ప్రతి ఇంటా ఆనందం, శాంతి, సిరిసంపదలను తీసుకురావాలని, అందరి జీవితాలు స...
08/11/2026

🪔 చీకట్లను తొలగించి వెలుగులు నింపే దీపావళి పర్వదినం ప్రతి ఇంటా ఆనందం, శాంతి, సిరిసంపదలను తీసుకురావాలని, అందరి జీవితాలు సుఖసంతోషాలతో వెలిగిపోవాలని ఆకాంక్షిస్తూ...

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. 🪔✨

#దీపావళి

🌺🙏 విజయదశమి శుభాకాంక్షలు 🙏🌺🚩 అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీక ఈ విజయదశమి. 🏹✨🌸 ఆ జగన్మాత శ్రీ దుర...
20/10/2026

🌺🙏 విజయదశమి శుభాకాంక్షలు 🙏🌺

🚩 అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీక ఈ విజయదశమి. 🏹✨

🌸 ఆ జగన్మాత శ్రీ దుర్గాదేవి కరుణాకటాక్షాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని, మీ ప్రతి అడుగులో విజయం, ప్రతి ప్రయత్నంలో శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... 🪔💐

🙏🌼 మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు! 🌼🙏

🚩🌺 జై భవానీ! జై దుర్గామాత! 🌺🚩

🌸 తీరొక్క పూల అందాలతో...🌼 ఆడపడుచుల ఆటపాటల సందడితో...🌺 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో...ప్రకృతిని ఆరాధిస్తూ, ఆత్...
10/10/2026

🌸 తీరొక్క పూల అందాలతో...
🌼 ఆడపడుచుల ఆటపాటల సందడితో...
🌺 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో...

ప్రకృతిని ఆరాధిస్తూ, ఆత్మీయ అనుబంధాలను చాటే ఈ పూల పండుగ సందర్భంగా...

💐 తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు! 🙏🌸

🌺 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం అణచివేతకు ఎదురొడ్డి ధైర్యంగా పోరాడిన ధీరవనిత,✊ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా గళమెత్తి, ప్రజ...
26/09/2026

🌺 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం అణచివేతకు ఎదురొడ్డి ధైర్యంగా పోరాడిన ధీరవనిత,

✊ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా గళమెత్తి, ప్రజల హక్కుల కోసం నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పిస్తున్నాను. 🙏🌸

#చాకలిఐలమ్మ

🙏 శ్రీ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో... 🌺మన జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగిపోయి, ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శ...
14/09/2026

🙏 శ్రీ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో... 🌺

మన జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగిపోయి, ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యాలు నిండాలని కోరుకుంటూ...

🌺 అందరికీ శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు! 🪔



🦚🪈 శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🙏💙మురళీధరుడైన శ్రీకృష్ణుని దివ్య కృపతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ప్రేమ, శాంతి, ఐశ్వర...
04/09/2026

🦚🪈 శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🙏💙

మురళీధరుడైన శ్రీకృష్ణుని దివ్య కృపతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ప్రేమ, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకుంటూ...

🌸 అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🌸

🦚🙏✨ #శ్రీకృష్ణజన్మాష్టమి

🌼🙏 గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🌼✨ "గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహగురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుహే నమ...
29/07/2026

🌼🙏 గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🌼

✨ "గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుహే నమః ✨

అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించే ప్రతి గురువుకూ హృదయపూర్వక వందనాలు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు!




🌿🙏 తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🌿ఈ పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ...
25/07/2026

🌿🙏 తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🌿

ఈ పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శాంతి నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ...

మీకు, మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు!
🕉️ ఓం నమో నారాయణాయ 🕉️

#తొలిఏకాదశి #శ్రీమన్నారాయణ

నేటి ప్రధాన దినపత్రికలలో
24/07/2026

నేటి ప్రధాన దినపత్రికలలో

నిజామాబాద్ మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో తీవ్ర జాప్యం - వెంటనే పూర్తి వేయాలని తెలుగుదేశం పార్టీ ప్రజల తరుపున డిమాం...
24/07/2026

నిజామాబాద్ మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో తీవ్ర జాప్యం - వెంటనే పూర్తి వేయాలని తెలుగుదేశం పార్టీ ప్రజల తరుపున డిమాండ్.

నిజామాబాద్ నగర ప్రజలు ఎదురుచూస్తున్న మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పనులు ప్రారంభమై చాలా సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే బక్కిని నర్సింలు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2022 నవంబర్ 27న ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. 2025 నాటికి పూర్తవుతుందని చెప్పినా ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.

ఈ బ్రిడ్జి పూర్తయితే నిజామాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ నియోజక వర్గం ఇంచార్జీలు బొబ్బ నరసింహారావు, కర్రె వినోద్ కుమార్, గోపాల్ రెడ్డి, సోమనారాయణ రెడ్డి, రేంజర్ల సురేష్, రాఘవులు, మల్లికార్జున్, అంబిక సత్యనారాయణ, యువ నాయకులు శ్రీనివాస్ బాబు, సచిన్ పటేల్, దంతాల ఆనంద్, కల్లెడ గంగాధర్, మాజీ మండల అధ్యక్షులు బాల గంగాధర్, కృష్ణారెడ్డి, చిలుక సత్యనారాయణ, గోవర్ధన్ గౌడ్, దత్త కృష్ణ, పట్టణ సీనియర్ నాయకులు శంకర్ ముదిరాజ్, లవంగా రాజు, నటరాజ్, హరిష్ చౌదరి, రషీదా, లక్ష్మీ యాదవ్, విజయలక్ష్మి, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.








Address

NTR BHAVAN, Road # 2, BANJARA HILLS
Hyderabad
500034

Alerts

Be the first to know and let us send you an email when Telugu Yuvatha - Bodhan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby government services