Kolli Nageshwar Rao

Kolli Nageshwar Rao State Convenor,
Divyangjan Cell, BJP Telangana

15/08/2026
Today's News Coverage...
13/08/2026

Today's News Coverage...

12/08/2026

ఘర్ ఘర్ తిరంగా

12.08.2026**దివ్యాంగుల  తిరంగా ర్యాలీ****దేశ భక్తి ని పెచుదాం**-కొల్లి నాగేశ్వరరావు.**దేశం కోసం మేము సైతం అంటూ నిదానాలు ...
12/08/2026

12.08.2026
**దివ్యాంగుల తిరంగా ర్యాలీ**

**దేశ భక్తి ని పెచుదాం**
-కొల్లి నాగేశ్వరరావు.
**దేశం కోసం మేము సైతం అంటూ నిదానాలు చేశారు**
ఈరోజు అడ్డగుట్ట,సికింద్రాబాద్ లో జరిగిన దివ్యాంగుల హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి దివ్యాంగుల సెల్ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు. రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు..

ప్రియతమ ప్రధానమంత్రి  *శ్రీ నరేంద్ర మోడీ* గారు *హర్ ఘర్ తిరంగా* కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి ఇంటిపైన త్ర...
10/08/2026

ప్రియతమ ప్రధానమంత్రి
*శ్రీ నరేంద్ర మోడీ* గారు *హర్ ఘర్ తిరంగా* కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాల్సిందిగా కోరడంతో ఈరోజు మా స్వగృహం పైన మా కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది.
మీ.
కొల్లి నాగేశ్వరరావు
రాష్ట్ర కన్వీనర్
దివ్యంగుల సెల్
బిజెపి తెలంగాణ

Address

Hyderabad
500061

Website

Alerts

Be the first to know and let us send you an email when Kolli Nageshwar Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category