PV ARMY

PV ARMY Fan Page | P.V.

Srinivas Rao
🏛️ Telangana State Information Commissioner
📰 Journalist • Public Service • Transparency
📢 Following his journey in public service & RTI awareness
🇮🇳 For Information • Transparency • Accountability
⚠️ Unofficial Fan Page

Milad-un-Nabi Mubarak to All!
26/08/2026

Milad-un-Nabi Mubarak to All!

🌹 మదర్ థెరిసా గారి జయంతి సందర్భంగా ఆ గొప్ప ప్రేమమూర్తికి ఘన నివాళులు! 🌹"ఎంతోమంది అనాథలకు, నిరుపేదలకు అమ్మలా ప్రేమను పంచి...
26/08/2026

🌹 మదర్ థెరిసా గారి జయంతి సందర్భంగా ఆ గొప్ప ప్రేమమూర్తికి ఘన నివాళులు! 🌹"ఎంతోమంది అనాథలకు, నిరుపేదలకు అమ్మలా ప్రేమను పంచి, సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన కరుణామయి మదర్ థెరిసా గారి జయంతి నేడు. ఆమె చూపిన సేవా మార్గం అందరికీ ఆదర్శం." 🙏✨

26/08/2026

MLC రేసులో PV శ్రీనివాసరావు..! పార్టీ నుంచి కీలక సంకేతాలు...

మిత్రుడు శ్రీనివాస్   ప్రాజెక్ట్ అధినేత కుమారుడి సంగీత కార్యక్రమానికి హాజరు అయిన సందర్భంగా నాతో పాటు ఉన్న మిత్రుడు రమేష్...
14/08/2026

మిత్రుడు శ్రీనివాస్ ప్రాజెక్ట్ అధినేత కుమారుడి సంగీత కార్యక్రమానికి హాజరు అయిన సందర్భంగా నాతో పాటు ఉన్న మిత్రుడు రమేష్ క్లిక్ అనిపించిన పిక్

 #పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్త నన్ను ఎంతగానో కలిచివేసింది..వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా..నా ప్రగాఢ సంత...
30/07/2026

#పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్త నన్ను ఎంతగానో కలిచివేసింది..వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా..నా ప్రగాఢ సంతాపాన్ని కుటుంబ తెలియజేస్తూ అన్న కుటుంబ సభ్యులకు నా సానుభూతి ని ప్రకటిస్తూ వారికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నా..
పెద్ది అన్న నాకు అత్యంత ప్రాణ స్నేహితుడు..రెగ్యులర్ గా అనేక రాజకీయ మరియు వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకునే వాళ్ళం. పదిహేను రోజుల క్రితం కూడా ఫోన్ చేసి ఇరవై నిముషాల పాటు అనేక విషయాల పై మాట్లాడాడు.రెండు దశాబ్దాలు గా ఉన్న పరిచయం తో అనేక రాజకీయ అంశాల పై చర్చ చేసుకునే వాళ్ళం..కలిసి టూర్ లకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి..నాకు నా కుటుంబానికి అత్యంత సన్నిహితులే కాకుండా నా కుటుంబ సభ్యులు గా ఉన్న నూకల నరేష్ రెడ్డి గారు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న బుడాన్ బేగ్ గారు ఇలా ఒక్కొక్కరు మాయమై పోతుంటే గుండె బరువెక్కి తట్టుకోవడం కష్టం అవుతుంది..నాకు నా కుటుంబానికి వారి మరణం తీరని దుఃఖాన్ని మిగిలించింది..నష్టాన్ని కలిగించింది..మంచి మనుషులు అకాలంగా మరణించడం నాకే కాదు సమాజానికి కూడా చాల నష్టం..ప్రజలను ప్రేమించే వాళ్ళు అర్ధంతరంగా మనల్ని వదిలి వెళ్లడం పూరించలేనిది..పేదల పక్షపాతులు వారు.. నిష్కల్మష మనుషులు.
జోహార్! పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న
అమర్ రహే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న

 #కోర్టు లు  #చట్టాలు  #న్యాయమూర్తులు  #రాజకీయాలకు  అతీతంగా ఎలాంటి వత్తిళ్లకు.. బడాబాబుల పలుకుబడికి ..గురికాకుండా సామాన్...
17/07/2026

#కోర్టు లు #చట్టాలు #న్యాయమూర్తులు #రాజకీయాలకు అతీతంగా ఎలాంటి వత్తిళ్లకు.. బడాబాబుల పలుకుబడికి ..గురికాకుండా సామాన్యులకు న్యాయం జరిగేలా ఉండాలి.. కానీ దురదృష్టకరం న్యాయస్థానాలలో రాజకీయం జోక్యం పెరుగుతుందనే సంకేతం కనపడుతుంది #సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు గా న్యాయమూర్తులు గా పని చేసి పదవి విరమణ తర్వాత #రాజ్యసభ సభ్యులు గా నియామకం కావడమే ఇందుకు నిదర్శనం అనిపిస్తుంది

మిత్రుడు గోపి గౌడ్ డిజైన్ చేసి పంపాడు
07/07/2026

మిత్రుడు గోపి గౌడ్ డిజైన్ చేసి పంపాడు

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న  నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్ననవ ధ్యానాలను గంపకెత్తుకొనిచద్ది అన్నము మూట గట్టుకొనిముళ్...
29/06/2026

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్న

నవ ధ్యానాలను గంపకెత్తుకొని
చద్ది అన్నము మూట గట్టుకొని
ముళ్లు గర్రను చేతబట్టుకొని
ఇల్లాలునీ వెంటబెట్టుకొని

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పడమట దిక్కున వరద గుడేసె
ఉరుముల మెరుపుల వానలు గురిసె
వాగులు వంకలు ఉరవడి జేసె
ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

కోటేరును సరి జూచి ఎన్నుకో
ఎలపడ దాపట ఎడ్ల దోల్నుతో
కాలు తప్పక కొంత వేటుతో
విత్తనము విసిరిసిరి జల్లుకో

 #ఆర్థిక సంస్కరణల ఆద్యుడు.. కష్ట కాలంలో దేశాన్ని గట్టెక్కించిన ఘనుడు.. మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా ఐదు ఏండ్లు విజయ...
28/06/2026

#ఆర్థిక సంస్కరణల ఆద్యుడు.. కష్ట కాలంలో దేశాన్ని గట్టెక్కించిన ఘనుడు.. మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా ఐదు ఏండ్లు విజయవంతంగా నడిపిన చాణక్యుడు.. #తెలంగాణ బిడ్డ #పివినరసింహారావు గారికి ఘన నివాళి తెలియజేస్తూ

Address

Hyderabad
500032

Website

Alerts

Be the first to know and let us send you an email when PV ARMY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PV ARMY:

Shortcuts

Share

Category