Eshwar kumar BJP

Eshwar kumar BJP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Eshwar kumar BJP, Political Party, Banjara Hills, Telangana, Hyderabad.

18/04/2026

06/04/2026

    #2026
01/04/2026

#2026

27/03/2026


📍ఖైరతాబాద్ అసెంబ్లీ - తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం...
17/03/2026

📍ఖైరతాబాద్ అసెంబ్లీ - తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం అందజేసిన ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే *"శ్రీ.చింతల రామచంద్రారెడ్డి"* గారు,
బద్దం మహిపాల్ రెడ్డి*

➖ ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా MRO కార్యలయంలో మెమోరాండం అందజేయడం జరిగింది...ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు పూర్తిగా విఫలమైంది..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొన్నారు

➖ రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ధరల పెరుగుదలపై నియంత్రణ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అభివృద్ధి పనులు ఆలస్యమవుతూ, సంక్షేమ పథకాల అమలులో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు...2 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రజల సమస్యలను పక్కనబెట్టి రేవంత్ రెడ్డి 62 సార్లు ఢిల్లీకి వెళ్లారు...ప్రజలను గాలికి వదిలేసి గాలి మోటర్లపై ఢిల్లీలో గులాంగిరి చేస్తూ స్వప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నా రేవంత్ అని విమర్శించారు..ఈ నేపథ్యంలో, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ రాష్టంలో 937 మండల కేంద్రాలలో మెమోరాండం సమర్పించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Mahipal Reddy Baddam

Address

Banjara Hills, Telangana
Hyderabad
500034

Website

Alerts

Be the first to know and let us send you an email when Eshwar kumar BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share