cbn4andhra

cbn4andhra

28/09/2026

ఈ టర్మ్ లో తొలి 100 పడకల ఆసుపత్రిని కడుతున్నాం, వచ్చే సంవత్సరం మొదటి మూడు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం..

-మంత్రి నారా లోకేష్






AndhraPradesh

28/09/2026

పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తూ.. కుంచనపల్లిలో 'మన ఇల్లు - మన లోకేష్' కార్యక్రమంలో 372 మంది లబ్ధిదారులకు రూ.2 వేల కోట్ల విలువైన శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేసిన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు.






AndhraPradesh

28/09/2026

మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు..

​
​
​

27/09/2026

గ్రామ సచివాలయ ఉద్యోగుల ముసుగులో వైసీపీ నేతలు
నిరసనలో హింసకు ప్రణాళికలు...భగ్నం చేసి అరెస్ట్ చేసిన పోలీసులు
గ్రామ సచివాలయ నిరసనలు లోకి వైసీపీ నేతలు రాకపై దర్యాప్తు.

26/09/2026

BOSS CBN CRAZE TELANGANA 🔥

26/09/2026

ఏపీలో కొత్త పాఠ్యపుస్తకాలు లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయని, ఈ విషయాన్ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ హైలైట్ చేయడం పట్ల సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు.




26/09/2026

నేను జగన్ అభిమానిని, చంద్రబాబు అంటే నచ్చదు.. కానీ ఈరోజు చంద్రబాబు గారి చేతుల మీదుగా ఈ ఇంటి పట్టా అందుకున్నాను..
నాకు మాటలు రావట్లేదు..
ఇప్పటి నుంచి బాబుగారిని పూజిస్తాను, ఆయనకే నా ఓటు వేస్తాను!





26/09/2026

స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి అన్న జగన్ కి షాక్.. "మా వల్ల కాదు, జనమంతా చంద్రబాబు వైపే ఉన్నారు" అంటున్న కొడాలి నాని!

26/09/2026

మేడలో సిలువ వేస్కో, పదవి తీస్కో 😂

Address

Hyderabad
500 ###, 501 ###, 502 ###.

Website

Alerts

Be the first to know and let us send you an email when cbn4andhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share