Borpatla-Bjp-Team"

Directions

Borpatla-Bjp-Team" BJP BORPATLA TEAM

29/09/2026

ఓం గం గణపతయే నమః 🙏🚩

* #విద్యార్థుల ఫీజు రియాంబర్స్మెంట్ విడుదల చేయాలనీ అసెంబ్లీ ముట్టడికి బయదేరుతున్న బీజేపీ నాయకులను అరెస్టు చేసిన హత్నూర ప...
07/09/2026

* #విద్యార్థుల ఫీజు రియాంబర్స్మెంట్ విడుదల చేయాలనీ అసెంబ్లీ ముట్టడికి బయదేరుతున్న బీజేపీ నాయకులను అరెస్టు చేసిన హత్నూర పోలీసులు*

*రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారు జామునుండి బీజేపీ నాయకులపై అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే* *అరెస్టులను ఆపాలని ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీజేపీ మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ డిమాండ్* *చేసారు అరెస్టులు అయినవారిలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాజమల్ల రెడ్డి రెడ్డిఖానాపూర్ సర్పంచ్ జైపాల్ బీజేపీ హత్నూర మండల* *ప్రధానకార్యదర్శులు గౌడిచర్ల శ్రీశైలం తలారి మల్లేష్ మండల బీజేపీ నాయకులు పాండు రవి మల్లేశం సుధాకర్ మల్లేష్ బీరప్ప ప్రవీణ్ గౌడ్ వివిధ నాయకులు ఉన్నారు..

చలో నర్సాపూర్ ✊✊
01/09/2026

చలో నర్సాపూర్ ✊✊

*హత్నూర మండలం నవాబుపేట గ్రామం నుండి భారతీయ జనతా పార్టీలోకి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి సమక్షంలో భారీ చేరికలు*నవాబుపేట ...
15/10/2025

*హత్నూర మండలం నవాబుపేట గ్రామం నుండి భారతీయ జనతా పార్టీలోకి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి సమక్షంలో భారీ చేరికలు*

నవాబుపేట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల నుండి భారీ సంఖ్యలోమెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి సమక్షంలో బీజేపీ లో చేరారు
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో నవాబుపేట సర్పంచ్,ఎంపీటీసీ స్థానాలను కాషాయ జెండా ఎగుతుందని ధీమా వ్యక్తం చేశారు
పార్టీలో చేరిన వారిలో కంకరి శ్రీశైలం,మల్లేశం,జక్కుల పరమేశ్,మల్లేష్ బడంపేట వెంకటేశం,నర్సింలు,అశోక్,నరేందర్,వెంకటేష్,గొల్ల చింటూ,మంగలి మానయ్య,ఆర్ కృష్ణ, జె లక్ష్మణ్ ఉన్నారు
ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్, హత్నూర మండల బీజేపీ అధ్యక్షులు నాగప్రభు గౌడ్,జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాజమల్ల రెడ్డి,బీజేపీ నాయకులు చంద్ర గౌడ్ బీజేపీ నవాబుపేట బూత్ అధ్యక్షుల మల్లేష్ మండల నాయకులు పాండు,మల్లేష్,రామచందర్,వి శ్రీశైలం,జనార్దన్,బి మల్లేశం,బీరప్ప,ప్రభు,వెంకటేశం గుప్తా,కె నరేష్ తదితరులు పాల్గొన్నారు

15/10/2025

elangana

Address

Borpatla
Sangareddy
502296

Website

Alerts

Be the first to know and let us send you an email when Borpatla-Bjp-Team" posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby government services