APSRTC BUSES

APSRTC BUSES A fan page dedicated to APSRTC, the pride of Andhra Pradesh. Showcasing travel experiences and updates from P***e Velugu to Vennela AC Sleeper.

YouTube: youtube.com/
Instagram: instagram.com/apsrtc_buses

30/08/2026
29/08/2026

మన మాతృభాషను గర్వంగా మాట్లాడుదాం.
మన పిల్లలకు తెలుగును నేర్పుదాం.
మన తెలుగు సంస్కృతిని కాపాడుదాం.
తెలుగు భాష మనందరి గర్వం.
ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా
అందరం కలిసి ఒక మాట చెప్పుదాం…
జై తెలుగు తల్లి!
మీరు కూడా కామెంట్‌లో “జై తెలుగు తల్లి” అని రాయండి

29/08/2026
𝗕𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗔𝗣𝗔𝗟𝗟𝗬 =>> 𝗞𝗨𝗥𝗡𝗢𝗢𝗟 =>> 𝗛𝗬𝗗𝗘𝗥𝗔𝗕𝗔𝗗 𝗠𝗚𝗕𝗦బనగానపల్లె =>> కర్నూలు =>> హైదరాబాద్ ఎంజీబీఎస్ (సూపర్ లగ్జరీ) (బనగానపల్లె డ...
26/08/2026

𝗕𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗔𝗣𝗔𝗟𝗟𝗬 =>> 𝗞𝗨𝗥𝗡𝗢𝗢𝗟 =>> 𝗛𝗬𝗗𝗘𝗥𝗔𝗕𝗔𝗗 𝗠𝗚𝗕𝗦
బనగానపల్లె =>> కర్నూలు =>> హైదరాబాద్ ఎంజీబీఎస్

(సూపర్ లగ్జరీ) (బనగానపల్లె డిపో)

సర్వీస్ నం:𝟱𝟭𝟯𝟱𝟮,
బనగానపల్లె నుండి బయలుదేరే సమయం ఉదయం 𝟬𝟲:𝟰𝟱 గంటలకు
హైదరాబాద్ 𝗠𝗚𝗕𝗦 చేరుకునే సమయం మధ్యాహ్నం 𝟬𝟭:𝟭𝟱 గంటలకు
దూరం: 𝟮𝟴𝟴 కి.మీలు.

మార్గం: బేతంచెర్ల, 𝗞𝗥𝗡𝗟 చెక్‌పోస్ట్, 𝗖.క్యాంప్, రాజ్‌విహార్, కర్నూలు, యర్రవల్లి 𝗫 రోడ్, పెబ్బేరు, కొత్తకోట, జడ్చర్ల, శంషాబాద్, ఆరామ్‌ఘర్, పురాణపుల్, అఫ్జల్‌గంజ్
#ఏపీఎస్ఆర్టీసీ #బనగానపల్లె #కర్నూలు #హైదరాబాద్𝗠𝗚𝗕𝗦 #సూపర్లగ్జరీ

Address

Pandit Nehru Bus Station
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when APSRTC BUSES posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to APSRTC BUSES:

Shortcuts

Share

Category