Telugu Desam Party: Vijayawada West

Telugu Desam Party: Vijayawada West Official Page of TDP Vijayawada West

తోతాపురి మామిడి, పొగాకు రైతులకుకూటమి ప్రభుత్వంభారీ ప్యాకేజీ
04/09/2026

తోతాపురి మామిడి, పొగాకు రైతులకు
కూటమి ప్రభుత్వం
భారీ ప్యాకేజీ



04/09/2026

సంక్షోభంలో ఉన్న రైతన్నలకు అండగా సీఎం చంద్రబాబు.



04/09/2026

మెగా డీఎస్సీ-2025లో అవకతవకలు అన్నది పచ్చి అబద్ధం. నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకూ ఎంతో పకడ్బందీగా, పారదర్శకంగా జరిగాయి. ఏడు సంవత్సరాలు కష్టపడడం వల్లే ఉద్యోగం సాధించా. వైసీపీ వాళ్ళు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారు.





04/09/2026

అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ భవనాలను నిర్మిస్తున్నాం. ఆ నిర్మాణాల్లో సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ చేసేలా అవకాశం కల్పిస్తాం.



04/09/2026

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి 2022–24లో MBA పూర్తి చేసి, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ రాగానే వచ్చిన జాబ్‌ ఆఫర్‌ను సైతం వదులుకుని, ప్రగతి హాస్టల్‌లో ఉంటూ TET, DSC కోసం కష్టపడి చదివి విజయం సాధించాను. చిన్నప్పటి నుంచి చదువుల్లో మొదటి స్థానంలో ఉండే నేను.. మెగా డీఎస్సీలోనూ మెరిట్‌తో ఉద్యోగం పొందాను.ఎంతో పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీపై వస్తున్న అసత్య ప్రచారాలు చూస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతోంది. మా కష్టాన్ని, ప్రతిభను అవమానించేలా మెగా డీఎస్సీపై వస్తున్న ఆరోపణలు సరైనవి కావు.





04/09/2026

దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత చంద్రబాబు గారిదే.





#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


04/09/2026

మున్సిపల్, పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎప్పడూ లేనివిధంగా భారీ మెజారిటీతో గెలుపొందాలి. 2029లోనే కాదు, మరో మూడుసార్లు కూటమిగానే కలసికట్టుగా ఎన్నికలకు వెళ్లి గెలుస్తాం. చిన్నచిన్న సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుందాం. నో మిస్ ఫైర్, నో క్లాస్ ఫైర్. ఎన్నికల్లో విజయం కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలి.




04/09/2026

2008 నుంచి డీఎస్సీ రాస్తున్నా. అప్పుడు ఒక్క మార్కులో మిస్సయ్యా. అప్పటి నుంచి కష్టపడి ప్రయత్నిస్తున్నా. మెగా డీఎస్సీ-2025లో ఉద్యోగం సాధించా. మేము ఎంతో కష్టంతో ఉద్యోగం సాధిస్తే వైసీపీ వారు విమర్శించడం ఎంతో బాధగా ఉంది.





విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళిక, పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండేళ్లలో అక్షరాస్యత 10% వృద్ధి సాధించింది. అ...
04/09/2026

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళిక, పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండేళ్లలో అక్షరాస్యత 10% వృద్ధి సాధించింది. అక్షర ఆంధ్ర కార్యక్రమంతో 28 లక్షల మంది అక్షరాస్యులు అయ్యారు. అక్షరాస్యత రేటు 82.1 శాతానికి పెరిగింది.



04/09/2026

మెగా డీఎస్సీనే కాదు రాబోయే రోజుల్లో మరో 3 డీఎస్సీలు ఇచ్చి టీచర్ పోస్టులు భర్తీచేసే బాధ్యత నాది.





Address

Vijayawada West
Vijayawada
521456

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Vijayawada West posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Vijayawada West:

Shortcuts

Share