Telugu Desam Party: Vijayawada Central

Telugu Desam Party: Vijayawada Central Official Page of TDP Vijayawada Central

తోతాపురి మామిడి, పొగాకు రైతులకుకూటమి ప్రభుత్వంభారీ ప్యాకేజీ.   Bonda Uma
04/09/2026

తోతాపురి మామిడి, పొగాకు రైతులకు
కూటమి ప్రభుత్వం
భారీ ప్యాకేజీ.





Bonda Uma

04/09/2026

సంక్షోభంలో ఉన్న రైతన్నలకు అండగా సీఎం చంద్రబాబు.





Bonda Uma

04/09/2026

మెగా డీఎస్సీ-2025లో అవకతవకలు అన్నది పచ్చి అబద్ధం. నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకూ ఎంతో పకడ్బందీగా, పారదర్శకంగా జరిగాయి. ఏడు సంవత్సరాలు కష్టపడడం వల్లే ఉద్యోగం సాధించా. వైసీపీ వాళ్ళు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారు.







Bonda Uma

04/09/2026

యువతకు ఉద్యోగాలు కల్పించడమే నా మొదటి ప్రయారిటీ. యువగళం పాదయాత్రలో ఒక తల్లి చెప్పిన మాట నన్ను కదిలించింది. అందులో నుంచి వచ్చిందే యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం. మనం నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఆరోజు నుంచే మన పతనం మొదలవుతుంది.





Bonda Uma

04/09/2026

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి 2022–24లో MBA పూర్తి చేసి, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ రాగానే వచ్చిన జాబ్‌ ఆఫర్‌ను సైతం వదులుకుని, ప్రగతి హాస్టల్‌లో ఉంటూ TET, DSC కోసం కష్టపడి చదివి విజయం సాధించాను. చిన్నప్పటి నుంచి చదువుల్లో మొదటి స్థానంలో ఉండే నేను.. మెగా డీఎస్సీలోనూ మెరిట్‌తో ఉద్యోగం పొందాను.ఎంతో పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీపై వస్తున్న అసత్య ప్రచారాలు చూస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతోంది. మా కష్టాన్ని, ప్రతిభను అవమానించేలా మెగా డీఎస్సీపై వస్తున్న ఆరోపణలు సరైనవి కావు.







Bonda Uma

04/09/2026

దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత చంద్రబాబు గారిదే.





#ఉత్తరాంధ్రసుజలస్రవంతి




Bonda Uma

04/09/2026

మున్సిపల్, పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎప్పడూ లేనివిధంగా భారీ మెజారిటీతో గెలుపొందాలి. 2029లోనే కాదు, మరో మూడుసార్లు కూటమిగానే కలసికట్టుగా ఎన్నికలకు వెళ్లి గెలుస్తాం. చిన్నచిన్న సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుందాం. నో మిస్ ఫైర్, నో క్లాస్ ఫైర్. ఎన్నికల్లో విజయం కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలి.






Bonda Uma

04/09/2026

నేను సైకాలజిస్టుని. టీచర్ అవ్వాలన్న నా కల మెగా డీఎస్సీతో తీరింది. ఏళ్ళ తరబడి కష్టపడి చదివా. 16 వేల టీచర్ ఉద్యోగాలు కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు. డీఎస్సీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం.







Bonda Uma

ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు...
04/09/2026

ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆలయ కమిటీ ఆహ్వానం పలికింది. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో సీఎంను కలిసి ఆహ్వానించారు.





Bonda Uma

04/09/2026

మెగా డీఎస్సీనే కాదు రాబోయే రోజుల్లో మరో 3 డీఎస్సీలు ఇచ్చి టీచర్ పోస్టులు భర్తీచేసే బాధ్యత నాది.







Bonda Uma

Address

Vijayawada Central
Vijayawada
520003

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Vijayawada Central posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share