Yalla.dorababu

Yalla.dorababu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yalla.dorababu, Political Party, bendamurlanka, Amalapuram.

ఈ రోజు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్‌గా నియమితులైన శ్రీ వీళ్ళ సూర్య నారాయణ గారు, డైరెక్టర్‌గా ...
01/09/2026

ఈ రోజు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్‌గా నియమితులైన శ్రీ వీళ్ళ సూర్య నారాయణ గారు, డైరెక్టర్‌గా నియమితులైన అల్లరపు సంతోష్ గారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశాము.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా సేవలందించాలని ఆకాంక్షించాము.

అలాగే, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు వేడుకలను ఘనంగా నిర్వహించి, కేక్ కట్ చేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము.

🙏 ఆత్మీయ సన్మానం – నూతన బాధ్యతలకు శుభాకాంక్షలు 🚩ఐనవల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా నియమితులైన మా మిత్రు...
01/09/2026

🙏 ఆత్మీయ సన్మానం – నూతన బాధ్యతలకు శుభాకాంక్షలు 🚩

ఐనవల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా నియమితులైన మా మిత్రులు శ్రీ విళ్ల సూర్యనారాయణ (సూరయ్య కాపు) గారిని, అలాగే డైరెక్టర్‌గా నియమితులైన మా సోదరి శ్రీమతి అల్లవరపు సంతోషి గారిని బీజేపీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ శ్రీ యాళ్ల దొరబాబు గారు ఘనంగా సన్మానించి, నూతన బాధ్యతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ మోకా వెంకట సుబ్బారావు గారు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ అడపా శ్రీను గారు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ విళ్ల దొరబాబు గారు, శ్రీ సుంకర సాయి గారు, శ్రీ డగల వెంకటరమణ గారు పాల్గొన్నారు.

శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులతో నూతన బాధ్యతల్లో మరింత విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాం. 🙏🚩

💐 ఆత్మీయ వివాహ వేడుకలో నూతన వధూవరులకు ఆశీస్సులు 💐పాత్రికేయులు శ్రీ వరదా సూరిబాబు గారి కుమారుని వివాహ వేడుక బోడసకుర్రు బి...
01/09/2026

💐 ఆత్మీయ వివాహ వేడుకలో నూతన వధూవరులకు ఆశీస్సులు 💐

పాత్రికేయులు శ్రీ వరదా సూరిబాబు గారి కుమారుని వివాహ వేడుక బోడసకుర్రు బి.ఆర్.కె. ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.

ఈ శుభకార్యానికి బీజేపీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ శ్రీ యాళ్ల దొరబాబు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ చిక్కాల గణేష్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ మోకా వెంకట సుబ్బారావు గారు, శ్రీ బొర్రా చిట్టిబాబు గారు, జనసేన నాయకులు శ్రీ సుదా చిన్నా , ఏడిద శ్రీను గారు, శ్రీ చిక్కం కిట్టు గారు, శ్రీ రవణం చిట్టి గారు, శ్రీ మండేల బాబీ గారు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఆనందంతో నిండిన దాంపత్య జీవితం కలగాలని ఆకాంక్షించారు. 💐🙏

కాపురత్న నల్లా సూర్యచంద్రరావు గారి 14వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళికాపు ఉద్యమ నేత, కాపురత్న స్వర్గీయ శ్రీ నల్లా సూర్యచంద్...
31/08/2026

కాపురత్న నల్లా సూర్యచంద్రరావు గారి 14వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
కాపు ఉద్యమ నేత, కాపురత్న స్వర్గీయ శ్రీ నల్లా సూర్యచంద్రరావు గారి 14వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ శ్రీ యాళ్ల దొరబాబు గారు పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
కాపు సమాజ హక్కుల కోసం, ప్రజా ఉద్యమాల కోసం ఆయన చేసిన కృషి, చూపిన పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం.
కాపురత్న నల్లా సూర్యచంద్రరావు గారి సేవలు, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
🙏 వారి పవిత్ర స్మృతికి ఘన నివాళులు.
#కాపు

సరికొత్త వ్యాపార ప్రస్థానానికి శుభాకాంక్షలు! 🚩Swarna Nadhra LNS Group నూతన కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా బీజేపీ గుంటూర...
31/08/2026

సరికొత్త వ్యాపార ప్రస్థానానికి శుభాకాంక్షలు! 🚩
Swarna Nadhra LNS Group నూతన కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా బీజేపీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ శ్రీ యాళ్ల దొరబాబు గారు సంస్థ ప్రతినిధులను అభినందించి, వారి నూతన వ్యాపార ప్రస్థానం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
వ్యాపారంలో నమ్మకం, నాణ్యత, సేవా దృక్పథంతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సంస్థ భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త ఆరంభం… గొప్ప విజయాలకు నాంది కావాలి! 💐✨

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వకుళమాత అన్నదాన భవన ప్రారంభోత్సవం 🙏వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ద...
31/08/2026

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వకుళమాత అన్నదాన భవన ప్రారంభోత్సవం 🙏
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ వకుళమాత అన్నదాన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యనారాయణరావు గారు, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీ సోమువీర్రాజు గారు, గుంటూరు జిల్లా బీజేపీ ఇన్‌చార్జ్ శ్రీ యాళ్ల దొరబాబు గారు పాల్గొన్నారు.
భక్తులకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ అన్నదాన భవనం భక్తి, సేవా భావాలకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. 🙏🚩





రామచంద్రపురం నియోజకవర్గం కుళ్ల గ్రామానికి చెందిన పప్పుల శ్రీను (రేవు శ్రీను) గారి మేనల్లుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమాని...
31/08/2026

రామచంద్రపురం నియోజకవర్గం కుళ్ల గ్రామానికి చెందిన పప్పుల శ్రీను (రేవు శ్రీను) గారి మేనల్లుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి యాళ్ల దొరబాబు గారు, పప్పుల శ్రీను గారు, సుంకర సాయి గారు, డాగల వెంకట రమణ గారు కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండుగా సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆత్మీయంగా ముచ్చటించారు.

🌴

💐 ఆత్మీయంగా కలిసి వధువుకు ఆశీస్సులు 💐సుధాపాలెంలో శ్రీ చీకట్ల గణపతిరావు గారి కుమార్తెను బీజేపీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ ...
31/08/2026

💐 ఆత్మీయంగా కలిసి వధువుకు ఆశీస్సులు 💐
సుధాపాలెంలో శ్రీ చీకట్ల గణపతిరావు గారి కుమార్తెను బీజేపీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ శ్రీ యాళ్ల దొరబాబు గారు కలిసి, ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.
ఈ శుభసందర్భంగా ఆ అమ్మాయికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, జీవితంలో అన్ని విధాలా అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. 💐🙏

🏠 నల్ల మల్లి గారి నూతన గృహప్రవేశ వేడుక 💐బీజేపీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ శ్రీ యల్లా దొరబాబు గారు, నల్లా చిట్టి గారు, జనస...
31/08/2026

🏠 నల్ల మల్లి గారి నూతన గృహప్రవేశ వేడుక 💐
బీజేపీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ శ్రీ యల్లా దొరబాబు గారు, నల్లా చిట్టి గారు, జనసేన నాయకులు శ్రీ నల్లా శ్రీధర్ గారు, శ్రీ దున్నాల వాసు గారు నల్ల మల్లి గారి నూతన గృహప్రవేశ వేడుకకు హాజరై కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన గృహంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఆనందం ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని ఆకాంక్షించారు. 💐🙏
😍

ఆత్మీయ వివాహ వేడుకలో నూతన వధూవరులకు ఆశీస్సులు 💐శ్రీ యాళ్ల పాండురంగారావు గారి కుమార్తె వివాహ వేడుక పాలకొల్లు ఎస్. కన్వెన్...
30/08/2026

ఆత్మీయ వివాహ వేడుకలో నూతన వధూవరులకు ఆశీస్సులు 💐
శ్రీ యాళ్ల పాండురంగారావు గారి కుమార్తె వివాహ వేడుక పాలకొల్లు ఎస్. కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది.
ఈ శుభసందర్భంగా శ్రీ యల్లా దొరబాబు గారు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు. 💐🙏

Address

Bendamurlanka
Amalapuram
533210

Alerts

Be the first to know and let us send you an email when Yalla.dorababu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share